MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరిగిన జీన్స్ ధరించి వెకేషన్‌లో ఫ్రంట్‌ బ్యాక్‌ చూపిస్తూ రెచ్చిపోయిన తమన్నా.. నాభీ అందాల దోబూచులాట

చిరిగిన జీన్స్ ధరించి వెకేషన్‌లో ఫ్రంట్‌ బ్యాక్‌ చూపిస్తూ రెచ్చిపోయిన తమన్నా.. నాభీ అందాల దోబూచులాట

తమన్నా భాటియా మిల్కీ అందాలకు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. ఆమె గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతుంటాయి.విపరీతమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు నయా అందాలతో కనువిందు చేస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : May 23 2022, 09:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మిల్కీ బ్యూటీ తమన్నా 75వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసింది. రెడ్‌ కార్పెట్‌పై ఆమె హోయలు పోయింది. ట్రెండీ వేర్‌ ధరించి ప్రపంచ వేదికగా ఇండియన్‌ సినిమా సత్తాని చాటుకుంది. ఫస్ట్ టైమ్‌ ఆమె కాన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడం విశేషం. అంతేకాదు సౌత్‌ హీరోయిన్లకి దక్కిన గౌరవంగా దీన్ని చెప్పొచ్చు. తమన్నాతోపాటు పూజా హెగ్డే ఈ ఫెస్టివల్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. 
 

26

అక్కడి నుంచి తమన్నా థాయ్‌లాండ్‌ వెళ్లింది. అక్కడ ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను పంచుకుంది తమన్నా. ఇందులో ఆమె తన హాట్‌ అందాలతో కనువిందు చేస్తుంది. చిరిగిన జీన్స్ ధరించి, కనిపించి, కనిపించనీ నాభీ అందాలతో దోబూచులాడుతుంది. కొలనులో ఆమె వాక్‌ చేస్తూ ఇచ్చిన ఫ్రండ్‌ బ్యాక్‌ ఫోటోలు ఇంటర్నెట్లో దుమారం రేపుతుంది. ఫ్రంట్‌ బ్యాక్‌ చూపిస్తూ రచ్చ చేస్తుంది తమన్నా. 

36

మరోవైపు బీచ్‌లోనూ రచ్చ చేసింది తమన్నా. బీచ్‌ లో సముద్రంలో నడుచుకుంటూ వెళ్తూ తీసిన వీడియోని పంచుకుంది. అలాగే బీచ్‌లో ఉయ్యాలలూగుతూ దిగిన ఫోటోని పంచుకోగా, అవి వైరల్‌ అవుతున్నాయి. మిల్కీ బ్యూటీ సరికొత్త అందాలకు ఫిదా అవుతున్నారు నెటిజన్లు. 

46

తమన్నా గ్లామర్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆమె మిల్కీ అందాలు టాలీవుడ్‌లో చాలా ఫేమస్‌. ఆమె నాభీ అందాలు, నడుమందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. హాట్‌ నాభీ అందాలతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుందీ బ్యూటీ. అందుకే ప్రతి దర్శకుడు తమన్నాలోని నాభీ అందాలను హైలైట్‌గా చేస్తూ చూపిస్తుంటారు. పాటల్లో స్పెషల్‌ గా ఆమె నాభీ అందాలనే ఫోకస్‌ చేస్తుంటారు. 

56

గ్లామర్‌ బ్యూటీగా పేరుతెచ్చుకున్న తమన్నా ఇటీవల ట్రెండ్‌ మార్చింది. నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రలు చేస్తుంది. గ్లామర్‌తోపాటూ బలమైన పాత్రలను ఎంపిక చేసుకుంటుంది. `సైరా`లో ఆమె నటించిన లక్ష్మీ పాత్ర, `మాస్ట్రో`లో చేసిన పాత్రలే అందుకు నిదర్శనం. నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో నటించి మెస్మరైజ్‌ చేసింది తమన్నా. 
 

66

ప్రస్తుతం ఆమె చిరంజీవితో `భోళా శంకర్‌`లో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు `గుర్తుందా శీతాకాలం` సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఇక `ఎఫ్‌ 3` మూవీ ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. వీటితోపాటు `బోలే చుడియా`, `ప్లాన్‌ ఏ ప్లాన్‌ బీ`, `బబ్లీ బౌన్సర్‌` చిత్రాలు చేసింది. ఇవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ దేవరకొండకి రష్మిక ఇచ్చిన ఫస్ట్ వార్నింగ్ ఇదే, అల్లు అరవింద్ ఫోన్ చేసి మరీ..భయంతో ఏం చేశాడో తెలుసా ?
Recommended image2
The Kerala Story 2 మూవీ రిలీజ్‌కు బ్రేక్.. 'ది కేరళ స్టోరీ 2'పై హైకోర్టు స్టే.. ఏం జరిగిందంటే?
Recommended image3
Rajasekhar Mistake: రాజశేఖర్‌ తన కెరీర్‌లో చేసిన బిగ్ మిస్టేక్.. ఈ మూడు సూపర్‌ హిట్స్ ని వదులుకోవడం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved