MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఘనంగా మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ పెళ్లి, వైరల్ అవుతున్న ఫోటోస్

ఘనంగా మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ పెళ్లి, వైరల్ అవుతున్న ఫోటోస్

తూనీగా.. తూనీగా.. అంటూ   ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే సినిమాలో బుజ్జి రీమాసేన్ గా నటించిన  సుహానీ కలిత పెళ్లి ఘనంగా జరిగింది. ఆనాటి  చైల్డ్ ఆర్టిస్ట్... ఆతరువాత హీరోయిన్ ... ఇప్పుడు ఒక ఇంటి ఇల్లాలుగా మారింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 07 2022, 07:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మనసంతా నువ్వే సినిమాలో  తూనీగా తూనీగా అని పాట పాడుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె  సుహాని కలిత, ఈ చిన్నదాని పెళ్ళి ఘనంగా జరిగింది. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారి కొన్ని సినిమాలు చేసిన  సుహానీ..  రీసెంట్ గా మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాతో పెళ్ళి  గ్రాండ్ గా జరిగింది. 

25

కొన్నాళ్ల క్రితమే వీరికి ఎంగేజ్ మెంట్ అయ్యింది. అప్పుడే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది బ్యూటీ. ఆతరువాత వీరి పెళ్ళి చాలా అట్టహాసంగా జరిగింది. ఈ పెళ్ళికి సంబంధించిన ప్రతీ మూమెంట్ ను తన సోషల్ మీడియా స్టేటస్ లో శేర్ చేసింది సుహాని. 
 

35

ప్రస్తుతం వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముంబయ్ కి చెందిన సుహానీ.. వారి సాంప్రదాయం ప్రకారం పెళ్ళి చేసుకుంది. పెళ్లి కి ముందు ఫార్మాలిటీస్ దగ్గర నుంచి.. సంగీత్, మెహందీ.. పెళ్ళి ఇలా ప్రతీ ఒక్క ఈవెంట్ ఫోటోస్ ను శేర్ చేసుకుంది సుహానీ. 

45

బాలరామాయణం సినిమాతో బాలనటగా తేరంగేట్రం చేసి... మనసంతా నువ్వే, ప్రేమంటే ఇదేరా, గణేష్ లాంటి హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట గా నటించి మెప్పించిన చిన్నది సుహాని కలిత. 
 

55

ఆతరువా హీరోయిన్ గా మారి సవాల్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కాని ఆమెకు హీరోయిన్ గా పెద్దగా పాపులారిటీ రాలేదు. యావరేజ్ సినిమాలతో నెట్టుకురాలేక ..సినిమాల నుంచి కనుమరుగు అయ్యింది. 2010 లో వచ్చిన స్నేహగీతం  సినిమా తో ఆమె తెరమరుగు అయ్యింది.  
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Trailer: ఆ ఒక్క కారణంతో 'ధురంధర్ 2' ట్రైలర్ వాయిదా.. అసలు విషయం ఇదే!
Recommended image2
Ustaad Bhagat Singh: మొన్న పుష్ప 2, నేడు ఉస్తాద్.. పాపం దేవిశ్రీ ప్రసాద్ బీజీయం పంచాయతీ ఏంటి..?
Recommended image3
Vijay Rashmika Wedding Cost: విజయ్‌, రష్మిక పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? టాలీవుడ్‌లోనే ఖరీదైన మ్యారేజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved