- Home
- Entertainment
- బ్లాక్ డ్రెస్‌లో నావెల్ చూపిస్తూ మిల్కీ బ్యూటీ సెగలు రేపే పోజులు.. ఆ రెండు పూలు జారితే కుర్రాళ్లకి పండగే..
బ్లాక్ డ్రెస్‌లో నావెల్ చూపిస్తూ మిల్కీ బ్యూటీ సెగలు రేపే పోజులు.. ఆ రెండు పూలు జారితే కుర్రాళ్లకి పండగే..
మిల్కీ బ్యూటీ తమన్నా.. గ్లామర్ కి కేరాఫ్. అంతేకాదు ట్రెండీ వేర్ ధరించడంతో ఆమె ముందుంటుంది. స్టయిల్ కా బాప్ అనిపిస్తుంది. ట్రెండీ దుస్తుల్లో నయా అందాలను ఆవిష్కరిస్తూ ఇంటర్నెట్‌లో మంటలు పెడుతుంటుంది.

తమన్నా ఇటీవల తరచూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. గ్లామర్ ఫోటో షూట్లతో కనువిందు చేస్తూ నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది. ట్రెండీ బ్లాక్ డ్రెస్‌లో ఆమె హోయలు పోయింది. తట్టుకోలేనంత విరహంతో ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. ఆ విరహం వేడికి కెమెరా లెన్సులు కూడా పగిలిపోతాయేమో అనిపించేలా తమన్నా పోజులుండటం విశేషం.
బ్లాక్ డ్రాస్‌లో మెరిసిందీ ఈ మిల్కీ అందం. దీంతో ఆమె అందం మరింత హాట్‌గా మారిపోయింది. అందం, హాట్ నెస్ ఓవర్ లోడ్ అయితే ఎలా ఉంటుందో, ఇప్పుడు తమన్నా ఫోటోలను చూస్తుంటే అలానే అనిపిస్తుంది. అయితే టాప్ మాత్రం మరీ చిన్నదైంది. స్లీవ్ లెస్ టాప్ ఎద అందాలపై జారిపోతుండగా ఆమె ఇచ్చిన కిర్రాక్ పోజులు కుర్రాళ్ల బాడీలో మంటలు పుట్టిస్తుంది.
ఎద ఎత్తులతోపాటు నాభి అందాన్ని ఆవిష్కరించింది తమన్నా. సన్నని నడుమపై అంతే అందమైన నావెల్ అందాన్ని చూపిస్తూ ఆమె కెమెరాకి పోజులిచ్చింది. నన్ను చూడు, నా అందం చూడుఅనేట్టుగా తమన్నా పోజులండం విశేషం. ఇది నెట్టింట చక్కర్లు కొడుతూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి.
మరోవైపు టాప్‌లో రెండు ఫ్లవర్స్ డిజైన్స్ ఉన్నాయి, ఆమె పరువాలను మోస్తున్నాయి. అయితే ఇవి చూసి నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ఆ రెండు పూలు జారితే కొంప కొల్లేరే అని, కుర్ర జనాలకు ఫెస్టివలే అంటూ కామెంట్లు పెడుతుండటం విశేషం. మొత్తంగా తమన్నా ఇలా బ్లాక్ డ్రెస్‌లో ఇంటర్నెట్‌ని ఒక్కసారిగా షేక్ చేసేసింది.
ఆదివారం పూట ఇలాంటి ట్రీట్ కి నెటిజన్లు సంబరాల్లో మునిగిపోతున్నారు. తమన్నా అందానికి జయహో అంటున్నారు. అయితే ఈ బ్యూటీ ఇటీవల సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ అవుతుంది. ఆమె తన ప్రేమని ఒప్పుకుంటూ, దాన్ని ప్రకటించడంతో చర్చనీయాంశం అయ్యింది. గత కొన్నేళ్లుగా నటుడు విజయ్ వర్మతో తమన్నా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ ని నిజం చేస్తూ అసలు విషయాన్ని చెప్పింది తమన్నా.
తమన్నా.. విజయ్ వర్మతో ఘాటు ప్రేమలో మునిగితేలుతుంది. ఆమె ఆయనతో కలిసి `లస్ట్ స్టోరీస్ 2`లోనూ నటించింది. ఇందులో మరింత బలంగా తమ రిలేషన్‌షిప్ మారిందని చెప్పింది. తనలో కేరింగ్ నచ్చిందని, తనని బాగా చూసుకుంటారని, గౌరవిస్తారని, మరోవైపు అతనితో ఉంటే సంతోషంగా ఉంటానని చెప్పింది తమన్నా. మొత్తానికి అందరి నోళ్లు మూయించింది.
ఇప్పుడు పెళ్లి ఎప్పుడనే కొత్త వాదన స్టార్ట్ అయ్యింది. ఇటీవల మ్యారేజ్‌పై ఆమె స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె చెబుతూ, పెళ్లి చేసుకోవాలనే భావన కలిగినప్పుడు మాత్రమే చేసుకోవాలని, వయసొచ్చిందని, ఎవరో అంటున్నారని మ్యారేజ్ చేసుకోవద్దని, అదొక బాధ్యత అని, ఆ బాధ్యత తీసుకోవడానికి సిద్ధపడినే పెళ్లి చేసుకోవాలని తెలిపింది తమన్నా. కానీ తన పెళ్లెప్పుడో మాత్రం చెప్పలేదు.
ఇక తమన్నా కెరీర్ పరంగా చాలా బోల్డ్ గా మారిపోతుంది. ఆమె ఇటీవల `జీ కర్డా`వెబ్ సిరీస్‌లో నటించింది. అందులో మిల్కీ బ్యూటీ బోల్డ్(సెక్స్) సీన్లలో కనిపించింది. ఆయా సన్నివేశాలు షాక్‌కి గురి చేసేలా ఉన్నాయి. ఓ స్టార్ హీరోయిన్ అయిన తమన్నా ఇలాంటి జుగుప్సాకరమైన సీన్లు చేయడమేంటనే ఆశ్చర్యం అందరిలోనూ కలుగుతుంది. ఆమెపై ట్రోల్‌కి కారణమయ్యింది. చాలా మంది ఇండియాలో మరో కొత్త సన్నీలియోన్ పుట్టుకొచ్చిందంటూ ట్రోల్స్ చేయడం దారుణం. `లస్ట్ స్టోరీస్ 2`లోనూ బోల్డ్ గానే ఉంటాయి.
మరోవైపు కెరీర్ పరంగా సీనియర్లతో సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో `భోళాశంకర్` చిత్రంలో నటించింది.చిరంజీవికి జోడీ కట్టింది. తమిళంలో రజనీకాంత్ సరసన `జైలర్` చిత్రం చేసింది. మలయాళంలో `బాంద్రా` మూవీ చేస్తుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ రాణిస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుందీ మిల్కీ బ్యూటీ.
మిల్కీ బ్యూటీ తమన్నా.. గ్లామర్ కి కేరాఫ్. అంతేకాదు ట్రెండీ వేర్ ధరించడంతో ఆమె ముందుంటుంది. స్టయిల్ కా బాప్ అనిపిస్తుంది. ట్రెండీ దుస్తుల్లో నయా అందాలను ఆవిష్కరిస్తూ ఇంటర్నెట్‌లో మంటలు పెడుతుంటుంది.