MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • SurekhaVani:తల్లీకూతుళ్ల మాస్ జంపింగ్ ..కాంగ్రెస్ గెలవగానే రేవంత్ రెడ్డితో సురేఖ వాణి ఇలా

SurekhaVani:తల్లీకూతుళ్ల మాస్ జంపింగ్ ..కాంగ్రెస్ గెలవగానే రేవంత్ రెడ్డితో సురేఖ వాణి ఇలా

బిఆర్ఎస్  పార్టీ కోసం సోషల్ మీడియాలో క్యాంపైన్ చేసిన సెలెబ్రిటీలు చాలా మందే ఉన్నారు. యాంకర్ శ్రీముఖి, విష్ణుప్రియ ఇలా చాలా మంది కారు గుర్తుకు ఓట్ వేయాలని ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేశారు.

Sreeharsha Gopagani | Published : Dec 04 2023, 10:00 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. 

26
Asianet Image

కొన్ని సార్లు పొట్టి బట్టల్లో బోల్డ్ గా కనిపిస్తూ తల్లి కూతుళ్లు రచ్చ చేయడం చూస్తూనే ఉన్నాం. సురేఖ వాణి కూడా కూతురికి ఏమాత్రం తగ్గకుండా ఈ ఏజ్ లో కూడా హాట్ గా కనిపిస్తోంది. మోకాళ్ళపైకి ఉన్న బట్టల్లో దర్శనం ఇస్తోంది. తన తల్లికి ఎప్పటికైనా సెకండ్ మ్యారేజ్ చేస్తానని సుప్రీతా ఆల్రెడీ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. 

36
Asianet Image

కొన్ని సార్లు తమ పోస్ట్ వల్ల సురేఖ వాణి, సుప్రీత ట్రోలింగ్ ట్రోలింగ్ కి గురవుతుంటారు. అయితే మితిమీరిన కామెంట్స్ కి మాత్రం సురేఖ వాణి, సుప్రీత కౌంటర్ ఇవ్వడం చూశాం. తాజాగా సురేఖ వాణి కుమార్తె సుప్రీత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి కారణం ఆమె కొన్ని రోజుల క్రితం షేర్ చేసిన వీడియో డిలీట్ చేయడమే. 

 

46
Asianet Image

బిఆర్ఎస్  పార్టీ కోసం సోషల్ మీడియాలో క్యాంపైన్ చేసిన సెలెబ్రిటీలు చాలా మందే ఉన్నారు. యాంకర్ శ్రీముఖి, విష్ణుప్రియ ఇలా చాలా మంది కారు గుర్తుకు ఓట్ వేయాలని ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేశారు. వారిలో సురేఖ వాణి కూతురు సుప్రీతా కూడా ఉంది. సురేఖ వాణి కూడా బీఆర్ఎస్ కి మద్దతు తెలిపింది. ముఖ్యంగా సుప్రీతా కారు ముందు నిలబడి బీఆర్ఎస్ ని గెలిపించండి అని వీడియో కూడా షేర్ చేసింది. 

56
Asianet Image

నిన్న ఆదివారం రోజు వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో 64 సీట్లు గెలిచి అధికారం దక్కించుకుంది. కాంగ్రెస్ గెలిచిన వెంటనే సుప్రీతా బీఆర్ఎస్ వీడియో డిలీట్ చేసింది. వెంటనే తన తల్లి సురేఖ వాణితో కలసి రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటో షేర్ చేసింది. 

66
Asianet Image

దీనితో తల్లీ కూతుళ్లపై ట్రోలింగ్ మొదలైంది. తల్లీ కూతుళ్లు మాస్ జంపింగ్ చేశారు అని.. ప్లేటు ఫిరాయించారు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గెలిచిన వారికి శుభాకాంక్షలు చెప్పడం తప్పులేదు. కానీ వెంటనే బీఆర్ఎస్ వీడియో డిలీట్ చేసి రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోని షేర్ చేసింది. అందుకే ట్రోల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారనేది దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది.  

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
మరో సారి తల్లి కాబోతున్న మహేష్ బాబు హీరోయిన్  ఎవరో తెలుసా?
మరో సారి తల్లి కాబోతున్న మహేష్ బాబు హీరోయిన్ ఎవరో తెలుసా?
పగలంతా షూటింగ్, రాత్రంతా డబ్బింగ్, పట్టుదలతో పని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్
పగలంతా షూటింగ్, రాత్రంతా డబ్బింగ్, పట్టుదలతో పని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్
చిరంజీవి నా బిడ్డ లాంటివాడు, అతడితో నాకు పోటీ ఏంటి.. శోభన్ బాబు అలా ఎందుకన్నారో తెలుసా ?
చిరంజీవి నా బిడ్డ లాంటివాడు, అతడితో నాకు పోటీ ఏంటి.. శోభన్ బాబు అలా ఎందుకన్నారో తెలుసా ?
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Popular Categories
  • Entertainment
  • Fact Check
  • Sports
  • Life Style
  • International News
  • Hot on Web
  • Pawan Kalyan
  • Telugu News
  • Nara Chandrababu Naidu
  • District News
  • Nellore News
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Guntur News
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved