MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • డైరెక్టర్‌కి హార్ట్ ఎటాక్‌, సినిమా డైరెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన సూపర్‌ స్టార్‌, కనీసం క్రెడిట్‌ లేదు

డైరెక్టర్‌కి హార్ట్ ఎటాక్‌, సినిమా డైరెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన సూపర్‌ స్టార్‌, కనీసం క్రెడిట్‌ లేదు

సూపర్‌ స్టార్‌ కృష్ణ దర్శకుడిగా చాలా సినిమాలు చేసి మెప్పించారు. కానీ తన క్రెడిట్‌ వేసుకోకుండా ఓ మూవీకి డైరెక్షన్‌ చేశారు. ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్‌ చేశారు.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : May 12 2025, 10:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సూపర్‌ స్టార్‌ కృష్ణ కెరీర్‌లో ఎన్నో భారీ సినిమాలున్నాయి. బాక్సాఫీసుని షేక్‌ చేసిన మూవీస్‌ ఉన్నాయి. ఎన్టీఆర్‌ తర్వాత ఆ స్థాయి మాస్‌ ఇమేజ్‌, యాక్షన్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న హీరో కూడా కృష్ణనే. యాక్షన్‌ సినిమాలతోనే ఎక్కువగా రాణించారు. విజయాలు అందుకున్నారు. బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
SuperStar Krishna

SuperStar Krishna

ఇదిలా ఉంటే సూపర్‌స్టార్‌ కృష్ణ తన కెరీర్‌లో సుమారు 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. కానీ తన క్రెడిట్‌ లేకుండా మరో మూవీకి డైరెక్షన్‌ చేశారు. కానీ క్రెడిట్‌ వేసుకోలేదు. ఆ మూవీ రిలీజ్‌ అయి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్‌ చేసింది. సూపర్‌ స్టార్‌ కృష్ణ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. ఆ మూవీ ఏంటో కాదు `అల్లూరి సీతారామరాజు`. 

Related Articles

Related image1
సాయి సూర్య డెవలపర్స్ కేసు.. మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరవుతారా ?
Related image2
బాలకృష్ణ ముద్దుగా అనసూయమత్తో అని పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా?
36

1974లో వచ్చిన `అల్లూరి సీతారామరాజు` చిత్రానికి దర్శకుడు వీ రామచంద్రరావు. స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యందొర అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఈ మూవీని ఔట్‌ డోర్‌లో చింతపల్లి ఫారెస్ట్ లో చిత్రీకరణ జరిపారు. అక్కడ షూటింగ్‌ సమయంలో దర్శకుడు రామచంద్రరావుకి హార్ట్ ఎటాక్‌ వచ్చింది. దీంతో వైజాగ్‌కి తరలించారు. కొంత కాలం చికిత్స అనంతరం దర్శకుడు కన్నుమూశారు. దీంతో ఈ మూవీని కృష్ణనే దర్శకత్వం వహించాల్సి వచ్చిందట. 
 

46
alluri sitaramaraju, Alluri Seetarama Raju

alluri sitaramaraju, Alluri Seetarama Raju

అయితే హార్ట్ ఎటాక్‌ రావడం వల్ల దర్శకుడు.. ఈ మూవీని ఎవరూ చేసినా న్యాయం చేయలేరు, మీరే చేయాలని కృష్ణకి చెప్పారట.అంతేకాదు దర్శకుడిగా తనకు క్రెడిట్‌ ఇవ్వాలని తెలిపారట. కృష్ణ ఓకే చెప్పాడు. దర్శకుడికి ఇచ్చిన మాట కోసం సినిమాని అద్భుతంగా చిత్రీకరించారు కృష్ణ. కానీ దర్శకుడిగా తన పేరుకోలేదు. ఆ దర్శకుడి పేరునే వేసి రిలీజ్‌ చేశారు. 
 

56

1974 మే 1న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అందరి అంచనాలను బ్రేక్‌ చేసి ఇండస్ట్రీ రికార్డులు సృష్టించింది. ఈ మూవీ చాలా సెంటర్లలో రెండు వందల రోజులు ప్రదర్శించబడింది. అంతేకాదు డిస్ట్రిబ్యూటర్లకి కోటీ రూపాయల షేర్‌ వచ్చింది. అప్పట్లో ఈ రేంజ్‌లో షేర్‌ అంటే రికార్డు అనే చెప్పాలి.

66
సూపర్‌ స్టార్‌ కృష్ణ అరుదైన ఫోటోలు(బర్త్ డే స్పెషల్‌).

సూపర్‌ స్టార్‌ కృష్ణ అరుదైన ఫోటోలు(బర్త్ డే స్పెషల్‌).

ఈ చిత్రం ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్‌గా, దేశ భక్తి చిత్రాల్లో మొదటి స్థానంలో ఉండే మూవీగా నిలిచింది. ఇందులో `తెలుగు వీర లేవరా` అనే పాటకిగానూ శ్రీ శ్రీకి జాతీయ అవార్డు వరించింది. అలా కృష్ణ అనుకోకుండా దర్శకుడిగా మారి తొలి చిత్రంతోనే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్‌ చేశారు.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
కృష్ణ ఘట్టమనేని
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Recommended image2
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image3
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Related Stories
Recommended image1
సాయి సూర్య డెవలపర్స్ కేసు.. మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరవుతారా ?
Recommended image2
బాలకృష్ణ ముద్దుగా అనసూయమత్తో అని పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved