MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ooru peru bhairavakona Review: ఊరు పేరు భైరవ కోన ట్విట్టర్ రివ్యూ.. సందీప్ కిషన్ ఈసారైనా సక్సెస్ సాధించాడా..?

ooru peru bhairavakona Review: ఊరు పేరు భైరవ కోన ట్విట్టర్ రివ్యూ.. సందీప్ కిషన్ ఈసారైనా సక్సెస్ సాధించాడా..?

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్..  వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ జంటగా నటించిన సినిమా ఊరు పేరు భైరవకోన. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను  అనిల్ సుంకర, రాజేశ్ దండ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈమూవీ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో తమఅభిప్రయాలు వెల్లడిస్తున్నారు మరి వారు ఏమంటున్నారంటే..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 16 2024, 07:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Ooru peru Bhairavakona review

Ooru peru Bhairavakona review

దాదాపు కెరీర్ బిగినింగ్ నుంచి సాలిడ్ హిట్ లేదు సందీప్ కిషన్ కు. ఒకటీ రెండు సినిమాలు తప్పించి పెద్దగా హిట్ కొట్టిన సందర్భాలు కూడా లేవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సందీప్ కు కలిసి రాలేదు. లాస్ట్ టైమ్ బాగా కష్టపడి చేసిన సిక్స్ ఫ్యాక్ కూడా వర్కౌట్ అవ్వలేదు. దాంతో ఈసారి ఊరిపేరు భైరవకోన సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సందీప్. మరి ఈసారైనా సందీప్ సక్సెస్ సాధించాడా..? 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Ooru peru Bhairavakona review

Ooru peru Bhairavakona review

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్..  వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ జంటగా నటించిన సినిమా ఊరు పేరు భైరవకోన. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను  అనిల్ సుంకర, రాజేశ్ దండ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈమూవీ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో తమఅభిప్రయాలు వెల్లడిస్తున్నారు. 

36
Ooru peru Bhairavakona review

Ooru peru Bhairavakona review

ఊరు పేరు భైరవకోన సినిమాకు యావరేజ్ రెస్పాన్స్ వస్తోంది. మూవీ బాగుందనే ఎక్కువగా ట్వీట్ చేస్తున్నారు జనాలు. ఫస్టాఫ్ బాగుందంటూనే  సెకండాఫ్  కాస్త అటూ ఇటు అయ్యి.. డీసెంట్‌ గా ఉంది అంటున్నారు. ఇక సినిమాకు ఇంటర్వెల్ బ్యాంగ్ హైలెట్ గా నిలిచింది. అంతే కాదు వెన్నెల కిషోర్ కామెడీతో సినిమాను ఇంకాస్త పైకి లేపాడంటున్నారు ఆడియన్స్. 

46
Ooru peru Bhairavakona review

Ooru peru Bhairavakona review

మూవీకి టెక్నిలక్ సపోర్ట్ కూడా బాగా అందిందంటున్నారు.  మ్యూజిక్, విజువల్స్ క్వాలిటీగా ఉన్నాయి.. అవి సినిమాను ఇంట్రెస్టింగ్ గామార్చాయన్నారు. సినిమాటో గ్రాఫీ కూడా బాగుందన్నారు. ఇక సీనియర్ దర్శఖుడు దర్శకుడు వీఐ ఆనంద్ వర్క్ అద్భుతంగా ఉంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 
 

56
Ooru peru Bhairavakona review

Ooru peru Bhairavakona review

ఈసినిమాపై మిక్స్ టాక్ వినిపిస్తోంది. సినిమా అంతా బాగుంది కాని.. కొన్ని కొన్ని వదిలేశారంటూ ట్వీట్ చేస్తున్నారు జనాలు. కథను కంప్లీట్ చేయలేదని.. సడెన్ గా ముగించారని.. కరెక్ట్ క్లైమాక్స్ ఉంటే బాగుండేది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ కన్ఫ్యూజన్ ఉంటే.. దానికి సెకండ్ హాఫ్ లో క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. 
 

66
Ooru Peru Bhairavakona

Ooru Peru Bhairavakona

ఊరు పేరు భైరవకోన సినిమా ఫస్టాఫ్ ఎంగేజింగ్‌గా స్టార్ట్ అయింది. కామెడీ, స్క్రీన్ ప్లే, వీఎఫ్ఎక్స్ బాగున్నాయి. సెకండాఫ్‌లో ఎమోషనల్ కనెక్ట్ ఇంకా బెటర్‌గా ఉంటే బాగుండేదనిపిస్తుంది. సాంగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్ బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సినిమా  బాగుంది.. సందీప్ ఇంతకు ముందు వచ్చిన సినిమాలకంటే బెటర్.. మరి హిట్ టాక్ తెచ్చకుకుంటుందా... ? లేదా చూడాలి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth: విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేంత నీచుడిని కాను.. అతడిపై అసూయ లేదన్న రజినీకాంత్
Recommended image2
Urvashi Rautela: కేన్స్ లో ఊర్వశీ రౌతేలా కళ్ళు జిగేల్ మనే లుక్.. తేడా కొట్టేసింది, దారుణంగా ట్రోలింగ్
Recommended image3
Ileana Mother: తల్లీ కూతుళ్లే డిసైడ్ అయ్యారు, ఇలియానా వల్గర్ గా కనిపించిన మూవీ.. నాకేం సంబంధం లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved