MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాప్ అందాలతో కవ్విస్తున్న తెలుగు హీరోయిన్.. మతిపోయే పోజులతో మత్తెక్కిస్తున్నఈషా రెబ్బా..

టాప్ అందాలతో కవ్విస్తున్న తెలుగు హీరోయిన్.. మతిపోయే పోజులతో మత్తెక్కిస్తున్నఈషా రెబ్బా..

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో గ్లామర్ విందు చేస్తున్న యంగ్ బ్యూటీ.. వరుస ఫొటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 03 2022, 06:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా ఇంటర్నెట్ ఫ్యాన్ కు ఐఫీస్ట్ అందిస్తోంది. వరుస ఫొటోషూట్లు చేస్తున్న తెలుగమ్మాయి.. ట్రెండీ వేర్ లో నెట్టింట  అందాలను ఆరబోస్తోంది. కుర్రాళ్ల మతిపోయేలా పోజులిస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టాలీవుడ్ హీరోయిన్ గుర్తింపు పొందిన  ఈషారెబ్బా అటు సినిమాల్లో అలరిస్తూనే.. ఇటు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు మరింత దగ్గరవుతోంది. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ కుర్రకారును అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు ఆకర్షిస్తున్నాయి.

36

లేటెస్ట్ ఫొటోల్లో ఈషా రెబ్బా హాట్ లుక్ ను సొంతం చేసుకుందది. బ్లూ స్లీవ్ లెస్ ఫ్రాక్ లో తెలుగమ్మా అందాల జాతర కుర్రాళ్లకు  ఐఫీస్ట్ గా మారింది. బొద్దుగా మారిన ఈషా గ్లామర్ షో చేస్తుండటం నెటిజన్లను ఉక్కిరిబిరిచేస్తోంది. అసలైన అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
 

46

బ్లూ డ్రెస్, హ్యాట్ ధరించిన ఈషా రెబ్బా నయా లుక్ లో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. మత్తు చూపులు, మత్తెక్కించే పోజులతో యంగ్ బ్యూటీ నెట్టింట చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. గ్లామర్ పరంగా తన  అభిమానులను, ఫాలోవర్స్ ను ఖుషీ చేసేందుకు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది.

56

గ్లామర్ షోకు చాలా దూరంగా ఉండే ఈషా రెబ్బా.. ఇండస్ట్రీలో మనుగడ సాధించేందుకు రూటు మార్చింది. సరికొత్తగా అందాల విందు చేస్తూ సోషల్ మీడియాలో తన క్రేజ్ పెంచుకుంటోంది. కుర్ర హీరోయిన్ విసురుతున్న అందాల వలకు యువత చిక్కునేలా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ ను ఫాలోవర్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

66

ఈషాకు ఇండస్ట్రీలో పెద్దగా ఆఫర్లు లేవు. ఆయా చిత్రాల్లో పలు పాత్రల కోసం వస్తున్న ఆఫర్లను మాత్రం ఈ బ్యూటీ వినియోగించుకుంటోంది. టాలీవుడ్ లో కాలం కలిసి రాకపోవడంతో కోలీవుడ్ వైపు మళ్లింది. మలయాళంలో `ఒట్టు` , తమిళంలో `అయిరామ్‌ జెన్మంగల్` చిత్రాల్లో నటిస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
IMDb Rankings: కియారాకు షాక్ ఇచ్చిన కొత్త హీరోయిన్.. యశ్‌కు ఎన్నో ర్యాంకో తెలుసా?
Recommended image2
Trisha Udhayanidhi: ఉదయనిధి స్టాలిన్‌ ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన త్రిష.. అరెస్ట్ వేళ దుమారం రేపుతున్న వార్త, నిజం ఏంటంటే?
Recommended image3
Rashmika Injury: నొప్పిగా ఉంది కానీ... మైసా గాయంపై స్పందించిన రష్మిక మందన్న
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved