MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • సాయం చేసి ప్రాణాలు కాపాడిన తమన్.. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గొప్ప మనసుకి డాక్టర్ ఫిదా

సాయం చేసి ప్రాణాలు కాపాడిన తమన్.. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గొప్ప మనసుకి డాక్టర్ ఫిదా

సౌత్ లో తమన్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు. స్టార్ హీరోల చిత్రాలకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అదే విధంగా బుల్లితెర మ్యూజిక్ షోలకు కూడా తమన్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తమన్ ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 15 2024, 09:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Thaman

Thaman

సౌత్ లో తమన్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు. స్టార్ హీరోల చిత్రాలకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అదే విధంగా బుల్లితెర మ్యూజిక్ షోలకు కూడా తమన్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తమన్ ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటారు. అందరికంటే ముందుగా తాను సంగీతం అందిస్తున్న చిత్రాల అప్డేట్స్ ఇస్తుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

తనకి వీలైనంత వరకు సాయం చేయడంలో కూడా తమన్ ముందుంటారు. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో సాయం కావాలని అడిగితే తమన్ సోషల్ మీడియాలో స్పందించి వాళ్ళ వివరాలు తీసుకుని సాయం చేస్తుంటారు. తాజాగా తమన్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. 

34

కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ అవసరం అయిన పేషంట్ కి తమన్ సాయం చేశారు. తమన్ అందించిన సాయంతో సదరు పేషంట్ కి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయింది. ఈ విషయాన్ని డాక్టర్ లీలా కృష్ణ సోషల్ మీడియాలో తెలియజేశారు. 

44

తమన్ గొప్ప మనసుని ఆయన అభినందించారు. థాంక్యూ డియర్ తమన్.. గొప్ప మనసుతో పేషంట్ కి సాయం చేసి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ విజయవంతంగా జరిగేలా చేశావు. నీ కైండ్ హార్ట్ ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటా అని లీలా కృష్ణ పోస్ట్ చేశారు. తమన్ తో ఉన్న ఫోటోని ఆయన షేర్ చేశారు. హైదరాబాద్ లోని ఐను హాస్పిటల్స్ లో ఈ చికిత్స జరిగింది. గాడ్ ఈజ్ గ్రేట్ డియర్ డాక్టర్ అంటూ లీలా కృష్ణ కి తమన్ రిప్లై ఇచ్చారు. పేషంట్ ప్రాణాలు నిలిచేలా సాయం చేసిన తమన్ ని నెటిజన్లు, అభిమానులు అభినందిస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bandla Ganesh: స్టార్ హీరోను మోసం చేసి 25 ఎకరాలు కొన్న బండ్ల గణేష్.. చివరకు సారీ చెబితే ఆయన ఏమన్నాడంటే?
Recommended image2
Folk Song : అందాలను ఇంత అద్భుతంగా వర్ణిస్తే ఏ అమ్మాయైనా ప్లాట్ అవ్వాల్సిందే.. అందుకే ఈ ఫోక్ కు 237M వ్యూస్
Recommended image3
Kiku Chiranjeevi Movie Review: కికు చిరంజీవి మూవీ రివ్యూ, గుండె కుడివైపు ఉంటే.. సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved