Sunny Leone: మన్మథుడికి కూడా మతిపోయే భంగిమలో సన్నీ లియోన్.. సముద్రంలో సాగరకన్యలా..
ఏజ్ పెరుగుతున్నా కొద్దీ ఇంకా అందంగా తయారు అవుతుంది బాలీవుడ్ ఐటం బాంబ్ సన్నీ లియోన్(Sunny Leone) . ఈ సొగసుల సునామీకోసం బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ ఫ్యాన్స్ కూడా పోటీపడుతుంటారు. తారల మధ్య పోటీ పెరుగుతున్నా.. తన మార్క్ తనదే అంటుంది.

అవ్వడానికి హాలీవుడ్ పోర్న్ స్టార్ అయినా.. భారతీయ మూలాలు కలిగి ఉన్నది సన్నీ లియోన్(Sunny Leone) . శృంగార ప్రియులకు సన్ని లియోన్ ఒక దేవత. ప్రపంచ వ్యాప్తంగ రస హృదయుల మనసులు దోచుకున్న శృంగార దేవత సన్ని.. ఇప్పటి కుర్రకారుకు కూడా హీటెక్కిస్తుంది. మత్తు గమ్మత్తు కళ్లతో మురిపిస్తుంది.
కళ్లు చెదిరే సన్నీ అందానికి ఫిదా అవ్వని వారు ఉంటారా...?రీసెంట్ గా సముద్ర హోరు మధ్య... వయ్యారాలు వగలు పోతూ.. సన్నీ లియోన్ (Sunny Leone) వదిలిన సొగసుల బాణాలు కుర్రాళ్ళ హృదయాలకు సుతిమెత్తని గాయాలు చేస్తున్నాయి. బీచ్ లో ఇసుక తిన్నెల మద్య సొగసు మంటలు రాజేస్తుంది సన్నీ. చలికోరల మధ్య నలిగిపోతున్న వారికి.. వెచ్చని సొగసుల దుప్పటి అందిస్తుంది సన్నీ.
సాగర తీరంలో.. జలకన్య మాదిరి సన్నీ లియోన్ ఇచ్చిన ఫోజులకు ఫిదా అవుతున్నారు రసహృదయులు. జలకన్యలా పాలరాతి శరీరం మీద తుళ్ పడుతున్న నీటిబింధువుల మధ్య పాలుగారే సొగసులతో.. ముట్టుకుంటే మరకపడుతుందేమో.. అనేలాఉంది సన్నీ లియోన్. అసలు అందాలతో అగ్గిరాజేయడంలో సన్నీ లియోన్(Sunny Leone) మార్క్ వేరు.
సొగసుల సునామీతో యూత్ ను ముంచెత్తుతున్న ఈ ఇండోకెనడియన్ పోర్న్ స్టార్.. హాట్ హాట్ సొంగసులతో విందులు చేస్తుంది. ఒంపులు... వయ్యారాలు.. ఎక్కడివి అక్కడ మెలికలు తిప్పడంతో లో సన్నీరూటే సెపరేటు. ఖళీ టైమ్ దొరికిందో ఏమో.. సాగర అందాల నడుమ.. తన అందాల జతర చేస్తుంది. బికినీ అందాలతో తెగ సందడి చేస్తుంది. తను ఎజాయ్ చేస్తూ.. తన అభిమానులకు అందాల విందును అందిస్తుంది.
జిస్మ్-2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్(Sunny Leone). ఫస్ట్ సినిమాలోనే తన బెస్ట్ పెర్ఫామెన్స్ చూపించేసింది. ఈ సినిమాలో ఆమె చూపించిన అందాలకు కుర్రాళ్ల గోంతులో తడారిపోయింది. ఇంత అందం ఇంతకాలం ఎక్కడ దాక్కుంది అనిపించేలా సన్నీలియోన్.. దూసుకుపోయింది. ఆతరువాత వరుస అవకాశాలతో దడదడలాడించింది సన్నీ.
బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా సునామీ సృష్టించింది సన్నీలియోన్(Sunny Leone). సౌత్ లో అన్ని భాషల్లో నటించింది. తెలుగులో మంచు మనోజ్(Manchu Manoj) కరెంట్ తీగ, రాజశేఖర్(Rajasekha) నటించిన గరుడ వేగ సినిమాల్లో.. ఐటమ్ బాంబ్ పేల్చిన సన్నీ లియోన్.. తమిళ,కన్నడ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. నార్త్ .. సౌత్ అన్న తేడా లేకుండా పాన్ఇండియా క్రష్ గా మారిపోయిన సన్నీ.. ఏజ్ పెరుగుతున్నా కొద్ది క్రేజ్ పెంచుకుంటుంది.
తన కో పోర్న స్టార్ డేనియల్ వేబర్ ను పెళ్ళాడిన సన్నీ లియోన్(Sunny Leone) అటు ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తూనే.. ఇటు హాట్ స్టార్ గా తన పని తాను చేసుకుపోతోంది. 40 ఏళ్ల వయస్సులో కూడా.. నాజూకు సొగసులు తరగకుండా చూసుకుంటుంది సన్నీ లియోన్. ఇక సరోగసి ద్వారా ఇద్దరు కవలపిల్లలు కన్న సన్నీ..మహారాష్ట్రాకు చెందిన ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. షూటింగ్ పర్పస్ మాత్రమే ఇండియాకు వస్తూ.. మిగతా రోజుల్లో ఫారెన్ లో ఫ్యామిలీతో లైఫ్ హ్యాపీగా గడిపేస్తుంది సన్నీ లియోన్