MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నా ప్రేమకు ఆమె భర్త పోటీవస్తున్నాడు తేజస్వి ఇంట్రెస్టింగ్ కామెంట్

నా ప్రేమకు ఆమె భర్త పోటీవస్తున్నాడు తేజస్వి ఇంట్రెస్టింగ్ కామెంట్

తెలుగు అమ్మాయి తేజస్వి మాదివాడ హాట్ కామెంట్స్ కి, హీటెక్కించే ఫోజులకు పెట్టింది పేరు. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టే ఈ అమ్మడు బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. కాగా ఆమె స్నేహితురాలు అనీషా ఆంబ్రోస్ తల్లైన సంధర్భంగా ఓ ఆసక్తికర పోస్ట్ ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.   

1 Min read
Author : Satish Reddy
| Updated : Aug 19 2020, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హాట్ బ్యూటీ తేజస్వి మాదివాడ చేసే కామెంట్స్ కొంచెం బోల్డ్ గానే ఉంటాయి. ఉన్నది ఉన్నట్లు ఆమె కుండలు బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది. పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై కూడా ఈమె సేన్సేనల్ కామెంట్స్ చేశారు. పడక గదికి వెళితే తప్ప అవకాశాలు రావని ఈమె బహిర్గతంగా చెప్పడం విశేషం.   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఐస్ క్రీమ్ మూవీలో హీరోయిన్ లో చేసిన తేజస్వి అనేక చిత్రాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసింది. హీరోయిన్ గా సెటిల్ అవ్వాలన్న ఆమె కోరిక మాత్రం తీరలేదు. ఇక బిగ్ బోస్ సీజన్ 2లో పార్టిసిపేట్ చేసి తన గ్లామర్ షో తో బాగానే ఆకట్టుకుంది. ఆ షోలో ఆమె కాంట్రవర్సి, అందాల విందు కొంచెం పాప్యులర్ చేశాయి.

35
ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ, ఆ తరహా పాత్రలకు రెడీ అని నిర్మాతలకు, దర్శకులకు హింట్ ఇస్తుంది. ఈమె హాట్ ఫోటో షూట్ లు సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో పాటు, కుర్రకారుకు కిర్రాక్ లేపుతున్నాయి . 

45
కాగా తేజస్వి తన స్నేహితురాలు అనీషా ఆంబ్రోస్ తల్లి కావడంపై సోషల్ మీడియా ద్వారా తన ఆనందం పంచుకుంది. ఈనెల 14న తేజస్వి స్నేహితురాలైన అనీషా ఆంబ్రోస్ బిడ్డకు జన్మినిచ్చింది. ఈ హ్యాపీ మూవ్మెంట్ లో తేజస్వి అనిషా తో గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.      

55
చిన్నప్పటి నుండి తాను ప్రేమించే ఒకే ఒక్క అమ్మాయి అనీషా ఆంబ్రోస్. ఆమెను ప్రేమించడంలో తన భర్త నాకు పోటీ వస్తున్నారు. ఐతే గెలుపు మాత్రం నాదే అవుతుంది. అని తేజస్వి ఇంస్టాగ్రామ్ లో తెలియజేసింది. అలాగే వారు గతంలో మాల్దీవులలో దిగిన ఓ ఫోటో తేజస్విని పంచుకుంది.  తెలుగులో గోపాలా గోపాలా, ఉన్నది ఒకటే జిందగీ, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలలో అనిషా నటించారు.  

About the Author

SR
Satish Reddy
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Shalini: షాలినిని ఎలిమినేట్ చేసి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగ్.. అసలు విషయం తెలియక వెక్కి వెక్కి ఏడ్చిన రోహిత్
Recommended image2
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు, కానీ సేఫ్.. సల్మాన్ ఖాన్ సన్నిహితులకు బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్
Recommended image3
Rajinikanth Fitness: సూపర్ స్టార్ రజినీకాంత్ డైలీ హ్యాబిట్స్ బయటపెట్టిన జైలర్ 2 నటి.. లిస్ట్ మొత్తం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved