MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జాకెట్ ఓపెన్ చేసి బిగుతైన టాప్ లో తమన్నా కళ్ళు చెదిరే షో.. ప్రైవేట్ ఈవెంట్ లో మిల్కీ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్

జాకెట్ ఓపెన్ చేసి బిగుతైన టాప్ లో తమన్నా కళ్ళు చెదిరే షో.. ప్రైవేట్ ఈవెంట్ లో మిల్కీ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్

తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 07 2023, 09:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. 

310

సినిమాకు అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది. రచ్చ లాంటి చిత్రాల్లో తమన్నా తన గ్లామర్ తో కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది. 

410

తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. 

510

ప్రస్తుతం తమన్నా ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. నాని ఎంసీఏ చిత్రంలో విలన్ గా నటించిన హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు బయటపడింది. విజయ్ వర్మతో లవ్ లో ఉన్నట్లు తమన్నా ఓపెన్ గానే చెప్పింది. 

610

తాజాగా తమన్నా మరోసారి తన అందంతో కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. తమన్నా రీసెంట్ గా కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా హాట్ షో, శృంగార సన్నివేశాలతో రెచ్చిపోతోంది. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లలో తమన్నా నటించిన శృంగార సన్నివేశాలు సంచలనం సృష్టించాయి. 

710

తాజాగా తమన్నా క్యాజువల్ అవుట్ ఫిట్ లో సైతం అరాచకం అనిపించేలా అందాల ఆరబోతకు తెరతీసింది. ముంబైలో మెరిసిన తమన్నా స్టైలిష్ బ్లాక్ అవుట్ ఫిట్ లో మెరిసింది. తాను ధరించిన జాకెట్ ఓపెన్ చేసిన మిల్కి బ్యూటీ..లోపల బిగుతైన టాప్ లో ఎద ఎత్తులు చూపిస్తూ అరాచకం అనిపించే విధంగా మెస్మరైజ్ చేస్తోంది. 

810

తమన్నా మిల్కీ సొగసుకి యువత వెర్రెక్కి పోతున్నారు. ఆమె ఎద సొగసు ఉబికి వస్తున్నట్లుగా ఉండడంతో యువత మైకంలో మునిగిపోతున్నారు. తమన్నా ముంబైలో ఓ ప్రయివేట్ ఈవెంట్ లో ఎలా మెరిసింది. 

 

910

తమన్నాని మిల్కీ బ్యూటీ అని పిలిచేది ఆమె పాలరాతి సొగసు చూసే అని కామెంట్స్ పెడుతున్నారు. కళ్ళలో సైనైడ్ దాచిందా అనేంతలా తమన్నా ఫోజులు కుర్రాళ్ళని మైకంలో ముంచుతున్నాయి. 

1010

తమన్నా గ్లామర్ యువతకి ఎప్పటికప్పుడు గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. తమన్నాకి ఇప్పటికి మంచి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ మిల్కీ బ్యూటీ బాలీవుడ్ లో కూడా చిత్రాలు చేస్తూనే ఉంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Recommended image2
Celebrity Brothers: అన్నల పేర్లు చెడగొట్టకుండా నిలబెట్టిన తమ్ముళ్లు వీళ్ళే..పవన్ నుంచి కార్తీ వరకు
Recommended image3
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ చేసి చివరికి మెకానిక్‌లా మారిపోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved