MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `రష్మీరాకెట్‌` కోసం తాప్సీ హాట్‌ వర్కౌట్‌.. రేర్‌ వీడియో షేర్‌

`రష్మీరాకెట్‌` కోసం తాప్సీ హాట్‌ వర్కౌట్‌.. రేర్‌ వీడియో షేర్‌

తాప్సీ పాత్ర కోసం తన బాడీనే మౌల్డ్ చేసుకుంటుంది. హీరోల మాదిరిగా తాను కూడా పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు రెడీ అవుతుంది.  ఆ మధ్య `సాండ్‌ కి ఆంఖ్‌` చిత్రం కోసం వృద్ధురాలిగా మారిపోయింది తాప్సీ. తాజాగా అథ్లెట్‌లాగా మారుతోంది. ఆ వర్కౌట్‌ వీడియోని, ఫోటోలను పంచుకోగా, అవి ఆకట్టుకుంటున్నాయి. 

2 Min read
Aithagoni Raju
Published : Dec 19 2020, 09:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
తాప్సీ తెలుగు సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దాదాపు యంగ్‌ స్టర్స్ అందరితోనూ నటించి మెప్పించింది. గ్లామర్‌ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.

213
బాలీవుడ్‌లో ఆమె నటించిన `పింక్‌` చిత్రంతో తన కెరీర్‌ మారిపోయింది. నెక్ట్స్ లెవల్‌కి టర్న్ తీసుకుంది. దీంతో ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్‌ చిత్రాలకే పరిమితమైందీ అమ్మడు.

313
తాప్సీ ప్రస్తుతం `రష్మీరాకెట్‌` చిత్రంలో నటిస్తుంది. ఓ ఇన్‌స్పైరింగ్‌ రియల్‌ పాత్ర ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నట్టు సమాచారం.

413
ఈ సినిమా కోసం, అందులో అథ్లెట్‌ పాత్ర కోసం తాప్సీ బాగా కసరత్తులు చేస్తుంది. అది మామూలు కసరత్తులు కాదు. కఠోర శ్రమతో వర్కౌట్‌ చేస్తుంది.

513
ఎప్పుడు చూసినా జిమ్‌లోనే గడుపుతుంది. కేవలం జిమ్‌కే పరిమితం కాకుండా ఫీల్డ్ లోనూ రియాల్‌గా వర్కౌట్‌ సెషన్స్ పెట్టుకుంటుంది తాప్సీ.

613
`రష్మీ రాకెట్‌` చిత్రంలో అథ్లెట్‌గా బరువులు లేపడం, పరిగెత్తడం వంటి విషయాల్లో బాగా శ్రమిస్తుంది తాప్సీ.

713
ఈ సినిమా ప్రారంభానికి ముందు 22కేజీలు లేపగలిగితే, ఇప్పుడు రెండువందల కేజీలకుపైగా బరువు లేపే స్థితికి చేరుకుందట.

813
అలాగే పరిగెత్తడంలోనూ తాను చాలా మెరుగైనట్టు పేర్కొంది తాప్సీ. ఈ మేరకు ఆమె పలు ఫోటోలను పంచుకుంది. తాప్సీ సెక్సీ వర్కౌట్‌ కనువిందు చేస్తున్నాయి.

913
తాప్సీ చిన్నప్పటి నుంచి కూడా క్రీడల్లో ముందే ఉండేదట. ఆ విశేషాలను వీడియోలో పంచుకుంది. చిన్నప్పుడు క్రీడల్లో గెలుపొంది బహుమతులు తీసుకుంటున్న ఫోటోలను పంచుకుంది.

1013
తాను అప్పటి నుంచి ఇప్పటి వరకు మారిన వైనం, మరోవైపు `రష్మీరాకెట్‌` కోసం శిక్షణ, శ్రమించిన విధానం వంటివాటిని ఈ వీడియోలో వివరించింది తాప్సీ.

1113
ప్రారంభంలోనే స్టెరాయిడ్స్ తీసుకోకుండా సహజమైన పద్ధతుల్లో శరీరాన్ని ధృడంగా మార్చుకోవాలని నిర్ణయించుకుందట.

1213
అందుకోసం డైట్‌ మార్చి, పూర్తిగా వ్యాయామం మీద ఫోకస్‌ పెట్టినట్టు చెప్పింది. ఆర్డినరీ మనుషులు ఎక్స్‌ట్రార్డినరీ పనులు చేయాల్సి ఉంటుందంటూ ట్యాగ్‌లైన్‌ను జతచేస్తూ చిన్నప్పటి నుంచి తాను క్రీడల్లో పాలుపంచుకున్న విశేషాలను షేర్‌ చేశారు.

1313
ఈ సినిమా కోసం తాప్సీ ప్రత్యేక డైట్‌ తీసుకుంటూ అనేక వ్యాయామాలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తాప్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. ఇక `రష్మి రాకెట్` చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిం​చిన ఈ చిత్రంలో తాప్సీ భర్త పాత్రలో ప్రియాన్షు పెన్యూలీ నటించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
Recommended image2
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది
Recommended image3
చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved