నగ్నంగా నటించినా నా భర్త ఏమీ అనడు.. హీరోయిన్ హాట్ కామెంట్స్‌

First Published 22, May 2020, 3:50 PM

తెలుగుతో పాటు బాలీవుడ్‌ లోనూ నటించిన అందాల భామ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. పెళ్లి తరువాత కూడా హాట్ రోల్స్‌లో అలరిస్తున్న ఈ బ్యూటీ అదే రేంజ్‌లో బోల్డ్ కామెంట్స్ చేస్తోంది.

ప్రస్తుతం చాలా మంది సినీ తారలు పాపులారిటీ కోసం బోల్డ్ కామెంట్స్‌ చేయటమే సులువైన మార్గం అని భావిస్తున్నారు. అలా వివాదాస్పద వ్యాఖ్యలతో పాపులర్ అయిన హాట్ బ్యూటీస్ చాలా మందే ఉన్నారు. సౌత్ లో శ్రీ రెడ్డి, మాధవీ లత లాంటి వారు అలా పాపులర్ అయిన వారే. అయితే నార్త్ మాత్రం పరిస్థితి ఇలా ఉండదు. అక్కడ స్టార్ హీరోయిన్స్‌ కూడా బోల్డ్ కామెంట్స్‌తో అలరిస్తుంటారు.

వరుసగా అవకాశాలతో బిజీగా ఉన్న చాలా మంది ముద్దుగుమ్మలు హాట్ కామెంట్స్‌తో అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా బోల్డ్ సినిమాల్లో నటించే ఓ అందాల భామ కూడా ఇలాంటి కామెంట్సే చేసింది.

శర్వానంద్ హీరోగా తెరకెక్కిన రాజు మహారాజు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హాట్ బ్యూటీ సుర్వీన్ చావ్లా. తెలుగులో చేసిన తొలి సినిమా నిరాశపరచటంతో ఈ భామ టాలీవుడ్‌కు గుడ్‌ బై చెప్పేసింది. సౌత్‌ సినిమాను వదిలేసి నార్త్ బాట పట్టింది.

హమ్ తుమ్‌ శబానా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ..  అక్కడ బోల్డ్ సినిమాలతో పాపులర్ అయ్యింది. అదే సమయంలో తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది సుర్వీన్‌.

ముఖ్యంగా హేట్‌ స్టోరీ 2 సినిమాలో చేసిన బోల్డ్ సీన్స్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది సుర్వీన్‌. ఈ సినిమా తరువాత కూడా తన బోల్డ్ పర్ఫామెన్స్‌తో అభిమానులను అలరించింది ఈ బ్యూటీ.

అయితే 2015లో తన లాంగ్‌ టైమ్‌ బాయ్‌ ఫ్రెండ్‌ అక్షయ్‌ తక్కర్‌ను వివాహం చేసుకున్న తరువాత కూడా బోల్డ్ సినిమాలు చేస్తూనే ఉంది సుర్వీన్‌. అంతేకాదు తన భర్త తన ప్రొఫెషన్‌ విషయంలో ఎప్పుడూ అడ్డు చెప్పడని గర్వంగా చెపుతుంది.

గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో `నా భర్త నగ్నంగా నటించినా ఏమీ అనడు.. అదంతా నా పనిలో భాగమే అనుకుంటాడు` అంటూ గర్వంగా చెప్పింది. అందుకే కథ డిమాండ్ చేస్తే అందాల ఆరబోయడానికి రెడీ అంటూ సిగ్నల్ ఇచ్చేసింది ఈ బ్యూటీ.

undefined

loader