MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చెమటలు పట్టించేలా అందాలు చూపిస్తూ మిల్కీ బ్యూటీ సీరియస్ లుక్.. ఫారెన్ వీధుల్లో రెచ్చగొట్టే ఫోజులు వైరల్

చెమటలు పట్టించేలా అందాలు చూపిస్తూ మిల్కీ బ్యూటీ సీరియస్ లుక్.. ఫారెన్ వీధుల్లో రెచ్చగొట్టే ఫోజులు వైరల్

తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 20 2023, 05:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. 

210

టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. 

310

తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. 

410

సినిమాకు అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది. రచ్చ లాంటి చిత్రాల్లో తమన్నా తన గ్లామర్ తో కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది. 

510

తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. 

610

ప్రస్తుతం తమన్నా ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. నాని ఎంసీఏ చిత్రంలో విలన్ గా నటించిన హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు బయటపడింది. విజయ్ వర్మతో లవ్ లో ఉన్నట్లు తమన్నా ఓపెన్ గానే చెప్పింది. 

710

తాజాగా తమన్నా మరోసారి తన అందంతో కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. తమన్నా రీసెంట్ గా కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా హాట్ షో, శృంగార సన్నివేశాలతో రెచ్చిపోతోంది. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లలో తమన్నా నటించిన శృంగార సన్నివేశాలు సంచలనం సృష్టించాయి. 

810

తాజాగా తమన్నా మోడ్రెన్ డ్రస్సులో రచ్చ రచ్చ చేసింది. తేనెలూరించే ఆమె పెదవులు కుర్రాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నాయి. మెస్మరైజ్ చేసే విధంగా తమన్నా అందంతో, స్టైల్ తో అదరగొడుతోంది. 

910

పింక్ డ్రెస్ లో టాప్ యాంగిల్ అందాలు చూపిస్తూ రోజ్ మిల్క్ లాంటి సొగసుతో కట్టి పడేస్తోంది. క్లీవేజ్ అందాలు, పెదవులు కుర్రాళ్ళని మెస్మరైజ్ చేస్తున్నాయి. 

1010

తమన్నా మిల్కీ సొగసుకి యువత వెర్రెక్కి పోతున్నారు. కలర్ ఫుల్ గా అందాలు చూపిస్తూ తమన్నా చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. నిలువెత్తు సొగసుతో తమన్నా తాను మిల్కీ బ్యూటీ అని నిరూపించుకుంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Lockdown : ఓటీటీలోకి లాక్‌డౌన్.. అనుపమా పరమేశ్వరన్ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Recommended image2
విజయ్ - రష్మిక నుంచి విరాట్ - అనుష్క వరకు.. దేశంలో అత్యంత ఖరీదైన 5 పెళ్లిళ్లు
Recommended image3
Karthika Deepam 2 Today Episode:బిగ్ ట్విస్ట్-దీపే వారసురాలు-నిజం చెప్పిన దశరథ-దీపను షూట్ చేసిన జ్యో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved