MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Vishnupriya: హాట్ యాంగిల్స్ లో టెంప్టింగ్ పోజులు... మోకాళ్ళపై కూర్చొని తెలుగు యాంకర్ విష్ణు బీభత్సం! 

Vishnupriya: హాట్ యాంగిల్స్ లో టెంప్టింగ్ పోజులు... మోకాళ్ళపై కూర్చొని తెలుగు యాంకర్ విష్ణు బీభత్సం! 

హాట్ ఫోటో షూట్స్ కి విష్ణుప్రియ కేర్ ఆఫ్ అడ్రెస్. ఈ బోల్డ్ బ్యూటీ ఇంస్టాగ్రామ్ వేదికగా చేసే సంచలనాలు అనీ ఇన్నీ కావు. తాజాగా ట్రెండీ వేర్ ధరించి మోకాళ్ళపై కూర్చొని నాటీ ఫోజులతో రెచ్చగొట్టింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 26 2022, 06:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Vishnupriya

Vishnupriya

విష్ణుప్రియ లేటెస్ట్ ఫోటోస్ ఇంస్టాగ్రామ్ ని షేక్ చేస్తున్నారు. ఆమె ఫ్యాన్స్ కామెంట్స్, లైక్స్ తో మనసులోని ఫీలింగ్స్ బయటపెడుతున్నారు, విష్ణుప్రియ గ్లామర్ వారికి గొప్ప ట్రీట్ లా ఉంది

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Vishnupriya

Vishnupriya


విష్ణుప్రియ(Vishnupriya) కెరీర్ పరిశీలిస్తే నటిగా అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. ఆమె నటించిన వాంటెడ్ పండుగాడ్ మూవీ విడుదలైంది. సునీల్, అనసూయ(Anasuya)తో పాటు పెద్ద ఎత్తున కమెడియన్స్ నటించిన ఈ మూవీలో విష్ణుప్రియ గ్లామరస్ రోల్ చేస్తారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి విష్ణుప్రియ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. 
 

37
Vishnupriya

Vishnupriya


హీరోయిన్ కాకుండానే చచ్చిపోతా అనుకున్న నాకు వాంటెడ్ పండుగాడ్ మూవీలో ఛాన్స్ ఇచ్చారంటూ ఆనందం వ్యక్తం చేసింది. విష్ణుప్రియకు నటిగా అడపాదడపా ఆఫర్స్ వస్తున్నాయి. స్టార్ హీరోయిన్ కాకపోయినా వెండితెరపై కనిపించాలనే ఆమె కోరిక తీరుతుంది. 

47
Vishnupriya

Vishnupriya

విష్ణుప్రియ కెరీర్లో బాగానే ఎదిగారని చెప్పుకోవచ్చు. ఆమె ప్రస్థానం చిన్న చిన్న యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తో స్టార్ట్ అయ్యింది. పోవే పోరా షోతో యాంకర్ గా మారింది. సుడిగాలి సుధీర్ తో కలిసి బీభత్సం చేసింది. పోవే పోరా షో సక్సెస్ తో ఆమెకు ఫేమ్ వచ్చింది. 


 

57
Vishnupriya

Vishnupriya


కారణం తెలియదు కానీ విష్ణుప్రియ బుల్లితెర ఈవెంట్స్ లో కనిపించడం లేదు. ఒకప్పుడు ఆమె అనేక టెలివిజన్ ఈవెంట్స్ లో పాల్గొనేవారు. అక్కడ ఆమెకు అవకాశాలు రావడం లేదో లేక విష్ణుప్రియ అటు వైపు వెళ్లడం లేదో అర్థం కావడం లేదు. నటిగా ఎదగాలనే ప్రయత్నంలో బహుశా బుల్లితెరను పక్కన పెట్టారేమో. 

67
Vishnupriya

Vishnupriya


కాగా విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్ లో న్యూడ్ ఫోటో కనిపించడంతో కలకలం రేపింది. బ్యాక్ పోజులో ఉన్న ఆ ఫోటోలను చూసి కొందరు అవి విష్ణుప్రియవిగా భావించారు.  విష్ణుప్రియ అకౌంట్ కావడంతో ఆమె స్వయంగా పోస్ట్ చేశారేమో అని షాక్ తిన్నారు. 
 

77


విషయంలోకి వెళితే విష్ణుప్రియ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలిసింది. ఇంస్టాగ్రామ్ లో విష్ణుప్రియ ఆ విషయం తెలియజేశారు. నా పేస్ బుక్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు. దయచేసి అందరూ నా అకౌంట్ అన్ ఫాలో చేయండి. అలాగే అకౌంట్ రిపోర్ట్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. విష్ణుప్రియ ఫేస్ బుక్ స్టేటస్ లో వరుసగా న్యూడ్ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved