- Home
- Entertainment
- పులి చర్మంతో సన్నీ లియోన్.. బెడ్ పై స్టన్నింగ్ స్టిల్స్.. అసలైన అందాలతో మతులు పోగొడుతున్న బోల్డ్ బ్యూటీ!
పులి చర్మంతో సన్నీ లియోన్.. బెడ్ పై స్టన్నింగ్ స్టిల్స్.. అసలైన అందాలతో మతులు పోగొడుతున్న బోల్డ్ బ్యూటీ!
నటిగా సన్నీ లియోన్ బాలీవుడ్ లో సెటిల్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మల్టీపుల్ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంది.

నటి సన్నీ లియోన్ (Sunny Leone) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెనడియన్ - అమెరికన్ యాక్ట్రెస్ గా, మోడల్ గా మాజీ పోర్న్ స్టార్ గా భారీగానే గుర్తింపు పొందింది. కొన్నేండ్లుగా బాలీవుడ్ లోనే బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ.. ఇక్కడే సెటిల్ అయ్యింది.
మరోవైపు సౌత్ ఇండస్ట్రీలోనూ స్పెషల్ సాంగ్స్ తో అడుగుపెట్టి యువతను ఆకట్టుకుంటోంది. సన్నీ గ్లామర్ కు, పెర్ఫామెన్స్ కు మంత్రముగ్ధులవుతుండటంతో ఇక్కడా మంచి రెస్పాన్స్ నే దక్కించుకుంటోంది. ప్రస్తుతం మల్టీపుల్ చిత్రాల్లో నటిస్తున్న సన్నీలియోన్ సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది.
తను నటించిన హార్రర్ కామెడీ ఫిల్మ్ ‘హో మై ఘోస్ట్’ (Oh My Ghost) మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా పులి చర్మంలో సన్నీ లియోన్ చేసిన ఫొటోషూట్ కు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. స్టన్నింగ్ స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
లేటెస్ట్ పిక్స్ లో సన్నీ లియోన్ యానిమల్ ప్రింట్ బాడీసూట్ మరియు బూట్‌లతో స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది. లిపడ్ సూట్ లో మ్యాచింగ్ గ్లోవ్‌లు ధరించి హాట్ నెస్ కు నిర్వచనం చెప్పింది. బాడీ-హగ్ చేసుకున్న ఈ డ్రెస్ లో అసలైన అందాలను విందు చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
స్టార్ హీరోయిన్లకు మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తుండటంతో క్రేజీగా స్పందిస్తున్నారు. 40 ఏండ్ల వయస్సులోనూ ఫిట్ నెస్ బాడీతో మంటలు రేపుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సన్నీ డేటింగ్ రియాలిటీ షో, స్ప్లిట్స్‌విల్లా సీజన్ 14కి హోస్ట్‌గా వ్యవహరించింది.
ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ‘హో మై గోస్ట్’ చిత్రాన్ని ప్రమోట్ చేసుకుంటోంది. మూవీలో సన్నీ లీడ్ యాక్ట్రెస్ గా నటించింది. అభిషేక్ కపూర్ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా సన్నీలియోన్ తెలుగు ఫిల్మ్ ‘జిన్నా’తో అలరించింది.