MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • అతడితో తమన్నా లవ్ బ్రేకప్ ఎందుకు జరిగిందో తెలుసా, నిజం తెలిసిపోయినట్లే ?

అతడితో తమన్నా లవ్ బ్రేకప్ ఎందుకు జరిగిందో తెలుసా, నిజం తెలిసిపోయినట్లే ?

తమన్నా భాటియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పే వారిని తాను అస్సలు భరించలేనని స్పష్టం చేసింది. ఇటీవల తమన్నా విజయ్ వర్మతో బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే.  

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 01 2025, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐటెం సాంగ్స్ తో క్రేజ్
Image Credit : Asianet News

ఐటెం సాంగ్స్ తో క్రేజ్

తమన్నా సౌత్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో సైతం పాపులర్ అయిన నటి. ప్రస్తుతం ఐటెం సాంగ్స్ అంటే దర్శక నిర్మాతలు తమన్నానే సంప్రదిస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా తన గ్లామర్ తో ఆకట్టుకున్న తమన్నా ఇప్పుడు ఐటెం సాంగ్స్ తో మెప్పిస్తోంది. తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు తన భాగస్వామి నుంచి ముఖ్యంగా ఆశించే అంశాలేంటో వివరించింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అబద్దాలు భరించలేను
Image Credit : our own

అబద్దాలు భరించలేను

తమన్నా భాటియా మాట్లాడుతూ, “నేను అబద్ధాలు అస్సలు భరించలేను. ఏదైనా తప్పు జరిగితే, దానిని నిజాయితీగా చెప్పడం నాకు ఇష్టం. సమస్య ఉంటే దానికి పరిష్కారం కనుగొనడంలో నేను ఎప్పుడూ ముందుంటాను. మీరు తప్పు చేసినా, దాన్ని సరిచేయడంలో సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను. కానీ అబద్ధం చెప్పడం మాత్రం నాకు అస్సలు నచ్చదు,” అని తమన్నా స్పష్టం చేసింది.

Related Articles

Related image1
బాహుబలి కన్నా మగధీరనే బావుంటుందా ? చిరంజీవి ఏమన్నారో తెలుసా
Related image2
జనాన్ని పోగేసి పలుకుబడి చూపించుకోవాలి అనే మనస్తత్వం వల్లే తొక్కిసలాట.. విజయ్ పై అజిత్ సంచలన వ్యాఖ్యలు
35
అదే పెద్ద సమస్య అవుతుంది
Image Credit : Virender Chawla

అదే పెద్ద సమస్య అవుతుంది

 “ఎవరైనా నా ముఖం మీదే అబద్ధం చెబుతుంటే, నన్ను మూర్ఖురాలిగా భావిస్తే అది నాకు మరింత కోపం తెప్పిస్తుంది. విషయం కేవలం అబద్ధం చెప్పడమే కాదు, ఆ వ్యక్తి నన్ను మోసం చేయాలి అని  అనుకోవడం కూడా చాలా బాధిస్తుంది. ఆ భావనే పెద్ద సమస్య” అని తెలిపారు.

45
మంచి భాగస్వామిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా
Image Credit : instagram

మంచి భాగస్వామిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా

ఇదే ఇంటర్వ్యూలో తమన్నా భవిష్యత్ జీవిత భాగస్వామి గురించి కూడా తన అభిప్రాయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ, “ప్రస్తుతం నేను మంచి జీవిత భాగస్వామిగా మారడానికి ప్రయత్నిస్తున్నాను. ఎవరికైనా నేను జీవిత భాగస్వామి అయినప్పుడు వారు గత జన్మలో చేసిన పుణ్యఫలం వల్లే తాను దొరికినట్లు  భావించేలా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ అదృష్టవంతుడు ఎవరో త్వరలో తెలుస్తుంది,” అని అన్నారు.

55
విజయ్ వర్మతో బ్రేకప్ కి కారణం 
Image Credit : Instagram/Tamannaah

విజయ్ వర్మతో బ్రేకప్ కి కారణం 

తమన్నా భాటియా గతంలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ షిప్ లో ఉన్నారు. 2023లో వీరిద్దరూ ఒక పార్టీకి కలిసి హాజరైనప్పుడు మొదటిసారి ఈ రూమర్స్ ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అదే సంవత్సరం Lust Stories 2 వెబ్ సిరీస్ ప్రమోషన్ల సమయంలో తమన్నా, విజయ్ వర్మ తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. రెండేళ్ల రిలేషన్ షిప్ తర్వాత తమన్నా విజయ్ వర్మతో బ్రేకప్ చేసుకుంది. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు అబద్దాలు చెప్పకూడదు అని తమన్నా చేసిన వ్యాఖ్యలు విజయ్ వర్మ గురించేనా అనే చర్చ నెటిజన్ల మధ్య జరుగుతోంది. బహుశా వీరిద్దరి బ్రేకప్ కి అదే కారణం కావచ్చు అని భావిస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image2
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Recommended image3
Mouni Roy House: విశ్వంభర నటి లగ్జరీ హోమ్ చూస్తే షాక్ అవుతారు, సిటీ వ్యూ, స్టైలిష్ డెకర్‌తో అదరగొట్టేసిందిగా
Related Stories
Recommended image1
బాహుబలి కన్నా మగధీరనే బావుంటుందా ? చిరంజీవి ఏమన్నారో తెలుసా
Recommended image2
జనాన్ని పోగేసి పలుకుబడి చూపించుకోవాలి అనే మనస్తత్వం వల్లే తొక్కిసలాట.. విజయ్ పై అజిత్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved