MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రొమాంటిక్ సీన్స్ లో నిజంగా ముద్దు పెట్టుకుంటారా, 10 రోజుల ముందు నుంచే.. తేజస్వి ఓపెన్ కామెంట్స్ 

రొమాంటిక్ సీన్స్ లో నిజంగా ముద్దు పెట్టుకుంటారా, 10 రోజుల ముందు నుంచే.. తేజస్వి ఓపెన్ కామెంట్స్ 

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చిన తేజస్వి మదివాడ ఆ తర్వాత బోల్డ్ నటిగా మారిపోయింది. రొమాంటిక్ సన్నివేశాల గురించి తేజస్వి షాకింగ్ కామెంట్స్ చేసింది.   

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 24 2025, 08:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి వస్తే కొందరు హీరోయిన్లు అభ్యంతరం చెబుతారు. అలాంటి సీన్లు చేయలేమని ముందే కండిషన్ పెడతారు. మరికొందరు మాత్రం ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇటీవల లిప్ లాక్ సన్నివేశాలు కూడా ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చిన తేజస్వి మదివాడ ఆ తర్వాత బోల్డ్ నటిగా మారిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Tejaswi Madivada

Tejaswi Madivada

గ్లామర్ పాత్రలతో రెచ్చిపోయింది. ఆమె శృంగారభరిత సన్నివేశాల్లో కూడా నటించింది. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమెకి ప్రశ్నలు ఎదురయ్యాయి. రొమాంటిక్ సీన్స్ లో నిజంగానే రొమాన్స్ ఉంటుందా ? నిజంగానే ముద్దు పెట్టుకుంటారా ? అని ప్రశ్నించారు. దీనికి తేజస్వి మదివాడ ఓపెన్ గా ఆన్సర్ ఇచ్చింది. ఆమె చెప్పిన సమాధానం వింటే నిజంగా ఇలా చేస్తారా అని ఆశ్చర్యం కలగక మానదు. 

35
Tejaswi Madivada

Tejaswi Madivada

తేజస్వి మాట్లాడుతూ.. రొమాంటిక్ సన్నివేశాలకు 10 రోజుల ముందు నుంచే ప్రిపేర్ చేస్తారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలియని వ్యక్తి షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా కొంచెం అదోలా ఉంటుంది. అదే 10 సార్లు షేక్ హ్యాండ్ ఇస్తే ఆ తర్వాత నార్మల్ అనిపిస్తుంది. పది రోజుల ముందు నుంచే ప్రిపేర్ చేస్తారు కాబట్టి ముద్దు పెట్టుకున్నా, రొమాన్స్ చేసినా అది జస్ట్ టచ్ లాగే ఫీల్ అవుతాం. అంతకి మించి ఇంకేమి లేదు  అని తెలిపింది. మన ఇండియాలో శృంగారం గురించి మాట్లాడడానికి అంతా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ అందరం పుట్టింది దాని వల్లే. 

45

కానీ రొమాంటిక్ గా కనిపించినా, పొట్టి బట్టలు వేసుకున్న ఎందుకు జడ్జ్ చేస్తారో తెలియడం లేదు అని తేజస్వి పేర్కొంది. నన్ను అందరూ ఆల్రెడీ బ్యాడ్ చేసేశారు. తేజస్వి బోల్డ్ అమ్మాయి అనే ముద్ర వేశారు. ఆ బోల్డ్ అంటే ఏంటో నాకు అర్థం కాదు. మీకు బ్యాడ్ నేమ్ ఉందని నువ్వే అనుకుంటున్నావా అని ప్రశ్నించగా.. 100 శాతం నాకు బ్యాడ్ నేమ్ ఉంది అని తెలిపింది. 

55

బిగ్ బాస్ లోకి వెళ్లడం నా కెరీర్ లో చేసిన పెద్ద మిస్టేక్ అని తేజస్వి పేర్కొంది. బిగ్ బాస్ వల్ల చాలా మాటలు పడ్డా, పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది. దీనితో డిప్రెషన్ లోకి వెళ్ళా. ఇక నేను సినిమాల్లో నటించను అని చెప్పా. అలా చేయడం నా కెరీర్ కి మైనస్ గా మారింది. రెండేళ్లు బాగా గ్యాప్ వచ్చింది అని తేజస్వి మడివాడ పేర్కొంది. ఆ టైం లో నాకు మంచి క్రేజ్ ఉండేది. ఆ క్రేజ్ ని ఉపయోగించుకోలేకపోయా అని తేజస్వి తెలిపింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, హార్ట్ ఎటాక్, ఐస్ క్రీమ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, బాబు బాగా బిజీ లాంటి చిత్రాలు తేజస్వినికి గుర్తింపు తీసుకువచ్చాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
185
INDIND
(10.2 ov)53/1
IND need 133 runs in 238 balls
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Kanika Kapoor: రెండో భర్తతో విడాకులు ప్రకటించిన సింగర్.. 4 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు, 48 ఏళ్ళ వయసులో ఇలా
Recommended image2
Renu Desai: పవన్ కళ్యాణ్ కోసం రేణు దేశాయ్ లండన్ లో ఏం చేశారో తెలుసా.. అక్కడికి వెళ్ళేది వాళ్లిద్దరు మాత్రమే
Recommended image3
Anirudh Kavya Wedding: అనిరుధ్ కావ్య మారన్ పెళ్లి కార్డు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? వైరల్ అవుతున్న విశేషాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved