సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్‌కు బెదిరింపులు.. రేప్‌ చేస్తాం.. ఆత్మహత్య చేసుకో..!

First Published 16, Jul 2020, 12:52 PM

సుశాంత్ ప్రస్తుత గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి విషయంలో దారుణమైన కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా తనపై వస్తున్న విమర్శలకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను షేర్ చేసింది రియా చక్రవర్తి. మనూ రౌత్‌ అనే మహిళ అకౌంట్‌ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో రియాకు ఓ బెదిరింపు మేసేజ్‌ వచ్చింది.

<p style="text-align: justify;">బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య వ్యవహారం ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. సుశాంత్ మరణం తరువాత చాలా మంది మీద ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఇండస్ట్రీ పెద్దల ఒత్తిడి కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న ఆరోపణలు వినిపించాయి. అదే సమయంలో కష్ట కాలంలో గర్ల్‌ ఫ్రెండ్స్‌ సుశాంత్‌ను ఒంటరిగా వదిలి పెట్టారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.</p>

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య వ్యవహారం ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. సుశాంత్ మరణం తరువాత చాలా మంది మీద ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఇండస్ట్రీ పెద్దల ఒత్తిడి కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న ఆరోపణలు వినిపించాయి. అదే సమయంలో కష్ట కాలంలో గర్ల్‌ ఫ్రెండ్స్‌ సుశాంత్‌ను ఒంటరిగా వదిలి పెట్టారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

<p style="text-align: justify;">సుశాంత్ మాజీ గర్ల్‌ ఫ్రెండ్‌ అంకిత సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే అంకిత గురించి సుశాంత్ తండ్రి కేకే సింగ్‌ చాలా గొప్పగా చెప్పారు. సుశాంత్‌కు దూరమైన తరువాత కూడా అంకిత తమ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని ఆయన చెప్పారు. అంతేకాదు సుశాంత్ మరణించిన తరువాత ఆమె స్వయంగా పాట్నా వెళ్లి సుశాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించింది.</p>

సుశాంత్ మాజీ గర్ల్‌ ఫ్రెండ్‌ అంకిత సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే అంకిత గురించి సుశాంత్ తండ్రి కేకే సింగ్‌ చాలా గొప్పగా చెప్పారు. సుశాంత్‌కు దూరమైన తరువాత కూడా అంకిత తమ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని ఆయన చెప్పారు. అంతేకాదు సుశాంత్ మరణించిన తరువాత ఆమె స్వయంగా పాట్నా వెళ్లి సుశాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించింది.

<p style="text-align: justify;">సుశాంత్ ప్రస్తుత గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి విషయంలో దారుణమైన కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా తనపై వస్తున్న విమర్శలకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను షేర్ చేసింది రియా చక్రవర్తి. మనూ రౌత్‌ అనే మహిళ అకౌంట్‌ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో రియాకు ఓ బెదిరింపు మేసేజ్‌ వచ్చింది. ఆత్మహత్య చేసుకో లేదా రేప్‌ చేస్తామంటూ రియాపై సోషల్ మీడియా ద్వారా బెదిరింపులకు దిగారు.</p>

సుశాంత్ ప్రస్తుత గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి విషయంలో దారుణమైన కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా తనపై వస్తున్న విమర్శలకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను షేర్ చేసింది రియా చక్రవర్తి. మనూ రౌత్‌ అనే మహిళ అకౌంట్‌ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో రియాకు ఓ బెదిరింపు మేసేజ్‌ వచ్చింది. ఆత్మహత్య చేసుకో లేదా రేప్‌ చేస్తామంటూ రియాపై సోషల్ మీడియా ద్వారా బెదిరింపులకు దిగారు.

<p style="text-align: justify;">ఆ మెసేజ్‌ స్క్రీన్‌ షాట్‌ను షేర్ చేసిన రియా తనకు వస్తున్న వేదింపుల గురించి అభిమానులతో పంచుకుంది. ఇలాంటి బెదిరింపులు న్యాయమేనా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్నాళ్లు చాలా భరించాను, కానీ ఇంత దారుణమైన కామెంట్స్‌ చేయటం ఎంత వరకు సమంజసం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.</p>

ఆ మెసేజ్‌ స్క్రీన్‌ షాట్‌ను షేర్ చేసిన రియా తనకు వస్తున్న వేదింపుల గురించి అభిమానులతో పంచుకుంది. ఇలాంటి బెదిరింపులు న్యాయమేనా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్నాళ్లు చాలా భరించాను, కానీ ఇంత దారుణమైన కామెంట్స్‌ చేయటం ఎంత వరకు సమంజసం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

undefined

loader