MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• విచారణలో షాకింగ్‌ విషయాలు.. 50 సార్లు మొబైల్‌ నెంబర్‌ మార్చిన సుశాంత్‌

విచారణలో షాకింగ్‌ విషయాలు.. 50 సార్లు మొబైల్‌ నెంబర్‌ మార్చిన సుశాంత్‌

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన జీవితంలో ఒక్కొక్కటిగా ఆయన జీవితంలో ఎవరికీ తెలియని సీక్రెట్ ఎన్నో ఏర్పడ్డాయి. అయితే ఆయన మరణం తరువాత అవి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీస్‌ ఇంటరాగేషన్‌ ద్వారా మరికొన్ని విషయాలు తెలుస్తున్నాయి. తాజాగా దర్శకుడు అభిషేక్‌ కపూర్ సుశాంత్ మానసిక పరిస్థితి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

1 Min read
Author : Satish Reddy
Published : Jun 24 2020, 01:03 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

బుల్లి తెర నుంచి బాలీవుడ్‌ లోకి అడుగుపెట్టిన సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ఒక్కో సినిమాతో తన రేంజ్‌ పెంచుకుంటూ వచ్చాడు. ముఖ్యంగా కథల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేసిన యంగ్ హీరో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

29

కై పో చే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సుశాంత్‌, అభిషేక్‌ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

39

తాజాగా సుశాంత్ మరణంతో షాక్‌ తిన్న అభిషేక్‌ కపూర్‌, యంగ్ హీరోతో తన అనుబంధాన్ని పంచుకుంటున్నాడు. ఒక్కొక్కటిగా సుశాంత్‌కు సంబంధించిన విషయాలను వెళ్లడిస్తున్నాడు అభిషేక్‌.

49

ఇప్పటికే సుశాంత్ టాలెంట్‌, ప్రాబ్లమ్స్ లాంటి విషయాలను ప్రస్థావించిన అభిషేక్‌ కపూర్‌ తాజాగా తన మెంటల్‌ కండిషన్‌ గురించి కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

59

సుశాంత్ హీరోగా తెరకెక్కిన కేధార్‌నాధ్ సినిమా తరువాత తన ప్రవర్తనలో చాలా మార్పుల వచ్చినట్టుగా చెప్పాడు అభిషేక్‌. ఆ సినిమాలో సారా అలిఖాన్, సుశాంత్‌ ఇద్దరు అద్భుతంగా పర్పామ్‌ చేసిన సుశాంత్‌ తనకు ఆశించిన స్థాయి గుర్తింపు రాలేదని, క్రెడిట్‌ అంతా సారా అలీఖాన్‌ ఖాతాలోకే వెళ్లిందని బాధపడేవాడని చెప్పాడు.

69

కేధర్‌నాథ్‌ సినిమా తరువాత బాధపడ్డ సుశాంత్ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అప్పటి నుంచి సినీ రంగంలోని కొందరికి దూరంగా ఉండాలని భావించిన సుశాంత్ దాదాపు 50 సార్లు ఫోన్ నెంబర్ మార్చాడు.

79

ఆ సమయంలో దర్శకుడు అభిషేక్‌ కపూర్‌ సుశాంత్‌ తో మాట్లాడేందుకు ప్రయత్నించినా అతను అందుబాటులోకి రాలేదని వెల్లడించాడు. చాలా సార్లు మెసేజ్‌లు చేసిన రెస్పాండ్‌ కాలేదని తెలిపాడు.

89

ఆ సమయంలో సారా అలీఖాన్, సుశాంత్ నటనను ప్రశంసిస్తూ కామెంట్‌ చేసినా అది సుశాంత్ ను సంతృప్తి పరచలేకపోయిందని తెలిపాడు.

99

ఇలాంటి ఎన్నో కారణాలు సుశాంత్‌ మృతికి దారితీసి ఉంటాయని అభిప్రాయపడ్డాడు అభిషేక్ కపూర్‌. అయితే సుశాంత్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ముందుగా ఎవరూ ఊహించలేదని ఆయన తెలిపాడు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
అత్యంత అరుదైన ఘనత సాధించిన పవన్ కళ్యాణ్.. ఇక పవర్ స్టార్ కాదు టైగర్, గూస్ బంప్స్ తెప్పిస్తున్న దృశ్యాలు
Recommended image2
మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ రివ్యూ.. సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవల్ అంతే, మెగా బ్లాక్ బస్టర్ పక్కా ?
Recommended image3
రాజా సాబ్ నెగెటివ్ టాక్.. ప్రభాస్ కోసం మారుతి మాస్టర్ ప్లాన్, సినిమాలో జరిగిన మార్పులివే..
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved