MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • సూర్య ‌- జాన్వీ కపూర్ జంటగా నటించాల్సిన సినిమా ఆగిపోయిందా..? కారణాలు ఏంటి...?

సూర్య ‌- జాన్వీ కపూర్ జంటగా నటించాల్సిన సినిమా ఆగిపోయిందా..? కారణాలు ఏంటి...?

సూర్య జంటగా జాన్వీ కపూర్.. చాలా కాలంగా వినిపిస్తున్న కాంబినేషన్.. దాదాపు సెట్అయినట్టే అన్నారు. ఇక షూటింగ్ తరువాయి అన్నారు.. కాని ప్రస్తుతం ఈ సినిమా ఆగిపోయిందా..? కారణం ఏంటి..? నిజం ఏంత..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 29 2024, 08:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సూర్య -  జాన్వీ కపూర్ జంటగా సినిమా..? అది కూడా బాలీవుడ్ లో.. దాదాపు ఫిక్స్ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ కూడా నడిచిందట. ప్రీ ప్రొడక్షన్ కోసం ఓ చిన్న సినిమా అంత బడ్జెట్ కూడా పెట్టారట. ఈ సినిమాలో కర్ణుడిగా సూర్య నటించబోతున్నట్టు తెలిసింది.  ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో..  మెగా బడ్జెట్‌లో సూర్య, జాన్వీ కపూర్‌లు నటించాల్సిన కర్ణ ఆగిపోయింది. 350 కోట్ల భారీ వ్యయంతో మహాభారతంలోని కర్ణుడి పాత్ర ఆధారంగా దీన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. 

30 వేల కోట్ల ఆస్తి.. రజినీకాంత్ సినిమాలతో భారీగా లాభం.. దేశంలోనే రిచ్చెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా...?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ సినిమాలో ద్రౌపది పాత్రలో జాన్వీ కపూర్ తీసుకున్నారన్నది సమాచారం. అలాగే కర్ణ ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం చిత్రబృందం 15 కోట్ల రూపాయలు వరకూ ఖర్చు చేసిందట. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించనున్నట్లు ప్రకటించబడిన ఈ చిత్రం సూర్యకి మొదటి డైరెక్ట్ హిందీ చిత్రం అని కూడా జాన్వీ కపూర్ మరియు అలీ ఫజల్, విజయ్ వర్మ మరియు అవినాష్ తివారీ కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.
 

హీనా ఖాన్ నుంచి గౌతమి, మనీషా కొయిరాలా వరకు..! క్యాన్సర్‌ తో పోరాడిన హీరోయిన్లు ఎవరంటే..?

36

హిందీతో పాటు తమిళం, తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. దాంతో ఈ సినిమాలో నటించాల్సిన నటీనటులు తమ తదుపరి చిత్రాలపై కాన్సంట్రేషన్‌ పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
 

పెళ్ళై వారం కాలేదు.. సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ అయింది..? హాస్పిటల్ లో కనిపించిన కొత్త జంట..?

46

ఇదిలా ఉండగా, సూర్య ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వంలో  ఫాంటసీ యాక్షన్ చిత్రం కంగువలో పని చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ తదితరులు నటిస్తున్నారు.బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఈ సినిమాతో  కోలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది. 
 

56
Karthik Subbaraj Suriya starrer film update out

Karthik Subbaraj Suriya starrer film update out

అలాగే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య 44 వ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాతో పాటు.. బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు కమిట్ అయినట్టు తెలుస్తోంది. అక్షయ్ కుమార్  సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు సూర్య. 
 

66

ఇక జాన్వీ కపూర్ విషయానికి వస్తే..  చివరిగా మిస్టర్ అండ మిసెస్ మహిలో కనిపించింది. తెలుగులో బ్లాక్ బస్టర్ దేవర సినిమాలో ఎన్టీఆర్ జోడీగా నటిస్తోంది. ఈసినిమాతో పాటు.. టాలీవుడ్ లో  రామ్ చరణ్‌ జోడీగా బుచ్చిబాడు డైరెక్ట్ చేయబోయే సినిమా ఆర్‌సి 16 లో  కూడా జాన్వీ నటిస్తోంది. ఎక్కువగా సౌత్ పై దృష్టి పెట్టింది బ్యూటీ. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
జాన్వీ కపూర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
Recommended image2
మహేష్, బన్నీ లది ఒక లెక్క, చిరంజీవిది మరో లెక్క..వరల్డ్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ కి మెగాస్టార్ ప్లాన్
Recommended image3
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved