MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హైదరాబాద్ లో ల్యాండ్ అయిన సూపర్ స్టార్ మహేశ్ బాబు .. ఇక మొదలెడుతాడా?

హైదరాబాద్ లో ల్యాండ్ అయిన సూపర్ స్టార్ మహేశ్ బాబు .. ఇక మొదలెడుతాడా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) వేకేషన్ పూర్తయ్యింది. కొద్ది రోజుల కింద కుటుంబంతో కలిసి హాలీడేస్ కోసం ఫారేన్ వెళ్లిన మహేశ్..  ఫ్యామిలీ సహా ఈ రోజే తిరిగొచ్చారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 05 2022, 03:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట’తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసి మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు  సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ చిత్రంలో ‘మే’లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక సినిమా రిలీజ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న మహేశ్ బాబు గత కొద్ది రోజులుగా వేకేషన్స్ కు వెళ్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇటీవల కుటుంబంతో సహా మహేశ్ బాబు హాలీడేస్ ను ఎంజాయ్ చేసేందుకు స్విజ్జర్లాండ్ కు వెళ్లారు. అక్కడి నుంచి పలు ఫొటోలను పంచుకుంటూ అభిమానులను సూపర్ స్టార్, అటు నమ్రతా ఫిదా చేసిన విషయం తెలిసిందే. స్టార్ కపుల్ రొమాంటిక్ పిక్, ఫ్యామిలీ పిక్స్ ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.  

35

అయితే తాజాగా మహేష్ బాబు, అతని కుటుంబం సెలవులను పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ విమానాశ్రయంలో ఫొటోగ్రాఫర్స్ కంట పడ్డారు. బ్లూ షర్ట్ జీన్స్ ధరించిన మహేశ్ బాబు ఎయిర్ పోర్ట్ లో స్టైలిష్ గా నడుచుకుంటూ వచ్చే పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అలాగే భార్య నమ్రతా కూడా ట్రెండీ వేర్ లో ఆకర్షణీయంగా కనిపించింది. 
 

45

ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు పిల్లలు కూడా వారి వెంటనే ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కారు. క్యాజువల్ వేర్ లో సితార మరియు గౌతమ్ కలిసి వస్తుడటం ప్రయాణికులను ఆకట్టుకుంది. స్టార్ కిడ్స్ అయిన సింపల్ గా కనిపించడం విశేషం. వారం కింద వేకేషన్స్ కు వెళ్లిన సూపర్ స్టార్ ఫ్యామిలీ మొత్తానికి ఈ రోజు హైదరాబాద్ కు చేరుకుంది. అంతకు ముందు మహేశ్ కుటుంబం యూస్ కు వెళ్లిన విషయం తెలిసిందే. 
 

55

ప్రస్తుతం మహేశ్ బాబు అభిమానులు ఆయన తదుపరి చిత్రాల కోసం ఎదుచూస్తున్నారు. అతి త్వరలో ప్రారంభం కాబోతున్న ‘ఎస్ఎస్ఎంబీ28’ (SSMB28) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు. అయితే వేకేషన్ నుంచి మహేశ్ బాబు తిరిగి రావడంతో అప్ కమింగ్ ఫిల్మ్స్ పై వేట మొదలెడుతాడని అభిప్రాయపడుతున్నారు. ఇకపై క్రేజీ అప్డేట్స్ పక్కా అంటూ అభిమానులు భావిస్తున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
OG2: ఓజీ 2 కథ ఇదే, సుజీత్‌కి డేట్స్ ఇచ్చేసిన పవన్‌.. ఈ సారి ఎంత ఊహించుకున్నా తక్కువే
Recommended image2
NBK112 Opening: గ్రాండ్‌గా బాలయ్య, కొరటాల మూవీ ఓపెనింగ్‌.. ఎన్బీకే కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌.. పెద్ద రిస్కే
Recommended image3
Madhavan Watch: పద్మశ్రీ అందుకుంటూ మాధవన్ పెట్టుకున్న వాచ్ చాలా స్పెషల్.. కాస్ట్ తెలిస్తే షాకే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved