బాలు అంతిమ వీడ్కోలులో తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌.. కన్నీటి నివాళి

First Published 26, Sep 2020, 1:20 PM

సుమధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. అంతిమ సంస్కారాల్లో సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

<p>సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌, దర్శక, నిర్మాత, నటుడు భారతీరాజా పాల్గొన్నారు.&nbsp;వీరితో పాటు యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ కూడా పాల్గొన్నారు.&nbsp;</p>

సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌, దర్శక, నిర్మాత, నటుడు భారతీరాజా పాల్గొన్నారు. వీరితో పాటు యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ కూడా పాల్గొన్నారు. 

<p>విజయ్‌ స్వయంగా చివరి వరకు ఉండి బాలు భౌతిక కాయానికి నివాళ్ళు అర్పించారు.&nbsp;</p>

విజయ్‌ స్వయంగా చివరి వరకు ఉండి బాలు భౌతిక కాయానికి నివాళ్ళు అర్పించారు. 

<p>బాలు అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు ఉన్న ఏకైక నటుడు విజయ్‌. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.&nbsp;</p>

బాలు అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు ఉన్న ఏకైక నటుడు విజయ్‌. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

<p>విజయ్‌ కాసేపు బాలు తనయుడు ఎస్పీ చరణ్‌తో ముచ్చటించారు. కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.&nbsp; విజయ్‌ నటించిన చాలా సినిమాలకు బాలు పాటలు పాటారు.&nbsp;</p>

విజయ్‌ కాసేపు బాలు తనయుడు ఎస్పీ చరణ్‌తో ముచ్చటించారు. కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.  విజయ్‌ నటించిన చాలా సినిమాలకు బాలు పాటలు పాటారు. 

loader