MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తెరపైకి భాష మూవీ రీమేక్... సూపర్ స్టార్ అభిమానులకు మాత్రం బ్యాడ్ న్యూస్.. ఏటంటే..?

తెరపైకి భాష మూవీ రీమేక్... సూపర్ స్టార్ అభిమానులకు మాత్రం బ్యాడ్ న్యూస్.. ఏటంటే..?

ఈమధ్య రీమేక్స్, రీమిక్స్, సీక్వెల్స్  సినిమాల ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. వీటితో పాటు రీ రిలీజ్ ల ట్రెండ్ కూడా నడుస్తోంది. ఓల్డ్ గోల్ట్ అనుకున్న సినిమాలకు సీక్వెల్స్ కాని.. రీ రిలీజ్ లు కానిచేస్తున్నారు. ఈక్రమంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన బాషా సినిమా రీమేక్  తెరపైకి వచ్చింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 08 2023, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాషా సినిమా ఎవర్ గ్రీన్ అని చెప్పాలి.. ఈసినిమాలో రజినీ లుక్, డైలాగ్స్, సాంగ్స్.. ఫైట్స్ ఇలా ఒక్కటేమిటీ.. అన్ని ఎలిమెంట్స్  ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాయి. బాషా సినిమాకు ఇప్పటికీ అదే క్రేజ్ కొనసాగుతోంది. ఇక ఆ పాత్రలో కూడా  రజినీకాంత్ తప్ప ఇంకెవరినీ ఉహించుకోలే అభిమానులు. అంతలా ఆ సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక అలాంటి గొల్డెన్ మూవీకి రీమేక్ గా మరోసారి సారి వెండితెరపై సందడి చేయబోతుంది అంటే ఫ్యాన్స్ కు ఎలా ఉండాలి చెప్పండి. బాషా సినిమాను ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్ధన్.. రీమేక్ చేయాలని అనుకుంటున్నాడ. ఈసినిమాను మరోసారి..కొత్త హంగులతో తమిళ ఆడియన్స్ ను మరింతగా అలరించేలా తెరకెక్కించాలి అని అనుకుంటున్నాడట. 
 

36

అయితే ఇక్కడే అసలు ట్వీస్ట్ ఉంది. భాషఆ మరోసారి కొత్తగా చూడాలి అనుకుంటున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు మాత్రం నిరాశ తప్పదనే చెప్పాలి. ఎందుకంటే కొత్తగా రీమేక్ చేయబోతున్న బాషా సినిమాలో హీరోగా సూపర్ స్టార్ ఉండరట. అవును ఈ టైమ్ లో .. ఈ ఏజ్ లో రజనీ కాంత్ ఆ సినిమా చేసే అవకాశం ఏమాత్రం లేదు అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. మరి  రజిని లేకుండా బాషా సినిమా.. ఎవరు చేస్తారు.. ఎలా ఉంటుంది..? ఎవరు చేస్తారు..? 
 

46

అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత ఆ పాత్రకు న్యాయం చేయగల నటుడు అజిత్ మాత్రమే అంటున్నారు మేకర్స్. రజనీ సూపర్ స్టైలీష్ పాత్రలో నటించిన బాషా.. సినిమాని డైరెక్టర్ విష్ణువర్ధన్ హీరో అజిత్ తో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా రజినీ నటించిన బిల్లా సినిమాని.. అదే టైటిల్ తో అజిత్ హీరోగా తీసి హిట్ కొట్టాడు విష్ణువర్ధన్. 

56

ఇక ఇప్పుడు  మరోసారి రజినీ బాషా సినిమాని అజిత్ తో రీమేక్ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒరిజినల్ బాషా మూవీని డైరెక్టర్ సురేష్ కృష్ణ తెరకెక్కించారు. మరి రీమేక్ అంటున్న మూవీలో రజినీ మేనరిజం, స్టైల్, డైలాగ్ డెలివరీని అజిత్ తో ఎలా చూపించనున్నారు అనేది ఉత్కంఠగా మారింది. అజిత్.. విగ్నేష్ శివన్ తో తన 62వ సినిమా చేయనున్నాడు. మరి బాషా రీమేక్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి
 

66

అయితే రజనీ కాంత్ చేసిన సినిమాలు సీక్వెల్స్ కాని.. రీమేక్ లు కాని ఇతర హీరోలు చేస్తూ వస్తున్నారు. ఏజ్, హెల్త్ నుదృష్టిలో పెట్టుకుని రజనీకాంత్ సినిమాలు తగ్గిస్తూ వస్తున్నారు. రీసెంట్ గా రజనీ చేయాల్సిన చంద్రముఖీ2 మూవీని ఆయన అనుమతితో.. తమిళ కొరియోగ్రఫర్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవా లారెన్స్ చేస్తున్నాడు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishab Shetty: పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టి బర్త్ డే సెలెబ్రేషన్స్.. భార్య పిల్లలతో ఇలా, వైరల్ పోటోస్
Recommended image2
Akhil Akkineni: అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే..
Recommended image3
అయోధ్యలో భూమి కోసం మిడ్ నైట్ అమితాబ్ ఫోన్, ధర చెప్పిన వెంటనే రూ.15 కోట్లు బదిలీ..ఏం ప్లాన్ వేశావయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved