కాబోయే భర్తతో మెహరీన్‌ ఫోటో షూట్‌.. ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ కూడా ఫిక్స్..?

First Published Mar 9, 2021, 3:34 PM IST

మెహరీన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తనకు కాబోయే వాడితో ఫోటో షూట్‌ చేసింది మెహరీన్‌. తన ఫ్రెండ్‌ మ్యారేజ్‌లో వీరిద్దరు ఫోటోలు దిగి సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. మొత్తంగా మ్యారేజ్‌ విషయాన్ని కన్ఫమ్‌ చేశారనే చెప్పాలి. మరోవైపు ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ కూడా ఫిక్స్ అయ్యిందట.