తీగలాంటి ఫోటో షేర్ చేసిన సురేఖవాణి.. రోజు రోజుకి మరింత స్లిమ్‌గా.. మియా ఖలిఫాకి చెల్లిలా ఉందంటూ గోల
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి సినిమాలో కామెడీ పాత్రలతో ఆకట్టుకుంది. నటనతో మెప్పించింది. మరోవైపు సోషల్ మీడియాలో ఫోటో షూట్లతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. మతిపోగొడుతుంది.
photo credit-surekha vani instagram
తాజాగా సురేఖ వాణి స్లిమ్ లుక్‌లో ఉన్న ఫోటోని పంచుకుంది. తీగలాంటి లుక్‌లో మైండ్ బ్లాక్ చేస్తూ కనిపిస్తుంది. ఆమె పంచుకున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇందులో ఆమె టాప్ టూ బాట్ సింగిల్ డ్రెస్‌లో కనిపించడం విశేషం. దీంతో ఆమె ఫిగర్ హైలైట్ అవుతుంది.
సురేఖ వాణి పంచుకున్న ఫోటోపై నెటిజన్లు షాకింగ్‌గా రియాక్ట్ అవుతుంది. ఆమె అందాన్ని ప్రశంసిస్తుండటం విశేషం. అదే సమయంలో పలు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. చూడ్డానికి మియా ఖలిఫాకి చెల్లిలా ఉన్నావని కొందరు, మియా ఖలిఫాకి తెలుగు వెర్షన్‌లా ఉన్నావని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
photo credit-surekha vani instagram
అంతేకాదు తను రోజు రోజుకి మరింత స్లిమ్‌గా మారుతుందని, అమ్మాయిలకే జెలసీ పుట్టిస్తుందని, మీ కూతురు సుప్రితకి చెల్లిలా కనిపిస్తున్నావని పోస్ట్ లు పెట్టడం విశేషం. ఇలా నెట్టింట తన ఫోటోలతో రచ్చ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది సురేఖ వాణి.
photo credit-surekha vani instagram
ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ లైఫ్‌ని గడిపింది సురేఖ వాణి. కానీ మధ్యలో ఆమెకి బ్రేక్ వచ్చింది. ఆఫర్లు రాలేదు. పైగా కొన్ని వివాదాలు వెంటాడాయి. ఆమె భర్త చనిపోవడంతో ఒంటరైపోయింది. అనేక అవమానాలను ఫేస్ చేసింది. దీంతో ఆమె సినిమాలకు దూరం కావడం, ఆమెకి సినిమాలు దూరం కావడం జరిగిపోయింది.
photo credit-surekha vani instagram
సురేఖ వాణి మళ్లీ నటిగా బిజీ అవుతుంది. ఆ మధ్య ఆమె `భోళా శంకర్` చిత్రంలో నటించింది. అందులో కీలక పాత్రలో కాసేపు మెరిసింది. మరోవైపు ఇప్పుడు మంచు విష్ణు నటిస్తున్న `కన్నప్ప`లోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతుంది.
ఇలా ఒక్కో ఆఫర్‌ని దక్కించుకుంటూ తన కెరీర్‌ని గాడిలో పెట్టుకుంటుంది సురేఖ వాణి. అదే సమయంలో తరచూ గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. నెటిజన్లకి మరింత దగ్గరవుతుంది. విమర్శలను పట్టించుకోకుండా తనదైన దారిలో వెళ్తుంది.