MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తేనెలూరించే పెదాలతో మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ.. స్టన్నింగ్ వేర్ లో తమన్నా మైండ్ బ్లోయింగ్ స్టిల్స్..

తేనెలూరించే పెదాలతో మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ.. స్టన్నింగ్ వేర్ లో తమన్నా మైండ్ బ్లోయింగ్ స్టిల్స్..

తమన్నా భాటియా వరుస ఫొటోషూట్లతో నెట్టింట గ్లామర్ దుమారం రేపుతోంది. అదిరిపోయే ఫ్యాషన్ వేర్స్ లో దర్శనమిస్తూ మతులు పోగొడుతోంది. నయా లుక్స్ లో ట్రెండ్ సెట్ చేస్తూనే.. గ్లామర్ విందుతో మైమరిపిస్తోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 20 2023, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాలీవుడ్ లో తమన్నా భాటియా (Tamannaah Bhatia)  కొన్నేళ్ల పాటు వెలుగొందిన విషయం తెలిసిందే. ‘హ్యాపీ డేస్’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్న తమన్నా అప్పటి నుంచి వరుస చిత్రాలతో అలరిస్తూ వస్తోంది.  స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. 
 

28

18 ఏళ్లుగా ఇండస్ట్రీలో తమన్నా యాక్టివ్ గా ఉంటోంది. తెలుగుతో కాకుండా తమిళం, హిందీలోనూ తన సత్తా చాటింది. అగ్రహీరోలతో నటించి మెప్పించింది. ప్రేక్షకులనూ తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఫ్యాన్  ఫాలోయింగ్ పెంచుకుంది. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. 
 

38

ఇక ప్రస్తుతం తమన్నా కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఇన్నాళ్లు తన  పాటించిన తన వృత్తి నియమాలను ఒక్కొక్కటిగా బ్రేక్ చేస్తూ వస్తోంది. తమన్నా బిగ్ స్క్రీన్ పై రొమాన్స్ కు, లిప్ లాప్ కు నోచెబుతూ వచ్చిన విషయం తెలిసిందే. 

48

కానీ రీసెంట్ గా వచ్చిన ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ చిత్రాలతో ఆ రూల్స్ ను బ్రేక్ చేసింది. అభిమానులు ఆడియెన్స్ కు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. తన పెర్ఫామెన్స్ తో ఆశ్చర్య పరిచింది. మిల్క్ బ్యూటీ ఇచ్చిన షాక్ కు ఇప్పటికీ ఆడియెన్స్ తేరుకోలేకపోతున్నారు. 

58

హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న తమన్నా బోల్డ్ పెర్ఫామెన్స్ తో రచ్చ చేయడం సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఏదో విధంగా ఈ ముద్దుగుమ్మ పేరు ట్రెండ్ అవుతూనే వస్తోంది. తన ఫొటోషూట్లు, సినిమా విషయాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. 
 

68

తమన్నా లేటెస్ట్ ఫొటోషూట్ స్టన్నింగ్ గా మారింది. కొంతకాలంగా మిల్క్ బ్యూటీ నెట్టింట చేస్తున్న అందాల దుమారానికి ఇంటర్నెట్ హీటెక్కిపోతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో తాజాగా పంచుకున్న ఫొటోలు సైతం స్టన్నింగ్ గా ఉన్నాయి. కిల్లింగ్ లుక్ తో చూపుతిప్పుకోకుండా చేసింది.

78

లేటెస్ట్ ఫ్యాషన్ వేర్ లో తమన్నా ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో మిల్క్ బ్యూటీ అట్రాక్టివ్ అవుట్ ఫిట్ ధరించి ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఫొటోలకు మత్తెక్కించేలా ఫోజులిచ్చింది. ఆ పిక్స్  ను తాజాగా అభిమానులతో పంచుకుంది. 

88

తాజాగా తమన్నా పంచుకున్న పిక్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్టార్ బ్యూటీ గ్లామర్ మెరుపులకు మైమరిపిచిపోతున్నారు. అందాల ప్రదర్శనకు, హాట్ హాట్ ఫోజులకు మంత్రముగ్ధులవుతున్నారు.  లైక్స్ తో పిక్స్ ను వైరల్ గా మారుస్తున్నారు. తమన్నా ప్రస్తుతం ‘బంద్రా’ అనే మూవీలో నటిస్తోంది. రీసెంట్ గా టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sonam Kapoor: రెండోసారి తల్లి అయిన సోనమ్.. బాబును హత్తుకుని మురిసిపోతూ.. హాస్పిటల్ నుంచి ఫస్ట్ పోస్ట్!
Recommended image2
Sharwanand: సోషల్ మీడియా నుంచి శర్వానంద్ పెళ్లి ఫోటోలు మాయం..నిజంగానే విడిపోతున్నారా ?
Recommended image3
Ravi Dubey House: 'రామాయణ' లక్ష్మణుడు రవి దుబే ఇల్లు చూశారా? అదొక ఇంద్రభవనం.. 7 ఫొటోల్లో చూడండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved