అయిదుగురు అమ్మాయిలతో సుధీర్ రొమాన్స్, మద్దతుగా నిలిచిన రష్మీ

First Published 15, Oct 2020, 4:28 PM

సుడిగాలి సుధీర్ కి ఎప్పటినుండో కూడా ప్లే బాయ్ అనే ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. సుధీర్ మీద అందరూ వేసే జోకులు, పంచులు కూడా ఇదే విషయమై ఉండడం, సుధీర్ కూడా తన మీద తాను ఇలాంటి జోకులే వేసుకోవడం, అన్ని వెరసి సుధీర్ వస్తున్నాడంటేనే బ్యాక్ గ్రౌండ్ లో మన్మధ రాజా అనే పాటను ప్లే చేసేంత ఒక హైప్ ని తీసుకువచ్చారు.

సుడిగాలి సుధీర్- బుల్లి తెరపై పెద్దగా పరిచయ అక్కర్లేని పేరు. జబర్దస్త్ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్... ఢీ షో తో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. యాంకర్ రష్మీతో సుధీర్ కి ఉన్న ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పుణ్యమాని ఈ జంట బుల్లితెరపై తమదైన ముద్రను వేస్తున్నారు.  (Pic Credit Mallemala)

ఇక సుడిగాలి సుధీర్ కి ఎప్పటినుండో కూడా ప్లే బాయ్ అనే ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. సుధీర్ మీద అందరూ వేసే జోకులు, పంచులు కూడా ఇదే విషయమై ఉండడం, సుధీర్ కూడా తన మీద తాను ఇలాంటి జోకులే వేసుకోవడం, అన్ని వెరసి సుధీర్ వస్తున్నాడంటేనే బ్యాక్ గ్రౌండ్ లో మన్మధ రాజా అనే పాటను ప్లే చేసేంత ఒక హైప్ ని తీసుకువచ్చారు.  (Pic Credit: ETV Dhee)

ఇకపోతే తాజాగా సుధీర్ లోని ఈ యాంగిల్ ఎలివేట్ అయ్యేలా ఉన్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఒక ఐదుగురు అమ్మాయిలు చాలా సెక్సీగా డాన్స్ చేస్తుంటే.. మధ్యలో సుధీర్ ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వైరల్ అవుతున్నాయి.  (Pic Credit: ETV Dhee)

వివరాల్లోకి వెళితే... సుధీర్ ఈటీవీలో వచ్చే డాన్స్ షో ఢీలో టీం లీడర్ గా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో సైతం సుధీర్ మీద వేసే జోకులాన్ని ఇటువంటివే..!తాజాగా నిన్న ప్రసారమైన ఎపిసోడ్ లో తేజస్వి అనే ఒక కంటెస్టెంట్ ఒక అదిరిపోయే డాన్స్ వేసింది.   (Pic Credit: ETV Dhee)

అయిదుగురు అమ్మాయిలు శృంగార రస ప్రధానంగా వేసిన డాన్స్ లో మధ్యలో సుధీర్ ని కూర్చోబెట్టారు. సుధీర్ ఆ డాన్స్ లో చాలా బాగా సహకారం అందించాడు. ఇక ఆ డాన్స్ ఆద్యంతం హీట్ పెంచేసింది. అక్కడే కూర్చొని చూస్తున్న హైపర్ ఆది గుటకలు మింగడం మనం క్లియర్ గా చూడవచ్చు కూడా. ఇలా సుధీర్ ఒక శృంగార వీరుడిగా, శృంగార ప్రధాన డాన్స్ లో అదరగొట్టాడు.  (Pic Credit: ETV Dhee)

ఇక ఆ తరువాత ఆ డాన్స్ ని చూసిన వారంతా సుధీర్ మీద కామెంట్స్ పాస్ చేస్తుండగా... మధ్యలో తలదూర్చి రష్మీ సుధీర్ కి మద్దతు ఇచ్చింది. సుధీర్ కాకుండా వేరే ఏ నాన్ కంటెస్టెంట్ కూడా ఈ స్థాయిలో ఆ ప్రదర్శనను రక్తి కట్టించలేడు అని చెప్పుకొస్తూ సుధీర్ కి మద్దతుగా నిలిచింది. (Pic Credit: ETV Dhee)

loader