MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • సరిగ్గా రిలీజ్ కి ముందు పవన్ కళ్యాణ్ ఓజీకి ఎదురుదెబ్బ.. హైకోర్టు ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి బాబోయ్

సరిగ్గా రిలీజ్ కి ముందు పవన్ కళ్యాణ్ ఓజీకి ఎదురుదెబ్బ.. హైకోర్టు ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి బాబోయ్

తెలంగాణ హైకోర్టులో పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికి ఎదురుదెబ్బ తగిలింది. రిలీజ్ కి ముందు హైకోర్టు షాక్ ఇవ్వడంతో ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. అసలు ఇంతకీ హైకోర్టు ఏం చేసిందో ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 24 2025, 04:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రీమియర్ షోల సందడి షురూ
Image Credit : Asianet News

ప్రీమియర్ షోల సందడి షురూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. బుధవారం సాయంత్రం నుంచే ప్రీమియర్ షోల హంగామా మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమాకి సరైన కాంబినేషన్ కుదిరితే ఆ హైప్ ఎలా ఉంటుందో ఓజీ చిత్రం చూపిస్తోంది. కనీవినీ ఎరుగని అంచనాలతో ఓజీ రిలీజ్ అవుతోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రిలీజ్ కి అంతా రెడీ
Image Credit : Asianet News

రిలీజ్ కి అంతా రెడీ

రిలీజ్ కి అంతా రెడీ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ బద్ధలవుతున్నయి. అంతా సాఫీగా జరుగుతోంది అనుకుంటున్న తరుణంలో ఓజీ చిత్రానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలో టికెట్ ధరల పెంపు తో పాటు ప్రీమియర్ షోలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. 

Related Articles

Related image1
చిరంజీవికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఆయన విలన్ నే పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. అప్పట్లో ఒక ఊపు ఊపేసింది
Related image2
ఓజీలో అకీరా, బాంబు పేల్చబోతున్న సుజీత్ ? రాంచరణ్ ఇన్వాల్వ్‌మెంట్ పై రేణు దేశాయ్ ఏమన్నారంటే
35
ఊహించని షాకిచ్చిన హైకోర్టు
Image Credit : Youtube/ DVV Entertainment

ఊహించని షాకిచ్చిన హైకోర్టు

అయితే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులని హైకోర్టు తాజాగా సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఓజీ చిత్రానికి ఏమాత్రం ఊహించని ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో చాలా మంది ప్రీమియర్ షోల టికెట్స్ బుక్ చేసుకున్నారు. కోర్టు ఉత్తర్వులతో ఆ టికెట్స్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మొదలైంది. 

45
సరిగ్గా రిలీజ్ కి ముందు టెన్షన్
Image Credit : Asianet News

సరిగ్గా రిలీజ్ కి ముందు టెన్షన్

హై కోర్టు ఉత్తర్వులపై తెలంగాణ ప్రభుత్వం, ఓజీ చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో రాత్రి 10 గంటల నుంచి ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. సరిగ్గా రిలీజ్ కి ముందు ఈ టెన్షన్ ఏంటి అంటూ ఫ్యాన్స్ ఆందోనళ వ్యక్తం చేస్తున్నారు. 

55
ప్రీమియర్ షోలు చూడబోతున్న సెలెబ్రిటీలు
Image Credit : Asianet News

ప్రీమియర్ షోలు చూడబోతున్న సెలెబ్రిటీలు

ఓజీ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు. ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటించారు. ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించారు. ఓజీ ప్రీమియర్ షోలు చూసేందుకు టాలీవుడ్ లో పలువురు సెలెబ్రిటీలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అగ్ర దర్శకులు త్రివిక్రమ్, పవన్ తనయుడు అకీరా, ఓజీ చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని పలు థియేటర్స్ లో ప్రీమియర్ షోలు చూడబోతున్నట్లు తెలుస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Meenakshi Chaudhary: ఆ రొమాంటిక్‌ హీరోతో డేట్‌కి వెళ్తా.. మీనాక్షి చౌదరీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Recommended image2
Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Related Stories
Recommended image1
చిరంజీవికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఆయన విలన్ నే పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. అప్పట్లో ఒక ఊపు ఊపేసింది
Recommended image2
ఓజీలో అకీరా, బాంబు పేల్చబోతున్న సుజీత్ ? రాంచరణ్ ఇన్వాల్వ్‌మెంట్ పై రేణు దేశాయ్ ఏమన్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved