MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Teja Sajja : మహేశ్ బాబుతో పోటీ... స్పందించిన తేజా సజ్జా.. 24 ఏళ్లలో ఊహించని ట్విస్ట్!

Teja Sajja : మహేశ్ బాబుతో పోటీ... స్పందించిన తేజా సజ్జా.. 24 ఏళ్లలో ఊహించని ట్విస్ట్!

తేజా సజ్జా లేటెస్ట్ ఫిల్మ్ ‘హనుమాన్’ (HanuMan). జనవరి 12న విడుదల కాబోతోంది. అదే రోజు సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu ‘గుంటూరు కారం’ రిలీజ్ ఉంది. ఈ సినిమాతో పోటీపై యంగ్ హీరో స్పందించారు. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Jan 02 2024, 12:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మహేశ్ బాబు Mahesh Babu లేటెస్ట్ ఫిల్మ్ ‘గుంటూరు కారం’కు పోటీగా దర్శకుడు ప్రశాంత్ వర్మ Prashanth Varma  తెరకెక్కిస్తున్న ‘హనుమాన్’ విడుదల కాబోతోంది. యంగ్ హీరో తేజా సజ్జా Teja Sajja ప్రధాన పాత్రలో నటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ రెండు చిత్రాలు జనవరి 12నే విడుదలవుతున్నాయి. అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా Guntur Kaaram కి పోటీ తేజా సజ్జా మూవీ రిలీజ్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. కొన్ని సినిమాలు పక్కకు తప్పుకుంటుంటే తేజా మాత్రం డేర్ చేస్తున్నారని తెలుస్తోంది. 

36

ఇప్పటికే ఈ విషయంపై దర్శకుడు ప్రశాంత్ వర్మ  పలు ఇంటర్వ్యూల్లో స్పందించారు. డేట్ మార్చడం కుదరడం లేదని, ఆ డేట్ కు అన్నీ ఏరియాల్లో రిలీజ్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరణ ఇచ్చారు. మేకర్స్ కూడా రిలీజ్ కే మొగ్గు చూపినట్టు క్లారిటీ ఇచ్చారు. 
 

46

తాజాగా ఈ పోటీపై హీరో తేజా సజ్జా కూడా స్పందించారు.  ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. 2000 సంవత్సరంలో మహేశ్ బాబుకు ‘యువరాజు’ మూవీలో మహేశ్ బాబుకు కొడుకుగా నటించిన తేజా... ఇప్పుడు మహేశ్ బాబు సినిమాకే పోటీగా వస్తున్నారనే న్యూస్ పై క్లారిటీ ఇచ్చారు. 

56

తేజా స్పందిస్తూ.. ‘సూపర్ స్టార్ కు పోటీ ఏంటీ సార్? ఆయనతో పోటీగా కాదు సార్.. ఆయనతో పాటుగా వస్తున్నాం.’ అని ట్వీట్ చేశారు. 2000లో వచ్చిన ‘యువరాజు’లో మహేశ్ బాబుకు  కొడుకుగా నటించిన తేజా 24 ఏళ్ల తర్వాత మహేశ్ బాబు సినిమాతో పాన్ వరల్డ్ సినిమాను ఓకే రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటం ఆసక్తికరంగా మారింది. 

66

ప్రస్తుతం రెండు చిత్రాలకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’ చిత్రాలపైనే ప్రేక్షకుల ఆసక్తి నెలకొంది. మరీ తేజా మహేశ్ బాబు సినిమాతో కలిసి వస్తుండటంతో ఏ మేరకు నిలబడుతాడో చూడాలి. మేకర్స్ సాహసానికి వచ్చే రిజల్ట్ ఎలా ఉండనుందో వేచి చూడాల్సిందే.

About the Author

SN
Shreekanth Nuthi
Latest Videos
Recommended Stories
Recommended image1
Super Star Krishna: మహేష్ బాబుకి ఇప్పటికైనా అర్థం కావాలి..కృష్ణ ఆవేదన, ఆ మూవీ తర్వాత షాకింగ్ కామెంట్స్
Recommended image2
Ram Charan: రాంచరణ్ నటనపై విమర్శలు, వరస్ట్ నుంచి ది బెస్ట్ వరకు..నోరు మెదపకుండా 5 సినిమాలతో ఇచ్చిపడేశాడు
Recommended image3
Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ, రేటింగ్‌.. రామ్‌ చరణ్‌, జాన్వీకపూర్‌ల సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved