MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• పంచ్‌ లే పంచ్‌లు.. సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఇక హౌజ్‌ మోత మోగాల్సిందే!

పంచ్‌ లే పంచ్‌లు.. సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఇక హౌజ్‌ మోత మోగాల్సిందే!

తెలుగు బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో ఇంటిసభ్యులకు, ఆడియెన్స్ కి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. సడెన్‌గా, ఊహించని విధంగా మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీని లోపలికి తీసుకొచ్చాడు. షాకింగ్‌ సెలబ్రిటీని ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఆ షాకింగ్‌ సెలబ్రిటీ ఎవరో కాదు మోస్ట్ క్రేజీయెస్ట్, బిజియెస్ట్  యాంకర్‌ సుమని ఇంట్లోకి తీసుకొచ్చారు.

2 Min read
Aithagoni Raju
Published : Nov 08 2020, 12:39 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సుమ పంచిన నవ్వులు మామూలు కాదు. ఓ వైపు ఇంటి సభ్యులపై, మరోవైపు నాగ్‌పై బ్యాక్‌ టూ బ్యాక్‌ పంచులు వేసి నవ్వించింది. తాజగా విడుదల చేసిన ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో .. అఖిల్‌ పాట పాడినప్పుడు `నీ కోసం ఎవరైనా ఇలా పాడారా?  అని నాగ్‌ అడగ్గా.. `పాడారు సర్. అ తర్వాతే నేను రెండు జోల పాటలు పాడాను ` అని చెప్పింది.

27

ఇక సోహైల్‌ని ఆయన స్టయిల్‌లో `నేను చెయ్యా.. నేను ఆడా.. నేను ఆడా..` అంటాడని చెబుతూ, `మాకు తెలుసు నువ్వు ఆడ కాదు.. మగ` అని పంచ్‌ వేసి కడుపుబ్బ నవ్వించింది.

37

అవినాష్‌కి ఇంగ్లీష్‌లో ఓ వ్యాఖ్యం చెప్పి చెప్పమనగా, అవినాష్‌ తనదైన స్టయిల్‌లో చెప్పి నవ్వించాడు. దీంతో `అలా బతికేస్తున్నావ్‌ మొత్తానికి` అంటూ పంచ్‌ వేసింది. అయితే అవినాష్‌ అంతకు ముందు సుమని ఉద్దేశించి `నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా.. అలానే ఉన్నావ`నగా... నాగ్‌ కల్పించుకుని `ఏ ఊర్కో.. నేనే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా` అని పంచ్ వేయడంతో హౌజ్‌ మొత్తం ఘొల్లుమంది.

47

సుమ వేసిన జోక్‌కి `మెహబూబ్‌ సరిగ్గా నవ్వడం లేద`ని సుమ అనగా, సుమగారు నేను ఇంకా షాక్‌లో ఉన్నానని మెహబూబ్‌ అనగా, `నువ్వు షాక్‌లో లేవు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉన్నావ్‌` అని పంచ్‌ వేసింది.

57

అరియానా  ఉండి.. `సుమగారు మీరు నిజంగానే వస్తున్నారా` అని అడగ్గా తనదైన స్టయిల్‌లో పంచ్‌ వేసింది. అదే సమయంలో అసిస్టెంట్‌ కెప్టెన్‌ పోల్చుతూ కామెంట్‌ చేసింది. `చెప్పు చెప్పు `అంటూ మోనాల్‌పై సెటైర్లు వేసింది. ఇక అభిజిత్‌ హాల్‌లో పరిగెత్తించింది. ఆ సమయంలో మాట్లాడుతూ, నేను వస్తున్నానంటేనే ఇంతగా వర్కౌట్‌ చేస్తున్నావ్‌.. లోపలికి వచ్చాక ఎంకెన్నో చేస్తావో` అంటూ భారీ పంచ్‌ వేసింది.

67

లాస్యని ఉద్దేశించి నాగ్‌ `కన్నింగ్‌ స్మైలా.. రియల్‌ స్మైలా?` అని అగడ్డా.. ఆ రెండు కాకుండా మరో స్మైల్‌ ఉందని అది కవరింగ్‌ స్మైల్‌ అని చెప్పింది. ఇక హౌజ్‌లోకి వెళ్ళనా? సర్‌ అని నాగ్‌ని అడగ్గా.. వద్దు వెయిట్‌ వెయిట్‌.. అని నాగ్‌ అన్నారు. సుమ స్పందిస్తూ, వెయిట్‌ కొంచెం పెరిగాను సర్‌ అని పంచ్‌ వేసింది. దీంతో నాగ్‌ వేదిక నుంచి వెళ్లిపోవడం `జోక్‌ తట్టుకోలేక వెళ్లిపోతున్నా` అన్నాడు. ఇది నవ్వులు పూయించింది.

77

సుమ స్పందిస్తూ మీరేంటి సర్‌.. ఈ గ్లామరేంటి సర్‌` అని సుమ పొగడగా, నాగ్‌ స్పందిస్తూ, `సీన్‌ మార్చొద్దు. మా నాన్నగారితో ప్రోగ్రామ్‌ చేసేటప్పటి నుంచి అలానే ఉన్నావ`ని పంచ్‌ వేయడం పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. నాకు మాత్రం మరో ఐదు వారాలు అంటూ ఎక్స్  ప్రెషన్‌ ఇచ్చాడు నాగ్. సుమ రియాక్ట్ అవుతూ.. ఇది జస్ట్ ప్రోమో మాత్రమే. సినిమా ఇంకా చాలా ఉంది. లోపలికి వస్తున్నాను` అని  చెప్పడం ఆకట్టుకుంది. మొత్తానికి ఫన్‌  డోస్‌ మరింత రెట్టింపు చేశాడు బిగ్‌బాస్‌. మరి సుమ సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Emmanuel కి బిగ్‌ బాస్‌ తెలుగు 9 ట్రోఫీ మిస్‌ కావడానికి కారణం ఇదే.. చేసిన మిస్టేక్‌ ఏంటంటే?
Recommended image2
Christmas Movies: క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలివే.. కుర్రాళ్లతో శివాజీ ఫైట్‌.. ఒకే రోజు ఏడు సినిమాలు
Recommended image3
అమ్మాయిల దుస్తులపై శివాజీ వల్గర్ కామెంట్స్...చిన్మయి, అనసూయ స్ట్రాంగ్ కౌంటర్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved