Telugu

7 సూపర్ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు

మీకు డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఇష్టమా? అయితే ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ 7 చిత్రాలను అస్సలు మిస్ అవ్వకండి. ఇవి మిమ్మల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి.
Telugu

రాక్షసన్ (Ratsasan)

ఒక సైకో కిల్లర్‌ను పట్టుకునే కథ ఇది. ఈ సినిమా జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. తెలుగులోనూ ఈ సినిమా 'రాక్షసుడు' పేరుతో రీమేక్ అయింది.
Image credits: Social media
Telugu

పర్ఫెక్ట్ బ్లూ (Perfect Blue)

ఇది ఒక జపనీస్ యానిమేటెడ్ సైకలాజికల్ థ్రిల్లర్. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.
Image credits: Social media
Telugu

నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ (No Country For Old Men)

ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి.
Image credits: Social media
Telugu

మెమొరీస్ ఆఫ్ మర్డర్ (Memories Of Murder)

ఇదొక కొరియన్ డిటెక్టివ్ కథ. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఎన్నో అవార్డులు గెలుచుకుంది.
Image credits: Social media
Telugu

ది సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్ (The Silence Of The Lambs)

ఇది ఒక క్లాసిక్ సైకో కిల్లర్ కథ. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. హాలీవుడ్ ఆల్ టైమ్ బెస్ట్ థ్రిల్లర్స్‌లో ఇది ఒకటి.
Image credits: Social media
Telugu

సెవెన్ (Seven)

ఇదొక మర్డర్ మిస్టరీ. వరుస హత్యల నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
Image credits: Social media
Telugu

సైకో (Psycho)

డబ్బు దొంగతనం నేపథ్యంలో సాగే కథ ఇది. ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ దర్శకత్వం వహించిన ఈ క్లాసిక్ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

Image credits: Social media

అస్సలు మిస్ అవ్వకూడని మహిళా దర్శకులు తీసిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌

ఇండియన్‌ సినిమాని దున్నేస్తున్న ఈ హీరోయిన్ల కామన్‌ పాయింట్‌ ఒక్కటే

Wedding Traditions: మ్యారేజ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన సెలబ్రిటీలు

Anasuya: నో మేకప్‌ లుక్‌లో అనసూయ.. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే?