జబర్దస్త్ కి ముందు సుడిగాలి సుధీర్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు

First Published 3, Sep 2020, 5:45 PM

షోలలో నవ్వుతు, నవ్విస్తూ, అందరూ తన మీద పంచ్ లు వేస్తున్నప్పటికీ... స్పోర్టివ్ గా తీసుకుంటూ వినోదాన్ని పంచడమే ప్రధాన అజెండా గా మరల్చుకొని ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సుధీర్ జీవితం లో ఒక చీకటి కోణం దాగుందని మనలో చాలా మందికి తెలీదు.

సుడిగాలి సుధీర్ - బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. షో ఏదైనా సరే సుధీర్ ఉంటే అక్కడ కామెడీ పండడం తథ్యం. ఎంటర్ టైన్మెంట్ కు కేర్ అఫ్ అడ్రస్ గా మారాడు సుడిగాలి సుధీర్. కమెడియన్ గా, డాన్సర్ గా, మెజీషియన్ గా ఇలా అనేక అవతారాల్లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.

జీవితంలో ఎన్ని కష్టనష్టాలకోర్చి సుధీర్ ఈ స్థాయిలో నిలిచాడో చూపెడుతూ నిన్న ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ డాన్స్ ప్రోగ్రాం లో డాన్స్ ప్రదర్శన ద్వారా చూపెట్టారు. కంటెస్టెంట్ జతిన్, సుధీర్ క్యారెక్టర్ లో లీనమైపోయి ఆ డాన్స్ ను రక్తి కట్టించాడు.

అందులోని డాన్స్ విశేషాలను పక్కనుంచితే... సుధీర్ జీవితంలో ఎదుర్కున్న సవాళ్ళను, అవమానాలను తిరస్కరణలను అన్నిటిని మనసు ద్రవించేలా ప్రదర్శించాడు జతిన్. ఈ డాన్స్ చూస్తున్నంతసేపు అక్కడున్న వారందరి కళ్ళలోనూ నీళ్లు తిరిగాయి. ఒకసారి అందులో చెప్పిన సుధీర్ జీవిత విశేషాలను మనం కూడా తెలుసుకుందామా....

సిల్వర్ స్క్రీన్ మీద తాను కనపడాలనేది తన తల్లి కళ అని, అది నెరవేర్చడమే తన కోరిక అంటూ డాన్స్ ప్రారంభమయింది. వాస్తవంగా కూడా సుధీర్ ని చిన్నప్పటినుండి అతని తల్లి వెండితెర మీద చూడాలని కలలు కనేదట.

చిన్నప్పటినుండి ఏకలవ్య శిష్యుడిలాగా టీవీ చూస్తూనే తన లోని డాన్స్, నటన కళలకు పదును పెట్టాడు సుధీర్. టీవీల్లో చూసే డాన్స్ ను ప్రాక్టీస్ చేసేవాడట. కాంపిటీషన్ ఫైనల్స్, ఇంటర్ ఎగ్జామ్స్ ఒకేసారి రావడంతో తేల్చుకోలేని స్థితిలో పోటీకి వెళ్ళాడు సుధీర్. కానీ పోటీలో ఓటమి పాలయ్యాడు.

ఇటు చదువు ఆగిపోయి, పోటీలో ఓడిపోయి పాలుపోని స్థితిలో మిగిలాడు. ఆ తరువాత అనేక సినిమా వాళ్ళ చూట్టు ఒక్క ఛాన్స్ అంటూ వెంటపడ్డాడు కానీ ఎక్కడ అవకాశం మాత్రం దొరకలేదు. మరికొందరు అవకాశం ఇవ్వాలంటే డబ్బును డిమాండ్ చేసారు కూడా. చేతిలో చిల్లి గవ్వ లేదు. అర్థం కాకుండా జీవితమే సందిగ్ధంలో పడ్డ స్థితి.

అవకాశాలు రావడం లేదు, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడులను చూసుకోవాలి. కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి ఊరిలో డాన్స్ అకాడెమీని ఏర్పాటు చేసి విద్యార్థులకు డాన్స్ నేర్పించడం మొదలు పెట్టాడు. ఇంతలోనే విధి పగబట్టినట్టు అతని తండ్రికి ఆక్సిడెంట్ అయింది. కుటుంబ అవసరాల కోసం మరోసారి  పట్నం బయల్దేరాడు.

ఇక డబ్బు సంపాదన కోసం తనకు తెలిసిన మ్యాజిక్ ని ఆశ్రయించి రామోజీ ఫిలిం సిటీలో ప్రదర్శనలను ఇవ్వడం ఆరంభించాడు. ఇలా సాగిపోతూ ఉండగా, ఒక రోజు తన ఆశ, ఆశయం గుర్తొచ్చాయి. తనలోపలి కసి బయటకు వచ్చి తానేమిటో ప్రపంచానికి పరిచయం చేసుకోవాలని అనుకున్నాడు.

ఇక బయటకు వెళ్లి ఏదో ఒకటి సాధించాలి అనే నిర్ణయానికి వచ్చి అవకాశాల కోసం వెదకసాగాడు. తినడానికి తిండి లేక, నీళ్లు తాగి కడుపు నింపుకున్న సందర్భాలు కోకొల్లలు. ఈ పరిస్థితుల్లో గెటప్ శ్రీను సుధీర్ గురించి వేణు (వేణు వండర్స్ టీం) కి చెప్పడంతో అవకాశం ఇస్తాను రమ్మని చెప్పాడు.

కానీ మరోసారి దురదృష్టం ఒక తన్ను తన్నింది. మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్లాల్సిన సుధీర్ సాయంత్రం 5 గంటలకు వెళ్ళాడు. అవకాశం చేయి ధాటి పోయింది. కానీ అక్కడే పక్కకు కూర్చొని చూసాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కి అవకాశం ఇస్తాను అని చెప్పాడు వేణు . ఇంటికి వెళ్లేప్పుడు కలిసి వెళదామని చెప్పడంతో సుధీర్ వెయిట్ చేసాడట.

కానీ సుధీర్ కష్టాలను చూసిన విధి  కరుణించినట్టుంది. టీం లోని ఒక వ్యక్తి డైలాగులు చెప్పలేకపోతుండడంతో తీవ్ర అసహనానికి వేణు గురవుతుండగా సుధీర్ తాను చేస్తానని చెప్పి డైలాగులను వినిపించాడట. అలా మొదటి సారి జబర్దస్త్ వేదికపై సుధీర్ కి అవకాశం వచ్చింది. ఇక అక్కడినుంచి మిగిలింది చరిత్రే...!

loader