MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • సుమన్‌ షూటింగ్‌లకు వచ్చేవాడు కాదు, డబ్బుల కోసమే ఒప్పుకున్నాడు.. బ్లూ ఫిల్మ్ కేసు తర్వాత అలా చేశాడా?

సుమన్‌ షూటింగ్‌లకు వచ్చేవాడు కాదు, డబ్బుల కోసమే ఒప్పుకున్నాడు.. బ్లూ ఫిల్మ్ కేసు తర్వాత అలా చేశాడా?

Hero Suman : హీరో సుమన్‌.. సూపర్‌ స్టార్‌గా వెలగాల్సిన నటుడు. కానీ ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి రేంజ్‌లో రాణించాల్సిన ఆయన చిన్న చిన్న సినిమాలు చేయాల్సిన పరిస్థితి. దీనికి అంతటికి కారణం ఆయన జీవితంలో జరిగిన ఒక దారుణమైన సంఘటన. బ్లూ ఫిల్మ్స్ ఆరోపణల కేసులో ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇదే సుమన్‌ కెరీర్‌ని డౌన్‌ చేసింది. ఆయన లైఫ్‌ని, కెరీర్‌ని తలక్రిందులు చేసింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 14 2025, 06:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
suman

suman

Hero Suman : సుమన్‌ ఒకప్పుడు మాస్‌ హీరోగా ఎదిగారు. చిరంజీవికి పోటీగా మూవీస్‌ చేశారు. కమర్షియల్‌గానూ విజయాలు అందుకున్నారు. అందం ఆయనకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌. అదే ఆయన్ని తిరుగులేని స్టార్‌ని చేసింది.

కానీ అదే సమయంలో కేసులో ఇరుక్కోవడంతో ఏడాదిపాటు సినిమాలకు దూరమయ్యారు సుమన్‌. పైగా కేసు పెద్దది కావడంతో ఆయన ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేసింది. ఆ కేసు నుంచి క్లీన్‌ చీట్‌తో బయటకు వచ్చినా అప్పటికే కెరీర్‌ పరంగా జరగాల్సిన నష్టం జరిగింది. మునుపటి ఊపు లేదు, సినిమాలు లేవు, థియేటర్లలో ఆదరణ దక్కలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
actor suman

actor suman

సుమారు ఏడాదిపాటు జైల్లో ఉన్న సుమన్‌ ఆ తర్వాత బయటకు వచ్చారు. మళ్లీ సినిమాలు చేశారు. అయితే ఈ సారి రెట్టింపుగా మూవీస్‌ చేశారు. డబ్బుల కోసం కథ ఏంటి? దర్శకుడు ఎవరు అనేది చూసుకోలేదు. ఒకేసారి పదికిపైగా సినిమాలకు ఓకే చెప్పారట.

ఏక కాలంలో అన్ని సినిమాల షూటింగ్‌లు చేసేందుకు ఓకే చెప్పాడు. కానీ షూటింగ్‌ కి వచ్చేవారు కాదట. ఒక్కో మూవీకి మూడు నాలుగు రోజులు వస్తే, మళ్లీ ఆయన షూటింగ్‌లకు రావడానికి నెలల తరబడి వెయిట్‌ చేయాల్సి వచ్చేదట. దీంతో సినిమాలు డిలే అయి నిర్మాతలు బాగా నష్టపోవాల్సి వచ్చిందట. 

34
mallidi satyanarayana reddy (telugu one )

mallidi satyanarayana reddy (telugu one )

తాజాగా ఈ విషయాలను దర్శక,నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తెలిపారు. సుమన్‌ హీరోగా ఆయన ఓ మూవీని తీశారు. దీనికి సత్యమూర్తి దర్శకుడు. సినిమా ప్రారంభమైన వారం పది రోజులకు సుమన్‌ కేసులో ఇరుక్కున్నాడు, జైలుకి వెళ్లాడు. బయటకు రావడానికి ఏడాది పట్టింది.

ఆ తర్వాత సినిమా షూటింగ్‌లకు వస్తాడని రెడీ అయి ఉంటే, వచ్చేవాడు కాదట. నాలుగైదు రోజులు వచ్చి మళ్లీ నెలల తరబడి గ్యాబ్‌ వచ్చేదట. అలా సినిమా కంప్లీట్‌ కావడానికి ఐదేళ్లు పట్టిందట. ఐదేళ్ల తర్వాత రిలీజ్‌ చేస్తే ఆ మూవీ ఆడలేదు, బాగా లాస్‌ వచ్చిందన్నారు సత్యనారాయణరెడ్డి. ఇలా చాలా నిర్మాతలకు ఇబ్బంది అయ్యిందన్నారు. 
 

44
Actor suman

Actor suman

కేసులో ఇరుక్కోవడంతో ఏడాదిపాటు గ్యాప్‌ రావడంతో డబ్బులకు ఇబ్బంది అయి ఒకేసారి పదికిపైగా సినిమాలకు ఒప్పుకున్నాడని, కానీ షూటింగ్‌లకు సరిగా రాలేక ఆయన ఇబ్బంది పడి, మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని ఆయన చెప్పాడు. తెలుగు వన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. 

read  more: బిగ్‌ బాస్‌ హోస్ట్ గా నాగార్జున ఫెయిల్‌, రానా అయితే బెస్ట్.. సోనియా ఆకుల స్టేట్‌మెంట్‌

also read: `హిట్‌ 3`లో విలన్‌ ఎవరు? హింట్‌ ఇచ్చిన నాని.. ట్రైలర్‌ ఎలా ఉందంటే?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Day 7 Collections: టాక్సిక్‌ సునామీ ముందు గట్టిగా నిలబడ్డ రవితేజ.. ఇరుముడికి ఊహించని వసూళ్లు
Recommended image2
Rajasekhar: టాలీవుడ్ ని షేక్ చేసిన మూవీ, ఓవర్ యాక్షన్ అంటూ స్టార్ హీరో పరువు తీసిన కూతుళ్లు
Recommended image3
Toxic Day 2 Collections: రెండో రోజు టాక్సిక్‌కి షాకింగ్‌ కలెక్షన్లు.. యష్‌ మూవీ మరి ఇంతగా పడిపోయిందేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved