సైరా రన్ టైమ్.. టెన్షన్ అవసరం లేదు?

First Published 25, Sep 2019, 10:38 AM

తెలుగునాట ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదన్నా ఉందంటే అది సైరా నరసింహారెడ్డి కోసమే. బాహుబలి తరువాత ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామాను కేవలం తెలుగులోనే కాకుండా దక్షిణాదిన అన్ని భాషలతోపాటు హిందీ లో కూడా విడుదల చేస్తున్నారు.

తెలుగునాట ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదన్నా ఉందంటే అది సైరా నరసింహారెడ్డి కోసమే. బాహుబలి తరువాత ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామాను కేవలం తెలుగులోనే కాకుండా దక్షిణాదిన అన్ని భాషలతోపాటు హిందీ లో కూడా విడుదల చేస్తున్నారు. చాలా కాలం తరువాత చిరంజీవి తెరమీద కనపడబోతున్నాడన్న ఆనందంలో అభిమానులు ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. ట్రైలర్ క్రియేట్ చేసిన హైప్ అంతా ఇంతా కాదు. ఆ దెబ్బకు హిందీలో  ప్రొమోషన్ల ప్రారంభానికి ముందే ఒక 1200 స్క్రీన్లు ఓకే అయ్యాయంటే అర్థం చేసుకోండి హైప్ ఏ లెవెల్ లో ఉందొ.

తొలుత ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చటానికి ఒప్పుకున్నారు. కానీ షెడ్యూళ్లు కుదరక అమిత్ త్రివేదిని తీసుకున్నారు.   అమిత్ త్రివేది పైన ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ  మొన్న విడుదల చేసిన సైరా తొలి సాంగ్ తో తానేమిటో నిరూపించుకున్నాడు.

ఆ పాటలోని మ్యూజిక్, బీట్స్ కరెక్ట్ గా ఆ సీన్లకు ఎమోషన్లకు సరిపోయేదిగా ఉంది. అన్నిటికంటే ఉయ్యాలవాడ పాత్రలో నటిస్తున్న చిరంజీవిని బాగా ఎలివేట్ చేశాయని చెప్పవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ పాటకు అమిత్ త్రివేది కేవలం ఒక్క రోజులోనే ట్యూన్ అందించాడంట.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఒక్క కట్ కూడా చెప్పకుండా ఈ సినిమాను సెన్సార్ బృందం ఓకే చేసింది. సినిమా రన్ టైం 2గంటల 44 నిమిషాలుంది. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలతో పోల్చుకుంటే కాస్త ఎక్కువనే చెప్పాలి.

కాకపోతే పీరియాడిక్ చిత్రం కాబట్టి రన్ టైం కొద్దిగా ఎక్కువగా ఉన్నా పాటల తో కవర్ అయిపోతుంది. కాకపోతే ఈ చిత్రంలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయి. ఈ విషయమే ఇప్పుడు అభిమానులను ఒకింత కలవరపెడుతుంది.

సహజంగా చిరంజీవి సినిమా అంటేనే ఫాన్స్ ఫస్ట్ ఆశించేది పాటలు, డాన్స్ నంబర్స్. ఈ సినిమాలో డాన్స్ నంబర్స్ అనే వాటికి ఆస్కారం కూడా లేదు. పాటలు కేవలం రెండే. సో, ఇంత భారీ రన్ టైం ఉన్న సినిమా మొత్తం ఆక్షన్ సీక్వెన్స్ లపై, ఎమోషనల్ కంటెంట్ పై మాత్రమే ఆధారపడవలిసి ఉంటుంది.

కాకపోతే చిత్ర యూనిట్ చెబుతున్న విషయాలను బట్టి చూస్తుంటే ఇందులో ఫామిలీ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, ఎమోషన్స్, డ్రామా అన్నీ సమపాళ్లలో కలగలిపినట్టు అర్థమవుతుంది. మొత్తానికి ఒక ఆన్ సంగ్ హీరో గాథని అలానే తీస్తున్నందుకు చిత్ర బృందానికి హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.

loader