MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • అయ్యప్ప మాలలో తెలుగు స్టార్ హీరోలు, రామ్ చరణ్, నానీ, మెగాస్టార్ తో పాటు ఇంకెవరంటే..?

అయ్యప్ప మాలలో తెలుగు స్టార్ హీరోలు, రామ్ చరణ్, నానీ, మెగాస్టార్ తో పాటు ఇంకెవరంటే..?

టాలీవుడ్ హీరోలు భక్తి మార్గంలో మునిగి తేలుతున్నారు. అయ్యప్ప మాల వేసుకుని ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు. పాన్ ఇండియా హీరోలతో పాటు యంగ్ స్టార్స్ ఎవరెవరు మాల వేసుకున్నారంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 17 2024, 11:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాలీవుడ్ హీరోలు కొందరు భక్తి మార్గంలో పయనిస్తున్నారు. కలిసివస్తుందా..? లేక అనుకున్న కోరికలు నెరవేరాయా తెలియదు కాని స్టార్ హీరోలు కూడా దేవుని మాలలో కనిపిస్తున్నారు. రీసెంట్ గా మెగా పవన్ స్టార్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయ్యప్ప మాలలో కనిపించారు.

ఆయన గత కొన్నేళ్ళుగా ప్రతీ ఏడాది అయ్యప్ప మాల వేసుకుంటున్నారు. కారణం ఏంటో తెలియదు కాని మెగా ఫ్యామిలీలో ఇది ఆచారంగా మారింది. రీసెంట్ గా జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలేలో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో కనిపించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇక మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా అయ్యప్ప మాల వేసుకుంటుంటారు. ఫ్యామిలీ అంతటికి అయ్యప్ప మాల వేసుకోవడం ఆచారంగామారినట్టుంది. ఈసారి మాలలో కనిపించలేదు కాని.. చిరంజీవి చాలాసార్లు ఇలా అయ్యప్ప మాలలో కనిపించారు. గత ఏడాది కూడా చిరు మాల వేసుకున్నారు. 
 

38


ఇక మెగా ఫ్యామిలీలో మరో హీరో..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం రీసెంట్ గా హనుమాన్ మాలలో కనిపించారు. కొత్తగా పెళ్ళైన ఈ హీరో.. హిట్ సినిమాలు లేక ఇబ్బందిపడుతున్నాడు. సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన మట్క కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో వరుణ్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. దాంతో తన కెరీర్ కోసమో ఏమో తెలియదు కాని..హనుమాన్ దీక్షలో కనిపించాడు వరుణ్ తేజ్. 

48
Pawan Kalyan

Pawan Kalyan

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రీసెంట్ గా చాలా దీక్షలు తీసుకున్నారు. గతంలో అయ్యప్ప మాల కూడా వేసుకున్నారు. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు. వరాహీ దీక్ష కూడా చేశారు. తిరుమల పవిత్రత కోసం ప్రాయాచ్చిత దీక్ష కూడా చేశారు పవన్. 

58

ఇక అయ్యప్ప దీక్షలో కనిపించిన మరో హీరో నేచురల్ స్టార్ నాని. ఈ ఏడాది ఆయన అయ్యప్ప మాల వేసుకోవడంతో పాటు 40 రోజులు దీక్ష కూడా చేశారు. గతంలో కూడా చాలాసార్లు నాని అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. ఈమధ్య నాని ఇరుముడికి సబంధించిన ఫోటోలు, పడిపూజకు సబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. సెలబ్రిటీ మీరో అయిన నాని.. శబరిమలలో సామాన్యుడిలా స్వామిని దర్శించుకున్నారు. 

68

ఇక మాస్ హీరో రామ్ కూడా గతంలో మాల వేసుకున్నారు. అయితే ఆయన శివమాలలో కనిపించడం విశేషం.  రామ్ కూడా గత కొంత కాలంగా మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ కు అంతటి సాలిడ్ హిట్ రాలేదు. ఆతరువాత చేసిన ప్రయత్నాలు అన్నీ బెడిసికొట్టాయి. ఇక డబుల్ ఇస్మార్ట్ అని మళ్ళీ పూరి జగన్నాథ్ తో నే సినిమా చేశాడు రామ్. కాని ఆ సినిమా కూడా కలిసిరాలేదు రామ్ కు. సో అందుకే ఆధ్యాత్మిక సేవ చేస్తున్నాడన్న టాక్ ఉంది. 
 

78

ఇక ఇంతకు ముందు సంగతి చూసుకుంటే యంగ్ టైగర్ పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్, యంగ్ స్టార్ శర్వానంద్ తో పాటు మంచువారి హీరో మనోజు కూడా అయ్యప్ప దీక్ష తీసుకున్నవారే. అయ్యప్ప మాల వేసుకుని 40 రోజులుదీక్ష చేసినవారే. ఇలా స్టార్ హీరోలు, యంగ్ స్టార్స్ కూడా గతంలో అయ్య ప్ప దీక్ష చేసి తమ కోరికలను స్వామికి నివేదించుకున్నారు. 

88

ఇక ఇంతకు ముందు సంగతి చూసుకుంటే యంగ్ టైగర్ పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్, యంగ్ స్టార్ శర్వానంద్ తో పాటు మంచువారి హీరో మనోజు కూడా అయ్యప్ప దీక్ష తీసుకున్నవారే. అయ్యప్ప మాల వేసుకుని 40 రోజులుదీక్ష చేసినవారే. ఇలా స్టార్ హీరోలు, యంగ్ స్టార్స్ కూడా గతంలో అయ్య ప్ప దీక్ష చేసి తమ కోరికలను స్వామికి నివేదించుకున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved