MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లెదర్ డ్రెస్ అండ్ తమన్నా.. డెడ్లీ కాంబినేషన్, చూడగానే కిక్కు ఖాయం

లెదర్ డ్రెస్ అండ్ తమన్నా.. డెడ్లీ కాంబినేషన్, చూడగానే కిక్కు ఖాయం

మిల్కీ బ్యూటీ తమన్నా పరువాల హొయలకు ఎంతటి వారైనా దాసోహమవ్వాల్సిందే. గత దశాబ్దం నుంచి తమన్నా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది.

1 Min read
Author : pratap reddy | Asianet News
Published : Aug 20 2021, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మిల్కీ బ్యూటీ తమన్నా పరువాల హొయలకు ఎంతటి వారైనా దాసోహమవ్వాల్సిందే. గత దశాబ్దం నుంచి తమన్నా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. 

26

తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. 

36

తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. తాజాగా తమన్నా బ్లాక్ లెదర్ డ్రెస్ ధరించిన పిక్స్ షేర్ చేసింది. 

46

తమన్నా, లెదర్ డ్రెస్ అంటే డెడ్లీ కాంబినేషన్ అనే చెప్పాలి. గతంలో కూడా తమన్నా వివిధ డిజైనర్ లెదర్ డ్రెస్సులు ధరించింది. లెదర్ డ్రెస్ లో మిల్కీ బ్యూటీ ప్రతిసారి కిల్లింగ్ లుక్స్ తో మెప్పిస్తుంది. 

56

ఈసారి బ్లాక్ లెదర్ లో కూడా అంతే. తమన్నా పిక్స్ చూడగానే కిక్కెక్కించేలా ఉన్నాయి. బ్లాక్ డ్రెస్ లో తమన్నా కిల్లర్ లేడిలా సూపర్ స్టైలిష్ గా ఉంది. 

66

తమన్నా హీరోయిన్ రోల్స్ తో పాటు స్పెషల్ సాంగ్స్ లో కూడా మెప్పిస్తోంది. తమన్నా చేసే ప్రతి స్పెషల్ సాంగ్ మాస్ ప్రేక్షకులకు పండగే. 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranbir Kapoor Numerology : రణ్‌బీర్ కపూర్ పుట్టిన తేదీలో అసలు సీక్రెట్, బాలీవుడ్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడంటే?
Recommended image2
AA22xA6 Title Poster: ప్రీ లుక్‌తోనే గూస్‌ బంమ్స్ తెప్పించిన బన్ని, అభిమానులకు అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్..
Recommended image3
Actors Before Life: సినిమాల్లోకి రాకముందు తాప్సీ, కియారా, మాధవన్ ఏం చేసేవారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved