MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • సుస్మిత, రామ్‌ చరణ్‌, శ్రీజ.. ముగ్గురిలో చిరంజీవికి ఎవరంటే ఇష్టమో తెలుసా? చిన్నప్పుడు శ్రీజకి ఏం చెప్పాడంటే?

సుస్మిత, రామ్‌ చరణ్‌, శ్రీజ.. ముగ్గురిలో చిరంజీవికి ఎవరంటే ఇష్టమో తెలుసా? చిన్నప్పుడు శ్రీజకి ఏం చెప్పాడంటే?

సుస్మిత, రామ్‌ చరణ్‌, శ్రీజలలో చిరంజీవికి ఎవరంటే ఎక్కువ ఇష్టం, సురేఖ ఎవరిని పాంపర్‌ చేస్తుంది. చిరు చిన్నప్పుడు శ్రీజకి ఏం చెప్పాడు?  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 26 2024, 08:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Chiranjeevi

Chiranjeevi

మెగాస్టార్‌ చిరంజీవి ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మహావృక్షంలా ఎదిగాడు. తన ఫ్యామిలీ నుంచి ఎంతో మందినటీనటులను తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఇండస్ట్రీ దాదాపు పది మంది హీరోలున్నారు. దీని వెనుక చిరంజీవి పడ్డకష్టం ఎంతో ఉంది. ఎంతో స్ట్రగుల్‌ ఉంది. తన టాలెంట్‌తోనే మెగాస్టార్‌గా ఎదిగి ఉన్నత స్థానంలో ఉన్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Chiranjeevi daughter Sreeja

Chiranjeevi daughter Sreeja

చిరంజీవి.. లెజెండరీ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి  ముగ్గురు సంతారం సుస్మిత, రామ్‌ చరణ్‌, శ్రీజ ఉన్నారు. మరి వీరిలో చిరంజీవికి ఎవరంటే ఎక్కువ ప్రేమ, ఎవరంటే ఎక్కువ గారాభం చేస్తాడో తెలుసా? ఈ విషయాలను అటు సుస్మిత, ఇటు శ్రీజ, మరోవైపు రామ్‌ చరణ్‌ కూడా వెల్లడించారు. 

36

చిరంజీవికి పెట్‌ డాటర్‌ శ్రీజ అట. ఆమెని ఎంతో ముద్దు చేస్తాడట. ఎంతో గారాభం చేస్తాడట. షూటింగ్‌లో బిజీగా ఉన్న సమయంలోనూ ఆయన శ్రీజతోనే ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేసేవాడట. ఈ విషయాన్ని శ్రీజనే స్వయంగా చెప్పింది.సుస్మిత కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. డాడీకి శ్రీజ, మమ్మీకి చరణ్‌ అని, తాను పెద్దదాన్ని కావడంతో రెస్పాన్సిబులిటీస్‌ ఇచ్చేవారని తెలిపింది సుస్మిత. 
 

46

ఇక చిరంజీవి చిన్నప్పుడు చెప్పిన మాటలను బయటపెట్టింది శ్రీజ. డాడీ తనని ఎంత పాంపర్‌ చేసినా, చిన్నప్పుడు ఓ విషయాన్ని మాత్రం గట్టిగా చెప్పేవాడట. అదే రెస్పెక్ట్. పెద్ద వాళ్లని గౌరవించాలని, వాళ్లతో మర్యాదగా మాట్లాడాలి అని, మరీ పెద్దవాళ్లు, ఉన్నత స్థానంలో ఉన్న వారి కాళ్లకి దెండం పెట్టాలని చెప్పేవారని, అంతేకాదు ఇప్పుడు ఈ తరాన్ని తాను చూసుకుంటున్నాను అని, నెక్ట్స్ జెనరేషన్‌ని మీరే ముందుకు తీసుకెళ్లాలి, బాధ్యతగా ఉండాలని ఎప్పుడూ చెబుతుండేవాడట. పద్ధతులు నేర్చుకోవాలని, సిస్టమాటిక్‌గా ఉండాలని, హార్డ్ వర్క్ తో ముందుకు వెళ్లాలని ఎప్పుడూ చెబుతూ మోటివేట్‌ చేస్తుండేవాడట. 
 

56

చాలా మంది గారాభం చేయడం వల్ల పిల్లలు చెడిపోతుంటారు. కానీ మా విషయంలో గారాభం చేసినా, ఎంత వరకు చేయాలో అంతే చేశారని తెలిపింది శ్రీజ. సాక్షికి గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను తెలిపింది.

66
Sreeja Kalyan dev

Sreeja Kalyan dev

ఆ సమయంలోతన రెండో భర్త కళ్యాణ్‌ దేవ్‌ కూడా ఉన్నారు. శ్రీజ చాలా పాంపర్‌ అని, చిరంజీవి గారు చాలా ముద్దు చేస్తారని ఆయన వెల్లడించారు. కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా రెండు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు ఇప్పుడు విడిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి కలిసి ఉండటం లేదు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved