MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sobhita Dhulipala: ఆరెంజ్ చీరలో శోభిత వైరల్ లుక్..పెళ్ళిలో అదరగొట్టేసిందిగా

Sobhita Dhulipala: ఆరెంజ్ చీరలో శోభిత వైరల్ లుక్..పెళ్ళిలో అదరగొట్టేసిందిగా

ఓ ఫ్యామిలీ పెళ్లిలో శోభితా ధూళిపాళ అదిరిపోయే ఆరెంజ్ కలర్ శారీలో మెరిసింది. పాతకాలం నటి ముంతాజ్‌ను గుర్తుచేస్తూనే, మోడ్రన్ లుక్‌తో అదరగొట్టింది. తన స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 17 2026, 09:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Sobhita Dhulipala
Image Credit : Asianet News

Sobhita Dhulipala

బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకలో శోభితా ధూళిపాళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె కట్టుకున్న ఆరెంజ్ రంగు చీర, దానిపై ఉన్న ఎంబ్రాయిడరీ, డ్రమాటిక్ బ్లౌజ్... అన్నీ కలిసి ఆమెకు ట్రెడిషనల్, గ్లామరస్ లుక్ ఇచ్చాయి. ఈ ఫొటోలను శోభితా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆరెంజ్ చీరలో శోభిత
Image Credit : Asianet News

ఆరెంజ్ చీరలో శోభిత

శోభితా కట్టుకున్న ఈ సింధూరి చీరను డిజైనర్ అర్పితా మెహతా 'ఎవర్‌లైట్' కలెక్షన్ నుంచి తీసుకున్నారు. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో చేసిన ఈ చీర చాలా తేలికగా ఉంది. చీరపై చిన్న చిన్న సిల్వర్ బుట్టీలు, సిల్వర్ బోర్డర్ దీనికి మరింత అందాన్నిచ్చాయి. సింధూరి, రోజ్-గోల్డ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ఉన్న త్రీ-టైర్డ్ డిజైన్ ఈ చీర ప్రత్యేకత.

Related Articles

Related image1
Bandla Ganesh: ప్రాణ స్నేహితుడు, భక్తుడు ఇద్దరూ కలిసిపోయారు..పవన్ కళ్యాణ్ ఫుల్ హ్యాపీ
Related image2
Pawan - Ravi Teja: పవన్ కళ్యాణ్ చేస్తే ఫ్లాప్, రవితేజ చేస్తే సూపర్ హిట్.. ఒకే కథతో రెండు సినిమాలు
34
ముంతాజ్ చీరకట్టు
Image Credit : Asianet News

ముంతాజ్ చీరకట్టు

ఈ ఆరెంజ్ చీర ఎందుకు కట్టుకుందో శోభితా సరదాగా చెప్పింది. 'ఆరెంజ్ వాలా ట్యాంగ్, ముంతాజ్ చీరకట్టు ఫొటో, అస్తమిస్తున్న సూర్యుడు, ఫ్రిజ్‌లో ఉన్న గాజర్ హల్వా, ససురాల్ గేందా ఫూల్... ఇవన్నీ నా స్ఫూర్తి' అంటూ ఫన్నీ క్యాప్షన్ పెట్టింది. ఇక బ్లౌజ్ విషయానికొస్తే, ఓపెన్-బ్యాక్ డిజైన్, సిల్వర్ ఎంబ్రాయిడరీ, ఆరెంజ్ బీడ్స్ దీనికి మోడ్రన్ టచ్ ఇచ్చాయి.
44
శోభిత సినిమాలు
Image Credit : Asianet News

శోభిత సినిమాలు

శోభిత ధూళిపాళ ప్రస్తుతం కొన్ని హిందీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. తెలుగులో ఆమె మేజర్, గూఢచారి లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Agadha: ’అగధ’లో హీరోగా, యాంటీ హీరోగా సర్‌ప్రైజ్ చేస్తున్న శ్రవణ్ రెడ్డి.. మరిచిపోలేం
Recommended image2
Bandla Ganesh: ప్రాణ స్నేహితుడు, భక్తుడు ఇద్దరూ కలిసిపోయారు..పవన్ కళ్యాణ్ ఫుల్ హ్యాపీ
Recommended image3
OTT Movie: ఓటీటీని ఊపేస్తున్న అప్సర రాణి `డార్క్ సీక్రెట్స్`.. ఇండియా వైడ్‌గా టాప్‌లో ట్రెండింగ్‌
Related Stories
Recommended image1
Bandla Ganesh: ప్రాణ స్నేహితుడు, భక్తుడు ఇద్దరూ కలిసిపోయారు..పవన్ కళ్యాణ్ ఫుల్ హ్యాపీ
Recommended image2
Pawan - Ravi Teja: పవన్ కళ్యాణ్ చేస్తే ఫ్లాప్, రవితేజ చేస్తే సూపర్ హిట్.. ఒకే కథతో రెండు సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved