MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి ఒక్కొక్కటి మాత్రమే.. సూపర్ స్టార్ కృష్ణ సాధించిన ఈ ఘనత ఇంకెవ్వరికీ సాధ్యం కాదేమో

జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి ఒక్కొక్కటి మాత్రమే.. సూపర్ స్టార్ కృష్ణ సాధించిన ఈ ఘనత ఇంకెవ్వరికీ సాధ్యం కాదేమో

హీరోలకు డ్యూయెల్ రోల్స్ సృష్టించి వాటిపై కథలు రాయడం టాలీవుడ్ లో చాలా కాలంగా వస్తోంది. హీరోలు డ్యూయెల్ రోల్ లో నటించిన చిత్రాలు కోకొల్లలు ఉంటాయి. కానీ హీరోలు త్రిపాత్రాభినయం చేసిన చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Oct 09 2024, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హీరోలకు డ్యూయెల్ రోల్స్ సృష్టించి వాటిపై కథలు రాయడం టాలీవుడ్ లో చాలా కాలంగా వస్తోంది. హీరోలు డ్యూయెల్ రోల్ లో నటించిన చిత్రాలు కోకొల్లలు ఉంటాయి. కానీ హీరోలు త్రిపాత్రాభినయం చేసిన చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. హీరోలకు మూడు పాత్రలు సృష్టించి కథలు రాయడం దర్శకులకు, రచయితలకు పెద్ద సవాల్. కాబట్టి అలాంటి ప్రయోగాలు అరుదుగా జరుగుతుంటాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కానీ టాలీవుడ్ లో రికార్డులు అంటే ముందుగా వినిపించే పేరు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన అందుకోని రికార్డ్ అంటూ లేదు. తన 30 ఏళ్ళ సినీ కెరీర్ లో సూపర్ స్టార్ కృష్ణ ఏకంగా దాదాపు 300 వందల చిత్రాల్లో నటించారు. కృష్ణ దాదాపు 25 చిత్రాల్లో డ్యూయెల్ రోల్స్ లో నటించారు. అత్యధికంగా ఏడు చిత్రాల్లో త్రిపాత్రాభినయం చేశారు. 

35

కుమార రాజా, పగబట్టిన సింహం, డాక్టర్ సినీ యాక్టర్, సిరిపురం మొనగాడు, బంగారు కాపురం, రక్త సంబంధం, బొబ్బిలి దొర చిత్రాల్లో కృష్ణ ట్రిపుల్ రోల్స్ లో నటించారు. ఇది ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ తరం నటులు ట్రిపుల్ రోల్స్ చిత్రాల్లో నటించడమే గగనం అయిపోతోంది. 

 

45

కృష్ణ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో ట్రిపుల్ రోల్ చేశారు. ఇప్పటి హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంలో ట్రిపుల్ రోల్ చేయడం విశేషం. 

 

55

భవిష్యత్తులో టాలీవుడ్ లో ట్రిపుల్ రోల్స్ లో నటించే సాహసం ఎవరు చేస్తారో చూడాలి. చిరంజీవి ఖైదీ నంబర్ 150, అందరివాడు, బిల్లా రంగా, జ్వాల లాంటి చిత్రాల్లో డ్యూయెల్ రోల్స్ చేశారు. ఇక ఎన్టీఆర్ ఆంధ్రావాలా, అదుర్స్ చిత్రాల్లో డ్యూయెల్ రోల్స్ చేయడం విశేషం. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 
3rd TEST • SA vs AUS
Live
SASA
329 & 387
AUSAUS
(33.5 ov) 429 & 62/7
Day 5 - Session 1
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Palak Tiwari Net Worth: స్టార్ హీరో కొడుకుతో బ్రేకప్.. శ్వేతా తివారీ కూతురు ఆస్తుల విలువెంతో తెలుసా?
Recommended image2
Actor Naresh: తరుణ్, ఎన్టీఆర్ వచ్చాక అనుమానం మొదలైంది.. కృష్ణ, విజయ నిర్మల ఆ ఖర్చు భరించారు
Recommended image3
Sai Pallavi: జీవితంలో భయంకరమైన సంఘటన, సాయి పల్లవి హనుమాన్ చాలీసా నేర్చుకోడానికి కారణం అదే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved