MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • తమన్నా, విజయ్ విడిపోవడానికి కారణం ఇదేనా, ఇద్దరికీ చెడింది అక్కడే ?

తమన్నా, విజయ్ విడిపోవడానికి కారణం ఇదేనా, ఇద్దరికీ చెడింది అక్కడే ?

Tamannaah Bhatia and Vijay Verma Split: తమన్నా భాటియా, విజయ్ వర్మ విడిపోయారనే వార్తలకు కారణం ఏంటా అని అందరూ అనుకుంటున్నారు. ఇద్దరూ విడిపోయినా ఒకరినొకరు గౌరవించుకుంటారట, స్నేహితులుగా ఉంటారట. దీనిపై అధికారికంగా ప్రకటన రాలేదు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 07 2025, 10:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

Tamannaah Bhatia and Vijay Verma Split: తమన్నా, విజయ్ విడిపోవడానికి కారణం తమన్నా త్వరగా సెటిల్ అవ్వాలనుకోవడమే అని టాక్. పెళ్లి చేసుకోవాలని తొందరపెట్టడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని అంటున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

లస్ట్ స్టోరీస్ 2 లో కలిసి నటించిన వీళ్లిద్దరూ కొన్ని వారాల క్రితమే విడిపోయారట. విడిపోయినా ఒకరినొకరు గౌరవించుకుంటారట, మంచి స్నేహితులుగా ఉంటారట. దీని గురించి ఎవరూ మాట్లాడలేదు.అప్పుడే పెళ్లి చేసుకోవడం విజయ్ వర్మకి ఇష్టం లేదట. ఈ విషయంలో తమన్నా, విజయ్ వర్మ మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. 

33

తమన్నా, విజయ్ 2022 నుంచి డేటింగ్ చేస్తున్నారు. 2023 జూన్ లో నెట్ఫ్లిక్స్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ 2 లో కలిసి నటించారు. తమ రిలేషన్ గురించి 2023 జూన్ లో బయటపెట్టింది తమన్నా.

విజయ్ వర్మ మాట్లాడుతూ.. తమ ఫీలింగ్స్ దాచుకోవాలని అనుకోలేదని చెప్పాడు. రిలేషన్ దాచిపెట్టాలంటే చాలా కష్టమని, ఎక్కడికీ వెళ్లడానికి కుదరదని అన్నాడు. పబ్లిక్ గా చెప్పాలని అనుకోలేదు కానీ, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలని అనుకోలేదని చెప్పాడు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Recommended image2
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Recommended image3
Shakeela : వాళ్లు ప్రేమించింది నన్ను కాదు... జీవితంలోని చీకటి నిజాలు చెప్పిన షకీలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved