MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • రజనీకాంత్ కి ఛాలెంజ్ గా అనిపించిన విలన్ ఒక్కడే.. చిరంజీవి, నాగార్జున కూడా ఆయన ముందు తేలిపోయారు

రజనీకాంత్ కి ఛాలెంజ్ గా అనిపించిన విలన్ ఒక్కడే.. చిరంజీవి, నాగార్జున కూడా ఆయన ముందు తేలిపోయారు

సూపర్ స్టార్ రజనీకాంత్ తన కెరీర్ లో 170కి పైగా చిత్రాల్లో నటించారు. రజనీకాంత్ సీన్ లో ఉన్నప్పుడు ఫ్యాన్స్ ఇతర నటీనటుల్ని పట్టించుకోవడం అంతగా జరగదు. రజని పెర్ఫామెన్స్, స్టైల్ ఫ్యాన్స్ ని కట్టిపడేసే విధంగా ఉంటాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 17 2024, 04:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Rajinikanth

Rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్ తన కెరీర్ లో 170కి పైగా చిత్రాల్లో నటించారు. రజనీకాంత్ సీన్ లో ఉన్నప్పుడు ఫ్యాన్స్ ఇతర నటీనటుల్ని పట్టించుకోవడం అంతగా జరగదు. రజని పెర్ఫామెన్స్, స్టైల్ ఫ్యాన్స్ ని కట్టిపడేసే విధంగా ఉంటాయి. రజనీకాంత్ సినిమాల్లో చాలా మంది విలన్లుగా నటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తనతో నటించిన విలన్స్ గురించి ఒక సందర్భంలో రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్ని దశాబ్దాలుగా నటితున్నాను. చాలా మంది గొప్ప నటులు నా చిత్రాల్లో విలన్ గా నటించారు. కానీ నాకు ఛాలెంజ్ గా నిపించిన విలన్ ఒక్కరే. ఆయన భాషా చిత్రంలో నటించిన రఘువరన్ అని రజనీకాంత్ తెలిపారు. 

35

ఇక మహిళా నటీమణుల్లో అయితే రమ్యకృష్ణ అని రజనీకాంత్ తెలిపారు. రమ్యకృష్ణ నరసింహ చిత్రంలో విలన్ గా నటించింది. రజనీకి పోటీగా క్రేజీ పెర్ఫామెన్స్ ఇచ్చింది రమ్యకృష్ణ. ఇక భాషా చిత్రంలో రఘువరన్ మార్క్ ఆంటోనిగా అదరగొట్టారు. సౌత్ లో చాలామంది విలన్లుగా నటించి గుర్తింపు పొందారు. కానీ రఘువరన్ స్టైల్ వేరు. 

45

విలన్ అంటే భయంకరంగా కనిపించాలి.. గట్టిగా అరుస్తూ డైలాగులు చెప్పాలి అనే ట్రెండ్ కి ఫుల్ స్టాప్ తిట్టింది ఆయనే. రఘువరన్ చూడడానికి చాలా స్టైల్ గా ఉంటారు. బిగ్గరగా అరుస్తూ డైలాగులు చెప్పడం ఆయన శైలి కాదు. పొడి పొడి మాటలతో పేస్ ఎక్స్ప్రెషన్ తో అదరగొట్టడం ఆయన స్టైల్. 

55
Raghuvaran

Raghuvaran

ఒకే ఒక్కడు చిత్రంలో విలన్ పాత్రకి ఆయన పర్ఫెక్ట్ ఛాయిస్. ఇంటర్వ్యూ సన్నివేశంలో రఘువరన్ నిజంగానే అర్జున్ కి చెమటలు పట్టించారట. ఇక తెలుగులో నాగార్జునతో శివ, మాస్ చిత్రాల్లో నటించారు. చిరంజీవి తో పసివాడి ప్రాణం లాంటి హిట్ మూవీలో నటించారు. ఎలాంటి స్టార్ హీరోతో నటించినా రఘువరన్ వాళ్ళకి పోటీగా నటించేవారు అని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతుంటారు. ఆయన డైలాగ్ డెలివరీ శైలి అద్భుతంగ వర్కౌట్ అయింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Recommended image2
Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్
Recommended image3
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved