MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుమన్‌ ని జైల్లో ఎలా చూసేవారంటే? ఆ ఎక్స్ పీరియెన్స్ బయటపెట్టిన హీరో

సుమన్‌ ని జైల్లో ఎలా చూసేవారంటే? ఆ ఎక్స్ పీరియెన్స్ బయటపెట్టిన హీరో

Hero Suman: హీరో సుమన్‌ కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు, ఆయన సినిమాలు వరుసగా బ్లాక్‌ బస్టర్స్ అవుతున్న సమయంలో పెద్ద దెబ్బ పడింది. ఒక సీఎం, ఒక పోలీస్‌ అధికారి, మరో కాంట్రక్టర్‌ కలిసి ఆడిన కుట్రలో ఆయన బలయ్యారు. సుమన్‌ని బ్లూ ఫిల్మ్ కేసులో ఇరికించిన విషయం తెలిసిందే. ఎలాంటి తప్పు చేయని ఆయన దాదాపు ఏడాది పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. దీని వల్ల తనపై నెగటివ్‌ ముద్ర పడింది. మరోవైపు కెరీర్‌ డ్యామేజ్‌ అయ్యింది.   

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 16 2025, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
suman, hero suman (photos source rtv interview)

suman, hero suman (photos source rtv interview)

Hero Suman: హీరో సుమన్‌ ఒకప్పుడు సూపర్‌ స్టార్‌గా రాణించారు. చిరంజీవి వంటి టాప్‌ స్టార్స్ కి పోటీ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే అంతా సాఫీగా సాగితే ఇప్పుడు మెగాస్టార్‌ రేంజ్‌లో ఉండాల్సిన హీరో. కానీ కొందరు చేసిన కుట్రలకు తను బలయ్యారు.

దీంతో అటు వ్యక్తిగతంగా, ఇటు కెరీర్ పరంగా డౌన్‌ అయ్యారు. అయితే బ్లూ ఫిల్మ్ ఆరోపణల కేసులో ఆయన ఏడాది పాటు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తనని జైల్లో ఎలా ట్రీట్‌ చేశారనేది బయటపెట్టాడు సుమన్‌. ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ప్రారంభంలో తన విషయంలో అధికారులు చాలా భయపడ్డారట. తాను ఎక్కడైనా జైల్‌ అధికారులను ప్రభావితం చేస్తానేమో అని భయపడ్డారట. మొదట ఒక జైల్లో ఉంచి ఆ తర్వాత మార్చారని, పెద్ద అధికారులకు యాక్సెస్‌ లేకుండా చేశారట.

అయితే జైల్లో మాత్రం తనని చాలా బాగా చూసుకున్నారట. అధికారులతోపాటు ఖైదీలు కూడా ఎంతో బాగా చూసుకున్నారని, తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా డీల్‌ చేశారని, తోటి ఖైదీలు కూడా ఎంతో బాగా ఉండేవారని తెలిపారు. 

34
Suman

Suman

జైల్లో ఉన్నప్పుడు మిగిలిన ఖైదీలతో మాట్లాడినప్పుడు షాకింగ్‌ విషయాలు, ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయని అందులో చాలా మంది ఎలాంటి నేరం చేయకుండానే జైలుకు వచ్చినట్టు తెలిపారు.

జైల్లో ఉన్న వాళ్లంతా తప్పు చేసినవాళ్లు కాదు, వాళ్లల్లో చాలా మంది అమాయకులు ఉన్నట్టు తెలిపారు. అనుకోని పరిస్థితుల్లో కొందరు తప్పు చేసినవాళ్లు ఉన్నారని తెలిపారు. వారి కథలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయని చెప్పారు. 

44
Hero Suman

Hero Suman

సుమన్‌ జైలు నుంచి వచ్చాక వరుసగా సినిమాలు చేశారు. అవి విజయాలు సాధించాయి. కానీ అంతకు ముందున్న వైభవం లేదు. క్రమంగా ఆయన మూవీస్‌ ఆడకపోవడంతో నెక్ట్స్ ఏం చేయాలనేడైలామా కూడా ఏర్పడింది.

ఆ సమయంలోనే `అన్నమయ్య`, `శ్రీరామదాసు` వంటి చిత్రాలు పడ్డాయి. వాటిలో దేవుడి పాత్రలు వేసి మళ్లీ కమ్‌ బాక్‌ అయ్యారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు. విలన్‌ రోల్స్, బలమైన రోల్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడూ కూడా మంచి పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు సుమన్‌. 

read  more: క్యాన్సర్‌పై పోరాటం.. ఫస్ట్ టైమ్‌ ఓపెనైన శివరాజ్‌ కుమార్‌.. నా ప్రజలను మోసం చేయలేనంటూ కామెంట్‌

also read: సమంత బోల్డ్ డెసీషన్‌.. ఆ ఒక్క కారణంతో కోట్లు వదులుకున్న స్టార్‌ హీరోయిన్‌

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Jailer 2 Movie 8 Days Collections: జైలర్‌ 2 కలెక్షన్లు తగ్గించిన టీమ్‌.. రజనీకాంత్‌ మూవీ 8వ రోజు ఎంత చేసిందంటే?
Recommended image2
Bigg Boss 10: పాపం నరేష్ కి హ్యాండిచ్చిన బిగ్ బాస్, అమన్ కష్టానికి ప్రతిఫలం.. సిగ్గులేని ఆట అంటూ ముకేశ్ ఫైర్
Recommended image3
Aadharsha Kutumbam: ఆదర్శ కుటుంబం వాయిదా వల్ల మేము నష్టపోయాం.. నాగవంశీకి నిర్మాత చురకలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved