MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mahesh Babu: ఏంటీ.! ఈ ముగ్గురు స్టార్లు మహేష్ బాబు స్కూల్ మేట్సా.? విచిత్రంగా ఉందే..!

Mahesh Babu: ఏంటీ.! ఈ ముగ్గురు స్టార్లు మహేష్ బాబు స్కూల్ మేట్సా.? విచిత్రంగా ఉందే..!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తన బాల్యం గురించి పంచుకున్న అరుదైన విషయాలు. చెన్నైలో తన స్కూల్ రోజులు, నటులు సూర్య, కార్తీలతో ఉన్న అనుబంధం.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 24 2026, 10:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహేష్ బాబు బాల్యం..
Image Credit : Mahesh Babu\Twitter

మహేష్ బాబు బాల్యం..

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల విషయంలో ఎంత డెడికేటెడ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే ఆయన బాల్యం, స్కూల్ రోజులకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు చాలా మందికి తెలియదు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ తన వ్యక్తిగత జీవితం, కెరీర్ ప్రారంభం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చెన్నైలో స్కూల్ రోజులు:
Image Credit : Mahesh Babu\Instagram

చెన్నైలో స్కూల్ రోజులు:

మహేష్ బాబు దాదాపు 25 సంవత్సరాల పాటు చెన్నైలో పెరిగారు. ఆయన సెయింట్ పీటర్స్, లయోలా కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. విశేషమేమిటంటే, కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీ, ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఆయనకు స్కూల్ మేట్స్. వీరిందరూ కలిసి చదువుకోవడం విశేషం.

35
సూపర్ స్టార్ కొడుకు అని చెప్పుకోలేదు:
Image Credit : Asianet News

సూపర్ స్టార్ కొడుకు అని చెప్పుకోలేదు:

మహేష్ బాబు స్కూల్ రోజుల్లో ఎప్పుడూ తాను సూపర్ స్టార్ కృష్ణ కుమారుడినని బయట చెప్పుకోలేదు. తన పిల్లలు సాదాసీదాగా పెరగాలని, వారిపై స్టార్ హోదా ప్రభావం పడకూడదని కృష్ణ ఈ నిబంధన పెట్టారు. తండ్రి మాటను గౌరవిస్తూ మహేష్ తన స్నేహితులకు కూడా ఆ విషయం తెలియకుండా జాగ్రత్త పడేవారు.

45
బాల నటుడిగా బిజీ లైఫ్
Image Credit : youtube/@ColliderInterviews

బాల నటుడిగా బిజీ లైఫ్

స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే మహేష్ బాబు సుమారు 12 సినిమాల్లో బాల నటుడిగా నటించారు. తన వేసవి సెలవులన్నీ సినిమా షూటింగ్ లలోనే గడిచిపోయేవని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లోనే ఆయన నటనపై ఉన్న మక్కువ, క్రమశిక్షణే నేడు ఆయనను టాలీవుడ్ అగ్ర హీరోగా నిలబెట్టాయి.

55
రాజకీయాలపై స్పష్టత:
Image Credit : instagram

రాజకీయాలపై స్పష్టత:

తనకు రాజకీయాలు అసలు అర్థం కావని, తనకు తెలిసింది కేవలం సినిమా మాత్రమేనని చెప్పారు. భవిష్యత్తులో కూడా తాను రాజకీయాల జోలికి వెళ్లనని ఆయన తేల్చి చెప్పారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
మహేష్ బాబు ఘట్టమనేని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR: జనాలు రాళ్ళతో కొడతారేమో అని ఎన్టీఆర్ భయం, 10 ఏళ్ల తర్వాత ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన తారక్..
Recommended image2
Roja Selvamani: చిరంజీవి, రోజా, సురేఖ దొంగతనంగా మారువేషంలో చేసిన పనేంటో తెలుసా? వామ్మో అరాచకం
Recommended image3
రెండోసారి తల్లి కాబోతున్న మహేష్ బాబు లక్కీహీరోయిన్, యశ్ చెప్పిందే నిజమైందిగా?
Related Stories
Recommended image1
Chiranjeevi: ఎన్టీఆర్‌ని గుర్తుచేసుకుంటూ చిరంజీవి ఎమోషనల్‌.. దేవుడిని మన కళ్లముందుంచాడంటూ పోస్ట్
Recommended image2
Chiranjeevi ముందు బ్రహ్మానందం కనిపించరు.. ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved