MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • మైసూర్ శాండల్ సోప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నా, ఎన్ని కోట్లు తీసుకుందంటే?

మైసూర్ శాండల్ సోప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నా, ఎన్ని కోట్లు తీసుకుందంటే?

హీరోయిన్  తమన్నా భాటియా తదుపరి రెండు సంవత్సరాలకు మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. కొంతమంది నెటిజన్లు ఈ ఎంపికను ప్రశ్నించారు.

1 Min read
Author : Mahesh Jujjuri
| Updated : May 22 2025, 06:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కర్ణాటక ప్రభుత్వలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) ఉత్పత్తులకు హీరోయిన్  తమన్నా భాటియా అంబాసిడర్ గా నియమితులయ్యాిరు. నెక్ట్స్  రెండు సంవత్సరాలు మైసూర్ శాండిల్ సోప్‌కు అంబాసిడర్ గా  తమన్నా కొనసాగుతారు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మైసూర్ శాండిల్ సోప్ ను  1916 లో మైసూర్ రాజు కృష్ణ రాజ వడಯర్ IV బెంగళూరులో ప్రభుత్వ సబ్బుల  కర్మాగారాన్ని స్థాపించారు. అప్పటి నుండి తయారు చేయబడుతోంది. మైసూర్ శాండిల్ సోప్ ప్రపంచ స్థాయి నాణ్యతను కలిగి ఉంది.

Related Articles

Related image1
మహేష్ బాబు కోసం హాలీవుడ్ విలన్, రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా?
Related image2
మహేష్ బాబు తో ఐటమ్ సాంగ్ చేసి, తర్వాత తల్లిగా కూడా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
35

కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లి.. బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా భాటియాను 2 సంవత్సరాల 2 రోజుల అగ్రిమెంట్ తో నియమించారు. ఇందుకుగాను తమన్నాకు  6.20 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారు. నెక్ట్స్ రెండేళ్లు  మైసూర్ సాండల్ సోప్‌పై తమన్నా ఫోటో ఉంటుంది. 

45

మైసూర్ శాండిల్ సోప్ తయారు చేసే బెంగళూరులోని KSDL సోప్ కర్మాగారం భారతదేశంలోనే అతిపెద్ద కర్మాగారం. సంవత్సరానికి 26,000 టన్నుల సోప్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ఈ కర్మాగారం కలిగి ఉంది. 

55

తమన్నా భాటియాను మైసూర్ శాండల్ సోప్ కు అంబాసిడర్ గా ఎంపిక చేయడంపై కొంతమంది నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  మీకు కన్నడ నటీమణులు దొరకలేదా అని ప్రశ్నించారు. మరికొంత మంది మాత్రం  ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ సృష్టించడానికి ఇలాంటి స్టార్ సెలబ్రిటీల అవసరం ఉంటుంది. ఇది మార్కెట్ వ్యూహంలో భాగం అని అభిప్రాయపడ్డారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
మహేష్ బాబు కోసం హాలీవుడ్ విలన్, రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా?
Recommended image2
మహేష్ బాబు తో ఐటమ్ సాంగ్ చేసి, తర్వాత తల్లిగా కూడా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved