MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జనాన్ని పోగేసి పలుకుబడి చూపించుకోవాలి అనే మనస్తత్వం వల్లే తొక్కిసలాట.. విజయ్ పై అజిత్ సంచలన వ్యాఖ్యలు

జనాన్ని పోగేసి పలుకుబడి చూపించుకోవాలి అనే మనస్తత్వం వల్లే తొక్కిసలాట.. విజయ్ పై అజిత్ సంచలన వ్యాఖ్యలు

Ajith Kumar: కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై నటుడు అజిత్ తొలిసారిగా స్పందించారు. జనాలని పోగేసి పలుకుబడి చూపించుకోవాలి అని అనుకునే మనస్తత్వం వల్లే ఆ సంఘటన జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 01 2025, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కరూర్ తొక్కిసలాట సంఘటన
Image Credit : Asianet News

కరూర్ తొక్కిసలాట సంఘటన

కరూర్‌లో విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పిల్లలతో సహా 41 మంది చనిపోయారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. విజయ్‌ను అరెస్ట్ చేయాలని కొందరు డిమాండ్ చేశారు.

24
తొలిసారి స్పందించిన అజిత్
Image Credit : Asianet News

తొలిసారి స్పందించిన అజిత్

కరూర్ ఘటనపై నటుడు అజిత్ తొలిసారిగా స్పందించారు. జనాన్ని పోగేసి పలుకుబడి చూపించుకోవడం, మీడియా హైప్ వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. జనాన్ని చేర్చి మనమేంటో చూపించే సంస్కృతికి ముగింపు పలకాలి.

Related Articles

Related image1
బాక్సాఫీస్ వద్ద బాహుబలి ది ఎపిక్ అరాచకం, గబ్బర్ సింగ్ రికార్డులు బ్రేక్.. తొలిరోజు వసూళ్లు ఎంతో తెలుసా
Related image2
బాహుబలి కన్నా మగధీరనే బావుంటుందా ? చిరంజీవి ఏమన్నారో తెలుసా
34
ఇలా జరగడం ఇండస్ట్రీకి కళంకం
Image Credit : our own

ఇలా జరగడం ఇండస్ట్రీకి కళంకం

హీరో ఆరాధన సంస్కృతి సినీ పరిశ్రమకు చెడ్డపేరు తెస్తుంది. విజయం అడవి గుర్రం లాంటిది, అదుపు చేయలేకపోతే కింద పడేస్తుంది. సినిమా హీరోలు పాల్గొన్న ఈవెంట్లలో ఇలా జరగడం ఇండస్ట్రీకి కళంకం అని అజిత్ అన్నారు.

44
140 కోట్ల జనాభా ఉన్న దేశంలో..
Image Credit : our own

140 కోట్ల జనాభా ఉన్న దేశంలో..

అభిమానుల ప్రేమ కోసమే మేం పనిచేస్తాం. మీ ప్రాణం ముఖ్యం. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో జనాన్ని పోగేయడం పెద్ద విషయం కాదు. మన పలుకుబడి చూపించేందుకు జనసమీకరణ ఆపాలి. ఈ తొక్కిసలాట సంఘటనకి ఒక్కరిని బాధ్యులని చేయడం కరెక్ట్ కాదు. సమాజంలో ఉన్న అందరూ, వారి మనస్తత్వాలు ఈ సంఘటనకి కారణం అని అజిత్ అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 25: సాగర్ జాబ్ గురించి ఆధారాలతో సహా పట్టేసిన వల్లి, ఇక నర్మదకు ఇత్తడే
Recommended image2
Rashmika Family: విజయ్ దేవరకొండ అత్తింట్లో ఎవరెవరున్నారో తెలుసా? రష్మిక ఫ్యామిలీ 6 ఫొటోలు
Recommended image3
Nani Net Worth: 18 ఏళ్ల సినిమా కెరీర్ లో.. నాని ఎన్ని ఆస్తుల సంపాదించాడు, నేచురల్ స్టార్ రెమ్యునరేషన్ ఎంత?
Related Stories
Recommended image1
బాక్సాఫీస్ వద్ద బాహుబలి ది ఎపిక్ అరాచకం, గబ్బర్ సింగ్ రికార్డులు బ్రేక్.. తొలిరోజు వసూళ్లు ఎంతో తెలుసా
Recommended image2
బాహుబలి కన్నా మగధీరనే బావుంటుందా ? చిరంజీవి ఏమన్నారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved