- Home
- Entertainment
- `కమిట్‌మెంట్` గురించి బయటపెట్టబోతున్న తేజస్వి మదివాడ.. బోల్డ్ లుక్‌లో మైండ్ బ్లాక్.. సల్సా డాన్స్ అదిరింది!
`కమిట్‌మెంట్` గురించి బయటపెట్టబోతున్న తేజస్వి మదివాడ.. బోల్డ్ లుక్‌లో మైండ్ బ్లాక్.. సల్సా డాన్స్ అదిరింది!
బిగ్ బాస్ భామ, బోల్డ్ బ్యూటీ తేజస్వి మదివాడ హాట్ హాట్ పోజులతో మతిపోగొడుతుంది. నెటిజన్లని టెంప్ట్ చేయడమే లక్ష్యంగా రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తుంది. ఇప్పుడు మరోసారి ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది తేజస్వి.

హాట్ అందాల భామ తేజస్వి `కమిట్‌మెంట్` గురించి చెప్పబోతుంది. కమిట్‌మెంట్ అంటే ఏంటో ఆడియెన్స్ కి వివరించబోతుంది. తేజస్వి ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `కమిట్‌మెంట్` ఒకటి. టైటిల్ తోనే రచ్చ లేపుతున్నారు. దీంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఏం చూపించబోతున్నారనేది ఆరా తీయడం స్టార్ట్ అయ్యింది.
దీనికి తోడు ఇటీవల టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో నాలుగు జంటలు లిప్ కిస్సుల్లో మునిగి తేలుతుండగా, వెనకాల భగవద్గీత శ్లోకం వినిపిస్తూ ఉండటంతో ఇది వివాదంగా మారింది. హిందుత్వ వాదాలు భారీగా వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఆయా సీన్లని తొలగించినట్టు తెలుస్తుంది. అదే సమయంలో సినిమాపై హైప్ రావడంతో వెంటనే రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఆగస్ట్ 19న సినిమాని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఇందులో తేజస్విని ఓ పాత్రలో నటిస్తుంది. నాలుగు కథల్లో ఆమెదీ ఓ స్టోరీ ఉంటుందని తెలుస్తుంది. ఆమె పాత్ర కాస్త బోల్డ్ గానే ఉంటుందట. అయితే ఊహించుకున్నట్టు సినిమాల్లో `కమిట్‌మెంట్` గురించి ఏం ఉండబోదని, అదే సమయంలో మంచి సందేశం కూడా ఉండబోతుందని తెలుస్తుంది. తాజాగా ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో తేజస్వి లుక్ మాత్రం వైరల్ అవుతుంది. ఇందులో బోల్డ్ గా కనిపించింది తేజస్వి. హాట్ లుక్‌లో కేకపెట్టిస్తుంది. ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.
మరోవైపు అంతకు ముందు ఓ డాన్స్ వీడియోని షేర్ చేసింది. ఇందులో బిల్డింగ్‌పై సూర్యరశ్మీలో డాన్సు చేసింది. ఆమె డాన్సు చూడ్డానికి సల్సా డాన్సుని పోలి ఉండటం విశేషం. ఈ హాట్‌డాన్సులో టెంప్ల్ చేస్తుందీ బిగ్ బాస్ భామ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది.
బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన తేజస్వి మదివాడ గ్లామర్ విందుకి కేరాఫ్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. హాట్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని హంట్ చేస్తుంది. హద్దుల్లేని అందాల విందుతో మైండ్ బ్లాక్ చేస్తుంది. మరోవైపు దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత `కమిట్‌మెంట్` చిత్రంతో వెండితెరపై సందడి చేయబోతుంది. పెద్ద తెరపై అందాలు ఆరబోయబోతుంది.