MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కోలీవుడ్ హీరోయిన్ ను దేవతలా కొలుస్తున్న ఫ్యాన్స్, హరతులిస్తూ.. హడావిడి చేస్తున్న అభిమానులు

కోలీవుడ్ హీరోయిన్ ను దేవతలా కొలుస్తున్న ఫ్యాన్స్, హరతులిస్తూ.. హడావిడి చేస్తున్న అభిమానులు

వెర్రి వెయ్యి విధాలు అన్నట్టు.. సినిమా తారలపై అభిమానం వెర్రెత్తితే.. పిచ్చి పిచ్చి పనులకు దారి తీస్తుంది అని రీసెంట్ట గా మరోసారి నిరూపితం అయ్యింది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 02 2023, 08:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Yashika Aannand

Yashika Aannand

సినిమా స్టార్స్ కు అభిమానులు ఉంటారు. వీరాభిమానులు ఉంటారు.. పిచ్చి అభిమానులు కూడా ఉంటారు.. వీళ్లే కాదు అంతకు మించిన అభిమానులు కూడా కామన్.  అభిమానం హద్దులు దాటితే.. దాన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. తెరమీద కనిపించే హీరో హీరోయిన్లకి అభిమానులు, వీరాభిమానులు, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. హీరోల విషయం పక్కన పెడితే హీరోయిన్ల మీద అభిమానాన్ని చూపించే విధానం మాత్రం కాస్త డిఫరెంట్‌గా అనిపిస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
yashika aannand

yashika aannand

అభిమానం పెరిగితే వారి పేర్లు ఒంటి మీద టాటూ వేయించుకోవడం.. ప్లెక్సీలు పెట్టడం, పేరు మీద రకరకాల పనులు చేయడం. ఆకరికి గుడి కట్టడం వరకూ కూడా ఆ పిచ్చి ఇక తమిళనాట ఖుష్బు, నమిత లాంటి స్టార్స్ కు  ఏకంగా గుడి కట్టి మరీ  అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఆ అభిమానం ఇంకా పెరిగింది. 

35

ఇప్పుడు కోలీవుడ్ యంగ్ హీరోయిన్ యషికా ఆనంద్ పై తమ అభిమానాన్ని ఇంకాస్త డిఫరెంట్ గా చూపించుకుంటున్నారు ఫ్యాన్స్. ఆమె ఫోటోలకు పూజలు చేస్తూ.. హారతులిస్తూ..దేవత మాదిరి కొలుస్తున్నారు. ప్రస్తుతం ఈపిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్‌గా మారాయి.

45

యషికకు ఇన్‌స్టాగ్రామ్‌లో డెవోటీ ఆఫ్‌ యషిక అనే ఫ్యాన్‌ పేజ్ ఉంది. ఆ పేజ్ ను దాదాపు 900 మందికి పైగా అభిమానులు ఫాలో అవుతున్నారు. ఈ పేజ్ లో  యషికతో ఆమె ఫ్యాన్స్ టచ్ లో ఉంటారు. అంతే కాదు ఫ్యాన్స్ అందులో పెట్టిన పోస్ట్ లకు.. వారి కామెంట్లకు  కూడా  స్వయంగా ఆమే రిప్లై ఇస్తూ ఉంటుంది.

55

తాజాగా..  యషిక ఫ్యాన్స్‌  ఆమె ఫొటోలకు మొక్కుతున్నారు..  హారతులు ఇస్తున్నారు.. . దేవతలా పూజించటం మొదలుపెట్టారు. వారు మెక్కుతున్న పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నారు. ఈ విషయంలో కూడా ఆషికీ స్పందించింది. తాను కూడా  మనిషినేనని.. తనను దేవతను చేయవద్దంటుంది.  దేవుళ్లకు మాత్రమే పూజలు చేయండి.. నాకు కాదు అంటూ  ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేస్తుంది యషిక. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image2
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image3
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved