MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వింత జబ్బు వ్యక్తిని పెళ్ళాడబోతున్న తమన్నా.. ఎందుకో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌.. దాని కోసం ఇంత తెగింపా..?

వింత జబ్బు వ్యక్తిని పెళ్ళాడబోతున్న తమన్నా.. ఎందుకో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌.. దాని కోసం ఇంత తెగింపా..?

మరోసారి తమన్న పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. అంతే కాదు తమన్నా పెళ్ళి చేసుకోబోయే వ్యక్తి గురించి ఓ రూమర్ సో్షల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. తమన్న చేస్తున్న పనికి ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారట. ఇంతకీ ఆమె ఏం చేయబోంది. ఏంటా రూమర్  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 16 2022, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ ను ఒక ఊపు ఊపి వదిలిపెట్టింది తమన్నా భాటియా. స్టార్ హీరోలతో పాటు సినీయర్ హీరోల పక్కన కూడా నటించి మెప్పించింది. ఈక్రమంలోనే హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అవుతున్న టైమ్ లో.. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో  మంచి విజయాలు అందుకుంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Tamannaah

Tamannaah

ఇక తమన్నా ఏజ్ గ్రూప్ లో చాలా మంది హీరోయిన్లు ఒక ఇంటివారు అవుతున్నారు. కాజల్ అాంటి వారు పిల్లల్ని కనడం కూడా అయిపోతోంది. ఇక తమన్నా  ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది అని అడుగుతున్న ఫ్యాన్స్ కు ఆ మధ్య ఓ తీపి కబురు వచ్చింది. తమన్నా త్వరలో పెళ్ళి చేసుకోబోతుందటూ రూమర్స్ గట్టిగా నడిచింది. 

37
Tamannah Bhatia

Tamannah Bhatia

ఇక తమన్నా పెల్లి గురించి ప్రస్తుతం మరో వార్త సోషల్ మీడియాలో సూపర్ ఫాస్ట్ గా తిరుగుతోంది. తమన్నా చేసుకోబోయో వ్యక్తికి వేల కోట్ల ఆస్థి  ఉందట. కోట్లల్లో ప్రాపర్టీస్, ఇళ్లు, బిజినెస్ లు, ఇలా దేనికి లోటు లేదట. అంతే కాదు ఆ ఇంటికి అతను ఒక్కడే వారసుడు కావడంతో.. తమన్నా వేల కోట్లకు పట్టపు రాణా కాబోతున్నట్టు న్యూస్ వైరల్ అవుతుంది. 

47

గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో తమన్నా పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి ఇతడే అంటూ.. ముంబై బిజినెస్ మాన్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి . ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ కూడా వినిపిస్తోంది.   ఆయనకు వేల కోట్ల ఆస్తి ఉన్నట్టే.. ఓ వింద వ్యాధి కూడా ఉందట.  సమంత లాగానే ఓ భయంకరమైన జబ్బు తో అతను భాదపడుతున్పట్టు తెలుస్తోంది. 
 

57
Tamannaah

Tamannaah

అతని వంటికి పడని ఫుడ్ ఏదైనా తింటే వెంటనే రియాక్షన్ వస్తుందట. ముఖ్యంగా  స్కిన్ రాషస్ వచ్చేస్తాయట. వాటిని గుర్తించుకుండా లేట్ చేస్తే.. ప్రాణనికే ప్రమాదం వస్తుందన్న రూమర్ తెగ తిరిగేస్తోంది. అంతే కాదు ఈ వ్యాథి లేట్ చేస్తే ఓళ్లు అంతా పాకేస్తుందట. మరి ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కాని సోషల్ మీడియాలో మాత్రం తెగ చక్కర్లు కొడుతుంది. 

67

ఇంత తెలిసినా తమన్నా ఎందుకు ఈ పెళ్లి చేసుకుంటుంది అంటూ ఫ్యాన్స్ నిలదీస్థున్నారు. కాని  తమన్నా ఈ పెళ్లి చేసుకోవడానికి కారణం ఆయన వెనుకున్న ఆస్తి అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఇంత హాట్ బ్యూటీ అలాంటివి రోగిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం ఏంటా అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 

77

వేల కోట్లు ఉండటంతో ముందు ముందు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనుకుంటున్నాడేమో అని అనకుుంటున్నారట. అయితే ఈ విషయం నిజమా కాదా తెలియదు. కాని ఈ విషయంపై  తమన్న ఏవిధంగా స్పందిస్తుందో అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
CM Vijay Movies: విజయ్ దళపతి కెరీర్‌లో ఈ 7 సినిమాలు చాలా స్పెషల్, జననాయగన్ కంటే ముందు చూడాల్సిన మూవీస్ ఇవే..
Recommended image2
Mannat: 18 కోట్లకు కొన్న బంగ్లా విలువ ఇప్పుడు 300 కోట్లు.. దేశంలోనే ఖరీదైన బంగ్లా..
Recommended image3
Ramayana Release: రామాయణం రిలీజ్ డేట్ లీక్? ఆ పెద్ద సినిమాతో రణ్‌బీర్ మూవీ క్లాష్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved