MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • శ్రీదేవిని ప్రాణంగా ప్రేమించిన రజినీకాంత్, ప్రపోజ్ చేయడానికి ఇంటికి వెళ్తే...?

శ్రీదేవిని ప్రాణంగా ప్రేమించిన రజినీకాంత్, ప్రపోజ్ చేయడానికి ఇంటికి వెళ్తే...?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్  హీరోయిన్ శ్రీదేవిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారా..? పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారా..? ఇది నిజమైతే.. మరి శ్రీదేవిని ఆయన పెళ్ళాడకపోవడానికి కారణం ఏంటి...?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 07 2024, 07:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18


సూపర్ స్టార్ రజనీకాంత్  తమిళ పరిశ్రమకు మాత్రమే కాదు.. ఇండియాన్ సినిమాకే సూపర్ స్టార్ గా ఎదిగారు. 1970నుంచి ఇప్పటికీ.. హీరోగా ఆయన స్టార్ డమ్ వేవ్ ను కొనసాగిస్తూనే ఉన్నారు. దాదాపు 45 ఏళ్లుగా రజనీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఆయనకు తమిళనాడులోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Rajanikanth

Rajanikanth

ప్రస్తుతం 71 ఏళ్ల వయసులో ఉన్న రజనీ ఇప్పటికీ అదే స్టైల్‌తో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. రజనీ బాక్సాఫీస్ కింగ్ మరియు రికార్డ్ మేకర్ కూడా. దీంతో రజనీకాంత్‌కి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఇప్పటికీ నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం, నటుడు రజనీకాంత్ ఆసియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు. అయితే రజనీకాంత్ అన్‌టోల్డ్ లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు. ప్రస్తుతం సూపర్ స్టార్ ప్రేమ కథ వైరల్ అవుతోంది. 

38

రజనీకాంత్ చాలా మంది స్టార్ హీరోయిన్లతో నటించారు. ఆయనతో నటించి చాలామందిస్టార్ హీరోయిన్లుగా మారారు. అయితే ఆయనతో  మాత్రం  శ్రీదేవి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని చాలా బాగుండేదట.  వీరిద్దరూ కలిసి తమిళం, తెలుగు, కన్నడ, హిందీ అనే 4 భాషల్లో 19 సినిమాల్లో నటించారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహిం ఉండేది. అయితే శ్రీదేవికి తెలియకుండా. ఒకానొక సమయంలో రజనీకాంత్ శ్రీదేవిపై పిచ్చి ప్రేమ పెంచుకున్నారట. 

48

శ్రీదేవి ప్రేమించడంతో పాటు.. పెళ్ళాడాలని కూడా ఆయన అనుకున్నారట. ఈ విషయాన్ని శ్రీదేవి తల్లితో కూడా రజనీ చెప్పారట. ఆమెతో సూపర్ స్టార్ బాగా క్లోజ్ గా ఉండేవారట. అయితే శ్రీదేవి కంటే 13 ఏళ్ళు పెద్దవాడు కావడంతో.. వీరి పెళ్ళిపై శ్రీదేవి తల్లి ఆలోచించారని సమాచారం.  మంచి బంధం ఉంది. తనకంటే 13 ఏళ్లు చిన్నవాడు కావడంతో శ్రీదేవికి ఎంతో రక్షణగా ఉండేవాడు. చివరికి శ్రీదేవితో ప్రేమలో పడటం మొదలుపెట్టాడు. అలాగే శ్రీదేవికి 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రజినీ తన తల్లిని పెళ్లి చేసుకోమని అడిగాడు.
 

58

రజనీ శ్రీదేవిని పిచ్చిగా ప్రేమిస్తున్న సమయంలో శ్రీదేవి  రజనీని ప్రేమిస్తుందో లేదో తెలియదు.. ఒకసారి కె.బాలచందర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవిని రజనీ ఎంతగానో ప్రేమిస్తున్నాడని, అందుకే ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేయాలని చూశాడట.  అని చెప్పారట.  శ్రీదేవి గృహప్రవేశ వేడుకకు రజనీ, నేనూ వెళ్లాం. మేము అతని ఇంటికి చేరుకోగానే కరెంటు పోయింది. ఇల్లంతా చీకటిగా ఉంది. దీన్ని చెడ్డ శకునంగా తీసుకున్న రజనీకాంత్ తన పెళ్లి గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా నిరాశతో వెనుదిరిగారు. అన్నారు.
 

68

అలా తన ప్రేమకు అపశకునం అడ్డు వచ్చిందని తన ప్రేమ గురించి ఎప్పుడూ చెప్పకపోయాట సూపర్ స్టార్. కాన ి శ్రీదేవితో రజనీ గొప్ప స్నేహాన్ని మాత్రం  పంచుకున్నారట. రజనీకాంత్ పీక్స్‌లో ఉన్నప్పుడు కె. బాలచందర్, కమల్ హాసన్, శ్రీదేవి వంటి కొందరికి మాత్రమే అతని వ్యక్తిగత ఫోన్ నంబర్ ఉండేదట.
 

78

రానా షూటింగ్ సమయంలో రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు, శ్రీదేవి రజినీకాంత్ కోసం ఉపవాస దీక్ష కూడా చేశారట.  రజనీ కోసం షిర్డీ సాయిబాబాను ప్రార్థించాడు. ఏడు రోజులు ఉపవాసం ఉండి పూణేలోని సాయిబాబా ఆలయానికి వెళ్లారట. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి అకాల మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ వార్త విన్న రజనీకాంత్ వెంటనే  ముంబై వెళ్లారు

88

శ్రీదేవి చనిపోయిన రెండు రోజులకు.. అంటే ఫిబ్రవరి 26న రజినీకాంత్ పెళ్ళి రోజు కావడంతో.. ఆయన తన పెళ్లి రోజును జరుపుకోలేదట. రజనీ తన పెళ్లి రోజును భార్య లత, కుమార్తెలు మరియు కుటుంబ సభ్యులతో జరుపుకునేవారు. కానీ శ్రీదేవి మరణంతో 2018లో తన 37వ వివాహ వార్షికోత్సవాన్ని ఆయన  స్కిప్ చేశారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image2
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image3
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved